12 ఏళ్ల‌కే అవి మొద‌ల‌య్యాయి..ఇలియానా తీవ్ర ఆవేద‌న‌!

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేవదాసు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. మొద‌టి చిత్రంతోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పోకిరి సినిమాలో నటించింది. ఈ చిత్రం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. ఇలియానా వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకొని తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో కూడా […]

ఓటీటీలోకి `వ‌కీల్ సాబ్‌`..ఇంత త్వ‌ర‌గా రావ‌డానికి అదే కార‌ణ‌మ‌ట‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం `వ‌కీల్ సాబ్‌`. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ […]

వ్యాక్సిన్ పేరుతో మోసాలు..ఈ వీడియో చూస్తే బిత్తెర‌పోవ‌డం ఖాయం!

క‌రోనా వైర‌స్ సద్దుమణిగింది హ‌మ్మ‌య్య! అని అనుకునేలోపే మ‌ళ్లీ ఈ మ‌హ‌మ్మారి వేగంగా విజృంభిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మ‌రోవైపు క‌రోనాను నిర్మూలించేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా విసృతంగా కొన‌సాగుతోంది. అయితే ఈ వ్యాక్సిన్ విష‌యంలో కూడా కొంద‌రు కేటుగాళ్లు న‌యా దందాల‌కు పాల్ప‌డుతున్నారు. క‌రోనా కోర‌లు చాస్తున్నా.. వీరిలో మార్పు రావ‌డం లేదు. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ డ‌బ్బులు గుంజుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఇలాంటి వీడియోనే […]

వ్య‌వ‌సాయం చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్న స్టార్ హీరో!

క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ రావ‌డంతో.. సినీ తార‌లంద‌రూ ఫుల్ ఫ్రీ అయిపోయారు. ఆ స‌మ‌యంలో కొంద‌రు తార‌లు ఖాళీగా ఉండ‌కుండా.. త‌మ‌కు న‌చ్చిన ప‌ని చేసుకుంటూ బిజీ మారారు. అలాంటి వారిలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఒక‌రు. ఈయ‌న లాక్‌డౌన్ కాలంలో సేంద్రీయ వ్యవసాయం స్టార్ట్ చేసిన‌ట్టు అభిమానుల‌తో తెలిపిన సంగ‌తి తెలిసిందే. అయితే చెప్ప‌డ‌మే కాదు… చేసి చూపిస్తున్నారు. ప్రైవేట్ ఆర్గానిక్ ఫార్మ్ లో ప్ర‌స్తుతం ఈయ‌న ట‌మోటాలు, కాక‌ర‌కాయ‌లు, వంకాయ‌లు, మొక్క‌జొన్న‌లు […]

హీరోగా మార‌బోతున్న బండ్ల గ‌ణేష్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?!

బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకు ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల‌..అంజనేయులు సినిమాతో నిర్మాత‌గా మారాడు. ఇక నిర్మాత‌గా కూడా సూప‌ర్ స‌క్సెస్ అయిన ఈయ‌న ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. అందుకే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా పవన్‌పై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక చాలా రోజుల పాటు సినిమాల‌కు దూరంగా ఉంటూ వచ్చిన బండ్ల‌.. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాతో […]

ఓటిటి లో విడుదలకు సిద్దమవుతున్న పవన్ సినిమా..!?

మూడేళ్ల గ్యాప్‌ తర్వాత వకీల్‌ సాబ్‌ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన వకీల్‌ సాబ్ మూవీ ఏప్రిల్‌ 9న థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో అంత త్వరగా ప్రసారం చేయొద్దని అప్పట్లో అనుకున్నారు. కలెక్షన్లు కూడా ఒక రేంజ్‌లో రావడంతో అందులో పవన్‌ కళ్యాణ్ కూడా తన వాటా సైతం తీసుకున్నట్లు పలు వార్తలు వినిపించాయి. ఇదిలా వుంటే ఇప్పుడు థియేటర్లు మూత పడటంతో […]

బికినీలో రచ్చ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ..!

సమ్మర్ వస్తే చాలు బికినీ వేసుకుని షూట్లతో అదరగొడతారు అమ్మాయిలు. ఈ విషయంలో బాలీవుడ్ బ్యూటీలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. స్కిన్ షోతో కుర్రకారు గుండెల్లో వేడి పెంచేస్తున్నారు. అలనా పాండే, ఇప్పుడు బాలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్. అనన్యా పాండేకి ఈమె సోదరి. బికినీలో ఈ అందాల భామ ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో హల్చల్ అబుతున్నాయి. ఈ ఫొటోలు చూడగానే యువత అంతా ఎవరీ అమ్మాయి అనన్యాపాండే చెల్లా భలే ఉందిగా అని అంటున్నారు నెటిజన్లు […]

ఓటీటీలో విడుదలకు సిద్దమవుతున్న ‘చేజింగ్’..!

కోలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఇటీవలే మాస్ మహరాజ రవితేజ నటించిన క్రాక్ మూవీలో వరలక్ష్మీ జయమ్మగా అలాగే నాంది మూవీలో లాయర్ ఆధ్య పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. అలాగే తమిళంలో ఇటీవల చేజింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ బావున్నప్పటికి కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్‌కు ప్రేక్షకులు రాకపోవటంతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది ఈ చిత్రం. కే వీరకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ […]

jyothi

పవన్ పై సంచలన కామెంట్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ ..!

చిత్ర పరిశ్రమలో బిగ్ బాస్ బ్యూటీ జ్యోతి గురించి తెలియని వారంటూ ఉండరు. గత రెండు రోజులుగా జ్యోతి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అడిగిన వాళ్లకు అడిగినట్టు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత జీవితంలోని సీక్రెట్స్ ను బయటపెట్టేస్తోంది. ఈ క్రమంలో పవన్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసింది. అయితే సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడడని, తన పని ఏదో తాను చూసుకుంటాడని.. అలాంటిది మొదటిసారి […]