బికినీలో రచ్చ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ..!

April 27, 2021 at 3:21 pm

సమ్మర్ వస్తే చాలు బికినీ వేసుకుని షూట్లతో అదరగొడతారు అమ్మాయిలు. ఈ విషయంలో బాలీవుడ్ బ్యూటీలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. స్కిన్ షోతో కుర్రకారు గుండెల్లో వేడి పెంచేస్తున్నారు. అలనా పాండే, ఇప్పుడు బాలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్. అనన్యా పాండేకి ఈమె సోదరి. బికినీలో ఈ అందాల భామ ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో హల్చల్ అబుతున్నాయి. ఈ ఫొటోలు చూడగానే యువత అంతా ఎవరీ అమ్మాయి అనన్యాపాండే చెల్లా భలే ఉందిగా అని అంటున్నారు నెటిజన్లు అంతా.

నాజూకు తీగలా ఉండే అమ్మాయిలకు బికినీ బాగుంటుంది అంటారు. ఇది అలనా పాండే విషయంలో నిజమే అని నిరూపిస్తోంది. సముద్రానికి బికినీ వేసిన అందమయిన అమ్మాయి తోడైతే, ఇక ఆ బ్యూటీకి తిరుగే ఉండదు అన్నట్టు అనిపిస్తోంది అలనా ని చూస్తే. ఇప్పుడు సోషమీడియాలో ఈ ఫొటోలు ఫుల్ వైరల్ అయ్యాయి. మల్లె తీగలా ఉన్న అలనా పాండే బీచ్‌కి రొమాంటిక్ టచ్ ఇచ్చింది అంటున్నారు నెటిజన్లు అంతా.

బికినీలో రచ్చ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts