తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జగమే తంత్రం. యాక్షన్ థ్రిల్లర్గా వస్తున్న ఈ మూవీ రిలీజ్ఖ డేట్ ఫిక్స్ అయింది. జూన్ 18న నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రంలో ధనుష్ సరసన ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్గా నటించింది. జేమ్స్, కాస్మో, జొజూ జార్జ్, కలైయారసన్, సౌందరరాజన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంతోశ్ నారాయణ్ సంగీతం అందించారు. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలు. […]
Category: Latest News
కరోనా నుండి కోలుకున్న ప్రముఖ డైరెక్టర్..!?
ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కొన్ని రాష్ట్రాలు కొన్ని ఆంక్షలతో లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయగా, కర్ణాటక వంటి రాష్ట్రాలలో రెండు వారాల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. ముఖ్యంగా పలువురు స్టార్ హీరోలు ఈ మహమ్మారి నుండి రక్షణ కోసం తమ ఇళ్లలోనే హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. అలాగే టాలీవుడ్ […]
ఏపీలో వచ్చే సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్..!?
వచ్చే సంవత్సరం నుండి సీబీఎస్ఈ సిలబస్ ని కూడా రాష్ట్రంలో తీసుకొస్తామని ఏపీ సీఎం అయిన వైఎస్ జగన్ చెప్పారు. జగన సర్కార్ వసతి దీవెన పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఈ మేరకు బుధవారం నాడు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. కరోనా సమయంలా కూడా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ గుర్తు చేశారు. జగనన్న వసతి […]
ఓటీటీలో కార్తీ సినిమా..!?
ప్రముఖ తమిళ నటుడు కార్తీ, రష్మిక మందాన్న హీరో హీరోయిన్లగా రూపొందిన సినిమా సుల్తాన్. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ అయింది. బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో రూపోందించారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ […]
కోవిడ్ పై మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు…!
తెలంగాణలో ప్రస్తుతం 10 వేల బెడ్లకు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఈటల చెప్పారు. గాంధీలో మరో 400 బెడ్స్ కు, టిమ్స్, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్స్ లో మరో 300 చొప్పున, నిమ్స్ లో 200, సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్ హాస్పటల్ కు 200, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి 200, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 200, మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి 100 చొప్పున బెడ్స్ కు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటల […]
పది, ఇంటర్ పరీక్షలపై జగన్ క్లారిటీ..!?
ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఓ వైపు రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లి దండ్రులు అంతా పరీక్షలను రద్దు చేయాలి లేదా వాయిదా వేయాలని కోరుతున్నారు. అటు అధికారులు కూడా పరీక్షల నిర్వహణ అసాధ్యం అంటూ అభిప్రాయం పడుతున్నారు. తాజాగా పలు జిల్లాల్లో పదో తరగతి విద్యార్థులకు కరోనా సోకటంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇకమీదట తమ పిల్లల్ని స్కూళ్లకి పంపించలేమంటూ […]
మహారాష్ట్ర ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం..!
మహారాష్ట్రలో అగ్నిప్రమాదాల సంభవించింది. బుధవారం ఉదయం థానేలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మంటలు చెలరేగి నలుగురు రోగులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా రత్నగిరి జిల్లాలోని మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ అయిన ఎంఐడీసీ లోని ఎంఆర్ ఫార్మా కంపెనీలో అగ్రిప్రమాదం సంభవించింది. ఎంఆర్ ఫార్మాలో ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి కంపెనీ అంతా విస్తరించాయి. ఈ వార్త అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి […]
అచ్చం బేబమ్మలాగే ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..!!
బుచ్చిబాబు సన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఉప్పెన. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. తొలి చిత్రం అయినా కూడా చాలా పరిణితితో నటించింది కృతి శెట్టి. ఉప్పెన సినిమా తర్వాత నాని, సుధీర్ బాబు వంటి హీరోల సినిమాలలో నటించే అవకాశం దక్కించుకుంది కృతి శెట్టి. ప్రస్తుతం చాలా ఆఫర్స్ చేతిలో ఉండటంతో బిజీ హీరోయిన్గా మారిన కృతి ఇప్పుడు తాజాగా వార్తలలో నిలిచింది. కృతీశెట్టి అలియాస్ బేబమ్మను […]








