ప‌వ‌న్‌కు వంద ముద్దులు, మెగాస్టార్ హ‌గ్‌..ఓపెనైనా సురేఖావాణి!

సినీ న‌టి సురేఖా వాణి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖా వాణి.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్‌తో ర‌చ్చ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సురేఖా వాణి.. ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆలీ.. మీరు చిరంజీవిని మొదటిసారి చూడగానే ఏడ్చేశారట నిజమేనా అని ప్ర‌శ్నించాడు. అందుకు సురేఖా స్పందిస్తూ.. […]

ప్రముఖ ద‌ర్శ‌కుడి ఇంట్లో క‌రోనా కల్లోలం.. ఏకంగా..?

దేశంలో కరోనా విలయతాండవం వల్ల చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటం వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గల్లీ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ‘దిల్‌ పే మత్‌ లే యార్‌’, ‘సిటీలైట్స్‌’, ‘సిమ్రాన్‌’ చిత్రాలతో పాటు ఇటీవల ‘స్కామ్‌ 1992’ (వెబ్‌ సిరీస్‌) తీసిన ద‌ర్శ‌కుడు హ‌న్స‌ల్ మెహ‌తా ఇంట్లో క‌రోనా కలకలం రేపింది. ద‌ర్శ‌కుడు హ‌న్స‌ల్ మెహ‌తాతో పాటు ఆయ‌న కుటుంబంలో ఆరుగురికి క‌రోనా […]

ప్రభాస్ కోసం క‌థ రాస్తున్న నితిన్ డైరెక్ట‌ర్‌..?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్‌, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్‌, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్‌, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం.. ఇలా వ‌రుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్నాడు. ఇక ఇప్పుడు ఈయ‌న కోసం టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఓ క‌థ రాస్తున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పూర్తి స్థాయిలో కథ సిద్దం చేసి ప్ర‌భాస్‌ను […]

కరోనా నుంచి కోలుకున్న బన్నీ..!?

అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. ఈ మధ్యే బన్నీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా బన్నీకి టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్నే స్వయంగా బన్నీ సోషల్ మీడియా వేదికగా “అందరికి హాయ్.. 15 రోజుల క్వారంటైన్ అనంతరం, ఇప్పుడు జరిపిన టెస్టులలో కరోనా నెగిటివ్ గా వచ్చింది. నాకోసం ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. కరోనా కేసులు తగ్గడానికి ఈ లాక్ […]

చిరుకి ఊహించ‌ని షాకిచ్చిన ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌..ఏం జ‌రిగిందంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇక ఇది పూర్తి కాగానే చిరు మ‌ల‌యాళంలో హిట్ అయిన‌ లూసిఫ‌ర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నాడు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రీమేక్ చిత్రాన్ని తెర‌కెక్కించే బాధ్య‌త‌ను […]

అదిరిన మ‌హేష్ న్యూ లుక్‌..వైర‌ల్‌గా మారిన పిక్‌!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ ఇర‌వై ఏళ్ల కుర్రాడిలా క‌నిపించ‌డం మ‌హేష్‌కే సొంతం. అందుకే అభిమానుల‌తో పాటు సెల‌బ్రెటీలు సైతం మ‌హేష్ అందానికి ఫిదా అవుతుంటారు. ఇక తాజాగా మ‌హేష్ కూతురు సితార‌తో దిగిన‌ న్యూ పిక్ ఒక‌టి బ‌య‌టకు వ‌చ్చింది. ఈ ఫొటో చూస్తే.. ఏమున్నాడురా బాబు అని అన‌కుండా ఉండ‌లేరు. అవును, ఈ పిక్‌లో సితార త‌న క్యూట్ స్మైల్ తో ఆక‌ట్టుకుంటుండ‌గా.. బ్లాక్ […]

ఓటీటీలోకి నితిన్ `చెక్‌`.. విడుద‌ల ఎప్పుడంటే?

చంద్రశేఖర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం చెక్. భవ్య క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా న‌టించారు. తన తెలివితేటలతో చిన్నచిన్న దొంగతనాలు చేసే హీరో ఉగ్రదాడి కేసులో ఎలా ఇరుక్కున్నాడనేది చెక్ క‌థ‌. ఇటీవ‌లె థియేట‌ర్‌లో విడుద‌లైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్ప‌డు ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ప్ర‌ముఖ ఓటీటీ […]

ఆగిపోయిన సమంత-నయనతార సినిమా..నిరాశ‌లో ఫ్యాన్స్‌?

విజ‌య్ సేతుప‌తి హీరోగా స‌మంత‌, న‌య‌న‌తార హీరోయిన్లుగా విగ్నేష్ శివన్ ద‌ర్శ‌క‌త్వంలో గ‌త ఏడాది కాతు వాకుల రెండు కాదల్ అనే చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు క్రేజీ స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకోవ‌డంతో.. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల‌ […]

రూ.2 కోట్లు ఆఫ‌ర్ చేసినా.. ససేమీరా అన్న సాయిప‌ల్ల‌వి!

ఫిదా సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన సాయి ప‌ల్ల‌వి.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్‌ను అందుకుంది. సింపుల్‌గా కనిపిస్తూనే అందరి మనసులు దోచేసే ఈ ముద్దుగుమ్మ.. చేసింది త‌క్కువ సినిమాలే అయినా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. కేవ‌లం అందం, అభిన‌యంతోనే కాదు మంచి న‌టిగా, డ్యాన్స‌ర్‌గా కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే సాయి ప‌ల్ల‌వి..సినిమాల ఎంపిక విష‌యంలో చాలా ప‌ర్ఫెక్ట్‌గా ఉంటుంది. త‌న‌కు నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తుంది. న‌చ్చ‌ని సినిమాకు ఎంత రెమ్యున‌రేష‌న్ […]