సింగ‌ర్ సునీత‌కు షాకిచ్చిన మందుబాబులు..ఏం జ‌రిగిందంటే?

టాలీవుడ్ టాప్ సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌ సునీత గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వ్యాపారవేత్త రామ్‌ వీరపనేని ఇటీవ‌లె రెండో వివాహం చేసుకున్న సునీత‌.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు ఇన్ స్టాగ్రాంలో లైవ్ సెషన్ పెట్టేస్తున్నారు. ఈ లైవ్ సెష‌న్‌లో త‌న ఫాలోవ‌ర్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డం, వారు ఆడిగిన పాట‌లు పాడ‌టం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా […]

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి అంటే..?

ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాలను ఒక రోజే నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వరుస ఎన్నికలు, కరోనా వల్ల ఇన్నిరోజులు బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. జూన్ 3 లోపు అసెంబ్లీ సమావేశాన్నినిర్వహించడం తప్పనిసరి కావడం వల్ల ఈ నెల 20వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల 21, 22 తేదీల్లో సభ జరిగే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక […]

క్రికెట్ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్న సూపర్ స్టార్…?

టాలీవుడ్ లో సక్సెఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి. వరుసగా అనీల్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన అనీల్. ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబూతో సినిమా చేసాడు. సరిలేరు నీకెవ్వరు అని టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మహేష్ కెరియర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ […]

మీ స‌హ‌కారానికి సాటిలేదు : సూపర్ స్టార్

నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చాలా మంది నర్సులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. కరోనా టైంలో కుటుంబానికి దూరంగా ఉంటూ కరోనా రోగులకు సేవల చేస్తున్న వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రశంసిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా నర్సుల దినోత్సవం సందర్భంగా స్పందించారు. కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న న‌ర్సులంద‌రికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మ‌హేశ్ ట్విట్ట‌ర్ ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. ఎన్నడూ ఆశను కోల్పోవద్దని మాకు […]

ప్రముఖ క్రికెటర్ ఇంట్లో విషాదం…!

ఈ మధ్య టీమ్ ఇండియా క్రికెటర్ల ఇంట విషాదాలు నెలకొంటున్నాయి. తాజాగా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ ఇంట విషాదం నెలకొంది. ఈ మధ్యనే కరోనా వైరస్ బారినపడిన ఆయన తండ్రి శివ్ ప్రసాద్ సింగ్ బుధవారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆర్పీ సింగ్ తన తండ్రి మరణ వార్తని అభిమానులకి తెలియజేశాడు. వారం వ్యవధిలోనే కరోనా కారణంగా తండ్రి కోల్పోయిన మూడో భారత క్రికెటర్ ఆర్పీ సింగ్ […]

హాట్ ఫోటోతో రచ్చ చేస్తున్న రష్మీ…?

రష్మి గౌతమ్ ఒక సినీ నటి ఇంకా బుల్లి తెర వ్యాఖ్యాత. ఈటివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది రష్మీ. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల ద్వారా యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది రష్మీ. ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫాన్స్ తో ఎప్పటికప్పుడు తన విషయాలను పంచుకుంటుంది రష్మీ. లాక్ డౌన్ టైములో కూడా వీధి కుక్కల సంరక్షణకు అనేక పనులు చేపట్టారు. రష్మీ దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు […]

శ్రీరెడ్డి పై వైసీపీ రెబల్ షాకింగ్ కామెంట్స్..?

శ్రీరెడ్డి అంటే వివాదానికి పెట్టింది పేరు అని చాలా మంది అంటుంటారు. ఆమె ఏ కామెంట్ చేసినా వివాదాస్పద మవుతుంది. ఈ మధ్య కొందరు సినీ ప్రముఖులు ఎప్పుడు శ్రీరెడ్డి ఎవరిపై కామెంట్ చేస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. సెలబ్రిటీలనే కాకుండా పొలిటీషియన్స్ ను కూడా శ్రీరెడ్డి మాటలతో మడతెట్టేస్తారు. గతంలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన శ్రీరెడ్డి తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు పై బూతు పురాణం కుమ్మరించింది. ఆయన్ని తిడుతూ సోషల్ మీడియాలో […]

samantha

వైర‌ల్‌ అవుతున్న స‌మంత శీర్షాస‌నం ప్రాక్టీస్ ..!

చిత్ర పరిశ్రమలో సమంత గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. సమంత ఇండస్ట్రీకి వచ్చి పదకొండు ఏళ్ళు అవుతున్న ఇప్పటికే అంతే గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇరాక్ సమంత ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఆమె ప్రతీరోజు మ్‌లో వ‌ర్క‌వుట్స్ చేయ‌డంతో పాటు యోగా వంటి ఆస‌నాలు చేస్తూ అంద‌రి దృష్టి ఆకర్షిస్తూ ఉంటుంది. ఫుడ్ విష‌యంలోను స‌మంత పాటించే […]

Sonu Sood

రాజకీయాలలోకి సోను…?

లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి సహాయం చేసి రియల్ హీరోగా మారాడు సోనూసూద్. ఆయన సేవలకు చాలా మంది ఫిదా అయ్యారు. తాజాగా బిగ్‌బాస్ 14 కంటెస్టెంట్‌ రాఖీ సావంత్ అయితే, ఏకంగా సోనూసూద్‌ ను ‘భవిష్యత్ ప్రధాని’గా అభివర్ణిస్తూ చేసిన కామెంట్స్ కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా ఈ కామెంట్స్ పై సోనూసూద్ స్పందించారు. నిన్న మధ్యాహ్నం కొంతమంది సాయం కోసం సోనూ ఇంటి ముందుకు వచ్చి ఆయనను కలుసుకున్నారు. ఇక […]