టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. బన్నీ తన మూవీ రీమేక్తోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలా..వైకుంఠపురములో చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని షాజాదే పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. […]
Category: Latest News
ఓటీటీ ఎంట్రీకి సిద్దమైన వెంకీ..రానాతో కలిసి న్యూ ప్లాన్?!
కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్కు భారీ ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. దాంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే విక్టరీ వెంకటేష్ కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైనట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఓ కొత్త దర్శకుడు చెప్పిన సరికొత్త కథతో వెబ్ సిరీస్ చేసేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సిరస్లో రానా దుగ్గుబాటి కూడా నటించనున్నాడని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ […]
ఎవరూ ఊహించని హీరోతో బోయపాటి నెక్స్ట్..త్వరలోనే..?
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. అఖండ తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్న దానిపై ఆసక్తి నెలకొన్న తరుణంలో.. అల్లు అర్జున్, సూర్య, యష్, కళ్యాణ్ రామ్ ఇలా చాలా హీరోల పేర్లు వినిపించాయి. కానీ, ఎవరితోనూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు […]
రామ్కి విలన్ ఆర్య కాదట..మరెవరంటే?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో రూపొందనున్న ఈ మూవీ ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఈ చిత్రంలో రామ్తో తలపడనున్న విలన్ […]
వరుణ్ తేజ్ గొప్ప మనసుకు నెటిజన్లు ఫిదా..ఇంతకీ ఏం చేశాడంటే?
మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుపెట్టిన వారసుల్లో వరుణ్ తేజ్ ఒకడు. ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా ప్రిన్స్.. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ వంటి భారీ హిట్లను ఖాతాలో వేసుకుని తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన గని, ఎఫ్ 3 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కరీంనగర్ జిల్లావాసి అయిన శేఖర్ వరుణ్ తేజ్కు వీరాభిమాని. అయితే ఈ మధ్య శేఖర్ దురదృష్టవశాత్తూ మృతి చెందారు. […]
తాప్సీ ధరించిన ఈ చీర ధర ఏంటంటే..?
మంచు వారబ్బాయి మనోజ్ తో కలిసి రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝమ్మంది నాదం అనే మూవీతో బ్యూటీ తాప్సీ పన్ను టాలీవుడ్ కు పరిచయమైంది. తర్వాత అనేక సినిమాలు చేసినా ఈ అమ్మడుకి సరైన గుర్తింపు రాలేదు. దీంతో ఈ అమ్మడు తన మకాన్ని బాలీవుడ్ కు మార్చింది. బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత ఈ ముద్దు గుమ్మ చేసిన అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు హిట్ గా నిలిచాయి. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలకు కొదువ లేకుండా […]
పీలగా కనిపిస్తున్న రకుల్ .. అసలు మ్యాటర్ ఏమిటంటే..?
టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఎంత ఫిట్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ జిమ్ లో కసరత్తులు చేస్తూ… ఈ ముద్దుగుమ్మ తన శరీరాకృతిని ఎప్పుడు చెడి పోకుండా చూసుకుంటుంది. కానీ ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టడంతో భారీగా వర్కవుట్లు చేస్తూ….. పీలగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చూసిన ఈ ముద్దుగుమ్మ అభిమానులు ఎంతలా వద్దని వారిస్తున్నా…. జీరో సైజ్ కోసం తాను చెమటోడ్చుతూనే ఉంది. ఇకపోతే తాజాగా ఈ […]
సూపర్మార్కెట్లో బాయ్ఫ్రెండ్తో శ్రుతి రొమాన్స్..షాక్లో నెటిజన్లు!
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతిహాసన్.. మంచి నటిగా ఫ్రూవ్ చేసుకోవడంతోపాటుగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె క్రాక్, వకీల్ సాగ్ వంటి బ్లాక్బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న శ్రుతి.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రముఖ ఆర్టిస్ట్ సంతాను హజారికతో శ్రుతి ప్రేమలో ఉన్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. […]
‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్సిరీస్లో రెజీనా..?
దేశవ్యాప్తంగా ఇప్పుడు వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తుంది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడడంతో కొందరు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టారు. సినిమా లవర్స్ కూడా సిరీస్ లపై ఇంట్రెస్ట్ పెడుతుండడంతో స్టార్ హీరోయిన్ లు, యాక్టర్ లు అందరూ సిరీస్ లపై కన్నేశారు. అయితే తెలుగులో కొత్తగా ‘అన్యాస్ ట్యుటోరియల్’ పేరుతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్సిరీస్ తెరకెక్కుతోంది. ఆహా, ఆర్కా మీడియా వర్క్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ […]









