డైరెక్ట‌ర్ అవుతానంటున్న బ‌న్నీ మ‌ర‌ద‌లు!

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ నివేదా పేతురాజ్.. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన అల వైకుంఠపురములో బ‌న్నీ మ‌ర‌ద‌లుగా న‌టించి ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ‌.. రానా `విరాట పర్వం` సినిమాలో లేడీ నక్సలైట్ గా న‌టిస్తోంది. అలాగే ఇత‌ర భాష‌ల్లోనూ న‌టిస్తోంది. అయితే ఈ భామ‌కు డైరెక్ష‌న్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. స్టార్ హీరోయిన్‍గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత డైరెక్షన్ వైపు అడుగులు వేయాలని నివేదా భావిస్తోంద‌ట‌. ఇందులో భాగంగానే.. కొంతకాలం […]

రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు..?

ఎనర్జిటిక్ యాక్షన్ తో మాస్ ప్రేక్షకుల మతిపోగెట్టేందుకు మాస్ మహారాజ్ రవితేజ ఈసారి ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరో రవి తేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారట. రజిష విజయన్, దివ్యాన్ష కౌశిక్ లు మాస్ హీరో రవితేజ సరసన జత కట్టి స్టెప్పులేయనున్నారని తెలిసింది. ఈ విషయాన్ని నేడు చిత్ర యూనిట్ అధికారికంగా […]

మోక్షజ్ఞ ఎంట్రీపై బాల‌య్య‌ ఫుల్ క్లారిటీ..నిరాశ‌లో అభిమానులు!

బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా టాలీవుడ్‌లోకి అడుగు పెడ‌తాడా అని నంద‌మూరి అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అప్పుడూ, ఇప్పుడూ అంటున్నారు త‌ప్పా.. మోక్ష‌జ్ఞ ఎంట్రీ మాత్రం జ‌ర‌గ‌లేదు. ఇటీవ‌ల బాల‌య్య ఓ ఇంట‌ర్వ్యూలో `ఆదిత్య 369` మూవీ సీక్వెల్‌‌తో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. అయితే తాజాగా త‌న‌యుడి ఎంట్రీ గురించి బాల‌య్య ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ […]

మ‌హేష్‌ను లైన్‌లో పెట్టిన అల్లు అరవింద్‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ మాట‌ల మాంత్రీకుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ దర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మిస్తూ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా […]

సచివాలయ ఉద్యోగులకు జగన్ షాకింగ్ న్యూస్..?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యాక ఎన్నో నూతన పథకాలు ప్రవేశ పెట్టాడు. నవరత్నాలు లాంటి పథకాలు అమలు చేస్తూ పరిపాలన వ్యవస్థలో సరికొత్త మార్పు తీసుకువస్తున్నాడు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల పని తీరుపై ఫోకస్ పెట్టిన జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయంతో ముందుకు వచ్చింది. సచివాలయ వ్యవస్థ ప్రారంభమై రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రతి సచివాలయ ఊద్యోగికి బయోమెట్రిక్ […]

స్పీడ్ పెంచిన అఖిల్‌..మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్‌?!

కింగ్ నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. హిట్ కొట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అఖిల్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తి కాక‌ముందే.. స్పీడ్ పెంచేసి మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు అఖిల్‌. `అందాల రాక్షసి` సినిమాతో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న హను రాఘవపూడి.. ఇటీవ‌ల అఖిల్‌ను క‌లిసి […]

వెంకీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..ముందుగానే వ‌స్తున్న `నార‌ప్ప‌`!

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. త‌మిళంలో హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ […]

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఏం చ‌దువుకున్నారో తెలిస్తే షాకే!?

స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన రాజ‌మౌళి.. స‌క్సెస్‌కు కేరాఫ్ అడ్ర‌స్ అన‌డంలో సందేహ‌మే లేదు. తెరపై నవరసాలను సమపాళ్లలో రంగరించి చూపించగల సమర్దుడిగా పేరు తెచ్చుకున్న ఈయ‌న‌.. బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచదేశాలకు పరిచయం చేశారు. అటువంటి వ్య‌క్తి ఎంత వ‌ర‌కూ చ‌దువుకున్నారో తెలుసా.. టాలెంట్‌కు చ‌దువుతో ప‌ని లేక‌పోయినా ఆయ‌న చ‌దివింది కేవ‌లం ఇంట‌రే. బాహుబ‌లి సినిమా విడుద‌ల త‌ర్వాత ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌నే స్వ‌యంగా […]

విజ‌య్ ద‌ళ‌ప‌తికే షాకిచ్చిన కార్తి..ఏం జ‌రిగిందంటే?

సాధార‌ణంగా సినిమాలోని పాత్ర‌ల బ‌ట్టీ.. హీరోలు త‌మ లుక్ ను ఛేంజ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి కొత్త‌ లుక్ కార‌ణంగా హీరోలను గుర్తుప‌ట్ట‌డం కూడా క‌ష్టం అవుతుంది. తాజాగా కార్తికి కూడా ఇలాంటి సంఘ‌ట‌నే ఎదురైంది. కార్తి ప్ర‌స్తుతం సర్దార్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని ఓ ప్రైవేట్‌ స్టూడియోలో జ‌రుగుతోంది. అదే లొకేషన్‌కు సమీపంలో విజ‌య్ ద‌ళ‌ప‌తి హీరోగా తెర‌కెక్కుతున్న బీస్ట్ మూవీ షూటింగ్ కూడా జ‌రుగుతోంది. ఈ విష‌యం తెలుసుకున్న […]