సోనూ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా..?

సినిమాలో రాక్షసుల్లా కనిపించే విలన్లకూ మంచి మనసుంటుందని నిరూపించాడు నటుడు సోనూసూద్‌. అయితే కరోనాకు ముందు వరకు అంద‌రి దృష్టిలో సోనూసూద్ విల‌న్‌గానే ప‌రిచ‌యం. కానీ కరోనా ఎప్పుడైతే ఎంట‌ర్ అయిందో ఆయ‌న ప్ర‌పంచానికే హీరో అయ్యాడు. ఎంతోమందికి చేయూతనందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కష్టాల్లో ఉన్న వారందరికీ నేనున్నానంటూ దేవుడయ్యాడు. ప్రభుత్వాలు చేయలేని పనులను సోనూసూద్ ఒక్క‌డ ఒంటి చేత్తో చేస్తుండటంతో ప్ర‌పంచ‌మే ఆయ‌న‌కు స‌లాం కొడుతోంది. ఈ క్రమంలో పలువురు సోనూసూద్ అభిమానులు ఆయ‌న‌ను […]

మాట నిలబెట్టుకున్న దేవిశ్రీ..!

ఇప్పుడున్న స‌మాజంలో సోషల్ మీడియానే అంద‌రికీ ప్ర‌పంచ‌మైంది. స్మార్ట్‌ఫోన్‌లోని టిక్‌టాక్‌లు, యూట్యూట్ ఛాన‌ల్‌ల‌తో కొంద‌రు సినిమాల్లో సైతం ఆఫ‌ర్లు తెచ్చుకుంటున్నారు. సోష‌ల్ మీడియాతో పల్లెల్లో ఉన్న అద్భుతమైన టాలెంట్‏లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. వారిలో ఉన్న టాలెంట్‏ను సోష‌ల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. ఇక సింగర్స్ విష‌యానికి వ‌స్తే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇటీవల మంత్రి కేటీఆర్, ఫేమ‌స్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‏ల మధ్య ఓ గాయని సంభాషణ జరిగిన సంగతి మ‌న‌కు […]

థియేటర్లలో ‘హుషారు’ ఫేమ్ మూవీ..?

హుషారు సినిమాతో సందడి చేసిన దినేష్ తేజ్ ‘మెరిసే మెరిసే’ అనే మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నాడు. పవన్ కుమార్ కె. డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. సినిమాలో దినేష్ తేజ్ సరసన శ్వేతా అవస్తి హీరోయిన్ గా నటించింది. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం ఆగస్టు 6న […]

లైన్‌లో ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు..చ‌ర‌ణ్ ఎవ‌రికి ఓటేస్తాడో?

ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్క‌బోతోన్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండీ.. అనేక వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈ మూవీ హీరోయిన్ విష‌యంలో ఎన్నో ప్ర‌చారాలు జ‌రిగాయి. అయితే […]

నితిన్ సినిమాపైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్న ఇస్మార్ట్ పోరి?!

ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఇస్మార్ట్ పోరిగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న న‌భా న‌టేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత ఈ అమ్మ‌డు డిస్కోరాజా, సోలోబ్రతుకే సో బెటర్ చిత్రాల్లో న‌టించింది. కానీ, ఈ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా స‌త్తా చూప‌లేక‌పోయాయి. ఇక ప్ర‌స్తుతం న‌భా నితిన్ నటిస్తున్న మాస్ట్రో సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అందుకున్న అంధాదున్‌కు రీమేక్ ఇది. ఇందులో త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం […]

రాదే శ్యామ్ షూటింగ్ ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే..?

డార్లింగ్ ప్రభాస్, స్లిమ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ ఎప్పుడెప్పుడూ రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఉత్సహంతో ఎదిరి చూశారు. అయితే ఈ లోగా కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ లకు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడిపోయింది. కరోనా సెకండ్‌ వేవ్‌ కంటే ముందే..ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఒక్క పాట షూట్ చేస్తే సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. కానీ కోవిడ్ కారణంగా […]

బ్యాక‌ప్ అయిన అమ‌లా పాల్‌..హాట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తుందిగా!

అమ‌లా పాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాయ‌క్ సిసిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ కేర‌ళ కుట్టి.. ఇద్దరమ్మాయిలతో మూవీ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక విభిన్న‌మైన చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన అమ‌లా.. ల్యాంగ్ గ్యాప్ త‌ర్వాత‌ కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సిరీస్ కు మంచి టాక్ రావడంతో.. అమ‌లా పాల్ స‌క్సెస్‌ను ఫుల్ […]

డైరెక్ట‌ర్‌గా మారుతున్న ప్ర‌ముఖ స్టార్‌ క‌మెడియ‌న్‌..?!

ప్ర‌ముఖ స్టార్‌ క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వెన్నెల సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న‌.. మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించ‌డంలో వెన్నెల కిషోర్ మ‌హా దిట్ట‌. ఇక ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ క‌మెడియ‌న్‌గా మారిపోయిన ఈయ‌న‌.. త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడిగా మార‌బోతున్నాడ‌ట‌. అయితే ఈయ‌న డైరెక్ట్ చేయ‌బోయేది సినిమాలు కాద‌ని.. వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. […]

ఉపాసన ఇంట పెళ్లి బాజాలు..త్వ‌ర‌లోనే..?

మెగా కోడ‌లు ఉపాస‌న ఇంట త్వ‌ర‌లోనే పెళ్లి బాజాలు మోగ‌నున్నాయ‌ట‌. ఉపాస‌న చెల్లెలు, రామ్ చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు, అపోలో సంస్థల అధిపతి ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు అనుష్పల కామినేనిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అనుష్ప‌ల అపోలో ఫార్మసీ ఔట్ లెట్ లకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటోంది. అలాగే టాలీవుడ్‌లో చాలా మంది సినీ ప్ర‌ముఖుల‌తో ఈమెకు ప‌రిచ‌యాలు ఉన్నాయి. అప్పుడప్పుడు టాలీవుడ్, బిజినెస్ ఈవెంట్లలోనూ కనిపిస్తుంటుంది అనుష్ప‌ల‌. అయితే తాజాగా అనుష్పాలా తన […]