అలనాటి అందాల తార, దివంగత నటి సౌందర్యను ఎన్ని తరాలు గడిచినా మరచిపోవడం చాలా కష్టం. తనదైన అందం, అభినయం, నటనతో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ ప్రేక్షకులకు మంత్ర ముగ్దులను చేసిన సౌందర్య.. 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం సినీ ఇండస్ట్రీకి, సినీ ప్రియులకు పెద్ద శాపం మరియు చేదు జ్ఞాపకం. అయితే తాజాగా సౌందర్య మరణంపై బుల్లితెర సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం డైరెక్టర్ కాపుగంటి […]
Category: Latest News
రీ షూట్కు వెళ్తున్న పవన్ మూవీ..కారణం అదేనట?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే కరోనా సెకెండ్ వేవ్కు ముందు కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మళ్లీ రీ షూట్కు వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. […]
ఈషా రెబ్బా క్లీవేజ్ షో..చూస్తే నిద్ర పట్టడం కష్టమే!
ఈషా రెబ్బా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అంతకు ముందు..ఆ తరువాత..` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈషా.. మంచి నటిగా ఫ్రూవ్ చేసుకుంది. కానీ, స్టార్ హీరోయిన్ రేంజ్ కి మాత్రం ఎదగలేకపోయింది. హీరోయిన్గానే కాకుండా సైడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్న ఈ భామ.. ప్రస్తుతం తెలుగు ప్రాజెక్ట్స్తో పాటుగా తమిళంలో ఓ చిత్రం, మలయాళంలో ఓ చిత్రం చేస్తోంది. ఇదిలా ఉంటే.. తెలుగమ్మాయి అయిన ఈషా అందాల ఆరబోతలో ఏ మాత్రం […]
ఎన్టీఆర్-కొరటాల సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్తో కలిసి ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకుండానే.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29, 2022న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా […]
`మా` ఎన్నికలు..సింపుల్గా తేల్చేసిన వెంకీ!
వివాదాలకు, వివాస్పద వ్యాఖ్యలకు ఆమడ దూరంలో ఉండే వ్యక్తుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. షూటింగ్ సమయాల్లో మినహా పెద్దగా బయట కనిపించని వెంకీ.. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండరు. ఏ విషయంలో అయినా ఎంత వరకూ మాట్లాడాలో అంత వరకే మాట్లాడతారు. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల విషయంలోనూ వెంకీ సింపుల్గా తేల్చేశారు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం […]
అదిరే ప్లాన్ లో ఉన్న రాజమౌళి… ఎందుకంటే..?
బాహుబలితో తెలుగు ఇండస్ట్రీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శక దిగ్గజం రాజమౌళి. ఆయన తీసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు అంటే ఆయన ఎంతటి పని గొప్ప దర్శకుడో చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ఒక మాయాజాలం సృష్టించిన జక్కన్న..ఆ తరువాత మరో రియల్ పవర్ ఫుల్ హీరోలతో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మొదలెట్టాడు. తారక్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు మాస్ హీరోస్ తో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. “రౌద్రం రణం రుధిరం” అనే […]
రోజాకి షాక్ ఇచ్చిన సీఎం జగన్..?
వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు షాక్ తగిలింది. సీఎం జగన్ ఆమెకు ఝలక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి అక్కడ ఫైర్ బ్రాండ్గా ఎమ్మెల్యే రోజా పేరు తెచ్చుకుంది. జగన్ మంత్రి వర్గంలో మంత్రిగా కొలువు తీరాలనుకుంది. కానీ, ఆశించిన మంత్రి పదవి దక్కలేదు. తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయిష్టంగానే ఆ పదవిని నిర్వహిస్తూ వస్తోంది రోజా. తాజాగా ఆమెకు ఆ పోస్టు కూడా ఊస్టింగ్ అయింది. […]
మరో రికార్డ్ సొంతం చేసుకున్న రష్మిక ..?
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక. ‘చలో’తో తళుక్కుమన్న రష్మికకి గీతగోవిందం సినిమా తరువాత క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. టాప్ హీరోలతో జతకట్టి సరిలేరు నీవెవ్వరూ అనిపించుకునే స్థాయికి చేరింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ.. ఫాన్స్ కి అందుబాటులోనే ఉంటుంది. తనదైన స్టైల్ లో అల్లరి చేస్తూ ప్రేక్షకులకు, […]
ఫ్యాషన్ లుక్లో ప్రియాంకను కొట్టే వారే లేరు.. పిక్ వైరల్..!
బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారుండరు. అంతలా ఈ అమ్మడు తన స్టైల్ తో అభిమానుల మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హాలీవుడ్ సినిమాలు చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఎల్లప్పుడూ ఈ ముద్దు గుమ్మ ఏదో ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ… తన అభిమానుల్ని అలరిస్తుంది. అలా ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]









