డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ కొడుకు..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తెలుగు హిట్ మూవీలో తాత పాత్ర చేసిన బొమన్ ఇరానీ టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాడు. తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న ఈ బాలీవుడ్ యాక్టర్ కొడుకు దర్శకుడిగా మారబోతున్నాడు. కాగా… ఆయన తనయుడిని బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తూ… దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. స్వతహాగా టాలెంటెడ్ అయిన కయోజ్ ప్రతిభకు మెచ్చి… కరణ్ జోహార్ ఆఫర్ ఇచ్చాడట. అంతే కాకుండా తన తొలి సినిమాలోనే […]

హీరోయిన్ శ్రియ‌ను రోడ్ల‌పై ప‌రుగులు పెట్టించిన వ్య‌క్తి.. త‌ల లేకుండానే..?

ఒకప్పుడు తన అందాలతో తెలుగులో కుర్రకారు మతులు పోగిట్టిన శ్రియ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పెళ్లి చేసుకుని సినిమాలను తగ్గించింది. త‌న‌ భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో క‌లిసి ఉంటోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు. తన హాట్.. హాట్ అందాలతో, తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారుకు మతులు పోగిట్టిన శ్రియ మతిని ఓ వ్యక్తి పోగొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో […]

ఫిట్‌నెస్‌లో కొత్త ఛాలెంజ్ విసురుతున్న ఆలియా.. విష‌యం ఏంటంటే…?

బాలీవుడ్ అందాల ముద్దు గుమ్మ అలియా భట్ ఫిట్ నెస్ పరంగా ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో మనందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ 40 రోజుల ఫిట్ నెస్ చాలెంజ్ ని స్వీకరించింది. కాగా ఈ ఫిట్ నెస్ చాలెంజ్ నేటితో 20 రోజులు పూర్తయిందంటూ తన నడుమును చూపిస్తూ… సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేసింది. అలియా భట్ అనే కాకుండా బాలీవుడ్ బ్యూటీలందరు కూడా నడుమును నాజూగ్గా మెయింటెన్ చేస్తుంటారు. అలియా […]

ఆ విషయంలో రకుల్ – శిల్పా శెట్టి మధ్య పోటీ..?

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ , ఒకప్పుడు తన అంద చందాలతో తెలుగు కుర్రకారుకు నిద్ర చెడగొట్టిన శిల్పాశెట్టితో అందంలో పోటీపడుతుందేమో అన్నట్లు వారు దిగిన ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇద్దరూ సేమ్ ఒకేలా కనిపించే దుస్తులతో దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందంలో ఎవరెక్కువ అన్నట్లు ఉన్న ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు శిల్పా శెట్టికి ఇద్దరు సంతానం కలిగినా ఇంకా అందంలో 20 ఏళ్ల అమ్మాయిలా హొయలొలికిస్తోందని అంటున్నారు. […]

ఆర్య ‘సార్పట్ట’ తెలుగు ట్రైలర్ విడుదల..!

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటించిన తాజా చిత్రం ‘సార్పట్ట’ ఓటీటీ వేదికగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ‘సార్పట్ట పరంబరై’, ‘కబాలి’ వంటి చిత్రాలు రూపొందించిన రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. కథలోకి వెళితే.. బ్రిటిష్ వారు సరదాగా భారతీయులకు నేర్పించిన బాక్సింగ్ ఆట చివరికి సార్పట్ట-ఇడియప్ప అనే రెండు వంశాల మధ్య కొట్లాటకు దారి తీసింది. దానిలో వేటపులి అనే ప్రత్యర్థి బాక్సర్ ని […]

సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేసారా..?

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజీనామా బాటపడుతున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి స్థానానికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, త్వరలో కర్నాటక సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై యడ్యూరప్ప ఢిల్లీలో కేంద్ర పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన యడ్యూరప్ప ప్రధానితో అనేక విషయాలపై చర్చించారు. కావేరి జలాల వివాదం, కేరళ-కర్నాటక మధ్య ఉన్న పలు వివాదాలను […]

టీడీపీకి షాక్… మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

ఏపీలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి అనేక ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తెలంగాణ లో రాష్ర్ట అధ్యక్షుడి హోదాలో ఉన్న రమణ టీఆర్ఎస్ గూటికి చేరి గులాబీ కండువాను కప్పుకున్న విషయం మరువక ముందే ఏపీలో మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సమర్పిస్తానని […]

సొంత ఓటీటీ స్టార్ట్ చేసిన షకీలా..!!

క‌రోనా వైర‌స్ వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు అమాంతం క్రేజ్ పెరిగి పోయిన సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కనిర్మాత‌లు కూడా ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. దాంతో పుట్ట‌గొడుగుల్లా ఓటీటీలు పుట్టుకు వ‌స్తున్నాయి. తాజాగా ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్‌ ష‌కీలా కూడా కొత్త ఓటీటీని ప్రారంభించింది. `కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్` పేరుతో ఓటీటీని స్టార్ట్ చేసిన ష‌కీలా.. ప్రస్తుతం కె.ఆర్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో అట్టర్‌ప్లాప్‌, రొమాంటిక్‌ చిత్రాలు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ రెండు […]

బాయ్‌ఫ్రెండ్‌తో అమీర్‌ఖాన్ కూతురు‌ రచ్చ మములగా లేదుగా..!

బాలీవుడ్ అగ్రహీరో అమీర్‌ ఖాన్‌ గారాలపట్టి ఐరా ఖాన్‌ గురించి తెలియని వారు ఉండరు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఐరా ఖాన్‌ ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టకున్నా కూడా ఐరా తనకంటూ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. అయితే ఈ మధ్య ఐరా సోషల్ మీడియాలో పెడుతున్న ఫోటోలపై బాలీవుడ్‌ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. విషయం ఏమిటంటే కొన్నిరోజులుగా జిమ్‌ ట్రైనర్‌ నూపూర్‌ శిఖారేతో ఆమె పీకల్లోతు […]