దానివల్లే ప్రాణాలు కోల్పోయిన రాకేష్ మాస్టర్‌.. బయటపడ్డ షాకింగ్ నిజం..

యూట్యూబ్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ చలాకీగా మాట్లాడుతూ మొన్నటిదాకా అలరించాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. ఇతను ఎవరూ ఊహించని విధంగా తక్కువ వయసులోనే కన్నుమూశాడు. ఎంతో మంది స్టార్ హీరోలకు డాన్స్ నేర్పిన ఈ కొరియోగ్రాఫర్ 1,500 సినిమాలు పైగా పని చేశాడు. ఇప్పుడు నంబర్ వన్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ వద్ద ఓనమాలు దిద్దినోడే. అలాంటి గొప్ప కొరియోగ్రాఫర్ అయిన రాజేష్ మాస్టర్ చివరిలో మాత్రం ముక్కు సూటితనంగా మాట్లాడుతూ […]

హాట్ నెస్ తో సెగలు పుట్టిస్తున్న నిధి అగర్వాల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి నాగచైతన్య నటించిన సవ్యసాచి అనే సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది నిధి అగర్వాల్.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకున్న ఈమె నటనతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.. ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేసింది.రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు పలు చిత్రాలలో […]

Villan:ఎన్టీఆర్ ని విలన్ గా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

బాలీవుడ్ లో భారీ యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా రాబోతోంది వార్ -2 ఎన్టీఆర్ బాలీవుడ్ లో మొదటిసారిగా లాంచ్ కాబోతున్నారు ఈ చిత్రంతో.. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మెయిన్ రోల్స్ లో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికి యుద్ధ భూమిలో ఎదురు చూస్తున్నట్లుగా హృతిక్ రోషన్ కూడా ట్వీట్ చేస్తూ అభిమానుల అంచనాలను మరింత రెట్టింపు చేస్తున్నారు. డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. భారీ మల్టీస్టారర్ గా పరిగణిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ […]

ఇదేంది.. భార్యపై కోపంతో దానిపై ప్రతాపం చూపిన వరుణ్ సందేశ్..

హ్యాపీ డేస్ మూవీ ఫేమ్ వరుణ్ సందేశ్ ఎన్నో సినిమాల్లో హీరోగా చేశాడు కానీ అతను స్టార్ హీరో స్థాయికి ఎదగలేకపోయాడు. ఈ హీరో 2023లో మైకల్ అనే ఒక సినిమా చేశాడు. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాలో ఒక అతిథి పాత్ర పోషించాడు. ఇప్పుడు యద్భావం తద్భవతి సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ హీరోయిన్ కెరీర్ లైఫ్ గురించి కంటే పర్సనల్ లైఫ్ విషయాలే ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఈ హీరో మరోసారి […]

ప్రభాస్ హీరో అని తెలిసి.. కధ నచ్చినా “ఆది పురుష్” సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..!!

టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. హీరోయిన్గా కృతి సనన్ నటించిన సినిమా ఆది పురుష్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ హిట్టుగా టాక్ నమోదు చేసుకుంది . సూపర్ డూపర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాస్తుంది . రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే 240 కోట్ల గ్రాస్ ని అందుకుని.. సినీ ఇండస్ట్రీ లెక్కలను మార్చేసింది . […]

Brecking: గుండెపోటుతో కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..!!

తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా విషాదఛాయలు చోటుచేసుకున్నాయి.. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గత కొన్ని నిమిషాల ముందు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన వయసు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విజయనగరం నుంచి వస్తూ ఉండగా రాకేష్ మాస్టర్ కు గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తోంది దీని వలన రక్త విరోచనాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ కన్నుమూసినట్టు […]

“అదేంటో ఆదివారం అయితే అలాంటి మూడ్ వస్తుంది”.. బోల్డ్ కామెంట్స్ తో రచ్చ లేపుతున్న కేతిక శర్మ..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అందాలు ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే అడుగుపెడుతూ స్టార్స్ గా మారాలి అనుకుంటున్న యంగ్ బ్యూటీస్ అదే రేంజ్ లో హంగామా చేస్తున్నారు . సినిమాలో సైన్ చేయడం అనే మాటేమో కానీ సోషల్ మీడియాలో మాత్రం విచ్చలవిడిగా హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. రీసెంట్గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ రొమాంటిక్ బ్యూటీ కేతిక […]

ఛీ ఛీ.. అలా చేస్తే ఆది పురుష్ టీం డబ్బులు ఇస్తారా..? ఇంతకంటే నీచం మరోకటి ఉంటుందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్.. సినిమా గురించే చర్చలు వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఒక్క హిట్ లేక అల్లాడుతున్న ప్రభాస్ కి మళ్ళీ పునర్ వైభవం అందించింది ఆది పురుష్ సినిమా అనే చెప్పాలి . ఈ సినిమాతో ప్రభాస్ మళ్లీ తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నారు . కాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా […]

తన ఫేవరెట్ కమెడియన్ ఎవరో చెప్పేసిన ప్రముఖ హాస్యనటుడు సుధాకర్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హిలేరియస్ కామెడీ పండిస్తూ తెలుగు వారికి ఎంతో వినోదాన్ని పంచిన హాస్యనటులలో సుధాకర్ ముందు వరుసలో ఉంటాడు. సినిమాల్లో నటించినంత కాలం సుధాకర్ తనదైన కామెడీ మార్కు చూపిస్తూ అలరించాడు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే అతడిని అనారోగ్య సమస్యలను వెంటాడాయి. దాంతో ఈ టాలెంటెడ్ కమెడియన్ అందరికంటే ముందే సినిమా ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సుధాకర్ వయసు 64 ఏళ్లు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చాలా […]