`స‌లార్‌`ను భ‌య‌పెడుతున్న ర‌జ‌నీ ఫ్లాప్ మూవీ.. తేడా వ‌స్తే ప్ర‌భాస్ కి మ‌ళ్లీ డిజాస్ట‌రే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మ‌రికొద్ది రోజుల్లో `స‌లార్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల కాబోతోంది. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్, జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఫ‌స్ట్ పార్ట్ ను సెప్టెంబ‌ర్ 28న వివిధ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నులు ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ప్ర‌మోష‌న్స్ ను షురూ చేసేందుకు మేక‌ర్స్ […]

బ్రేకింగ్.. మరో పాన్ ఇండియా మూవీలో అనుష్క శెట్టి..

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మరో ఇంట్ర‌స్టింగ్ పాన్ ఇండియా ప్రాజెక్టులో అనుష్క జాయిన్ అయినట్లు సమాచారం. ఫాంటసీ హారర్ డ్రామాగా తెర‌కెక్కుతున్న సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో జై సూర్య‌ పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రోజిన్ థామస్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందించబడుతుంది. ఇందులో అనుష్క శెట్టి కీరోల్‌లో నటించబోతున్నట్లు […]

Imbd: టాప్-10 లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాలివే..!!

తమ హీరోల సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయా అంటూ అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూనే ఉంటారు. ముఖ్యంగా ట్రైలర్ విడుదల అయ్యిందంటే చాలు సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తమ హీరోల చిత్రాల రిలీజ్ డేట్ వంటివి ప్రకటిస్తూ మంచి హైప్ ఏర్పడిన సినిమాలు ఉన్నాయి..IMBD సంస్థ ఈ మధ్యకాలంలో అత్యధికంగా మోస్ట్ అవైడెడ్ చిత్రాల గురించి ఒక లిస్టు ని రూపొందించినట్లు తెలుస్తోంది.ఆ లిస్టులో ఏఏ సినిమాలు టాప్ […]

ఖుషి మూవీ రివ్యూ.. హిట్టా… ఫట్టా..!!

సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ఖుషీ.. ఈ చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు.. దాదాపుగా విజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ లేక ఐదు సంవత్సరాలు పైనే కావస్తోంది.. ఇక మీదట ప్రేమ కథలు చేయనని చెప్పిన విజయ్ దేవరకొండ తిరిగి మళ్లీ ఖుషి సినిమాని చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.. దీనికి తోడు ఈ చిత్రంలోని పాటలు సమంత హైలెట్గా మారింది. […]

ఎలాంటి పాత్రకైనా సరే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే.. షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మి..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే లైంగిక వేధింపుల విషయం పైన పలువురు సెలబ్రిటీల సైతం స్పందించడం జరిగింది. ముఖ్యంగా మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత ఇలాంటి విషయం పైన చాలామంది ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది.కొంతమంది తమను కమిట్మెంట్ అడగలేదని చెప్పిన మరి కొంతమంది కమిట్మెంట్ ఇవ్వకపోతే అవకాశాలు రావనే విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీరియల్ యాక్టర్ అయినా రేష్మ ప్రసాద్ తనకు అడ్జస్ట్మెంట్ అడిగారని విషయాన్ని తెలియజేసి […]

ఈ రోజుల్లో మూవీ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

కామెడీ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు డైరెక్టర్ మారుతి.. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది హీరోయిన్ రేష్మా రాథోడ్.. మొదట టీవీ దర్శకురాలుగా మంజుల నాయుడు ఆమెను టీవీ సీరియల్స్ లో నటించమని సలహా ఇచ్చారట.. అలా మొగలిరేకులు సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన రేష్మా రాథోడ్ ఆ సీరియల్ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించిందట. […]

మరికొద్ది గంటల్లో ఖుషి రిలీజ్..నాగచైతన్య చేసిన పనికి అంతా షాక్.. ఏం కర్మ బాసూ నీకు..!?

టాలీవుడ్ రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ – స్టార్ హీరోయిన్గా పబ్లిసిటీ సంపాదించుకున్న సమంత కలిసి జంటగా నటించిన సినిమా ఖుషి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఇదే క్రమంలో థియేటర్స్ వద్ద సామ్- విజయ్ ఫ్యాన్స్ సందడి మొదలైపోయింది . భారీ కటౌట్లతో ఫ్లెక్సీలతో పూలదండలతో విజయ్ ఫోటోలను ప్రదర్శిస్తున్నారు అభిమానులు . సోషల్ […]

కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో చిందులు వేయబోతున్న రష్మిక..ఏ సినిమాలో అంటే..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న ముద్దుగుమ్మ ఐటమ్ సాంగ్స్ లో నటించడం కొత్త ఏం కాదు చాలా చాలా కామన్ గానే ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కాగా అదే లిస్టులోకి ఎంతో మంది హీరోయిన్స్ ఇప్పటికే యాడ్ అయిపోయారు . తాజాగా ఆ లిస్టులోకి నేను యాడ్ అవుతాను అంటుంది రష్మిక మందన్నా. పేరుకి కన్నడ బ్యూటీనే అయినా తెలుగులో పలు సినిమాల ద్వారా పాపులారిటీ సంపాదించుకొని నేషనల్ క్రష్ గా పబ్లిసిటీ మూటగట్టుకున్న […]

“ఖుషి” సినిమా హిట్ అయినా..ఫట్ అయినా.. బొక్క మాత్రం ఆయనకే.. ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరికొద్ది గంటల్లోనే విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా ఈ సినిమా హిట్ అవ్వడం హీరోకి హీరోయిన్ కి డైరెక్టర్ కి చాలా చాలా ఇంపార్టెంట్ . గత కొన్ని సంవత్సరాలుగా హిట్ లేకుండా అల్లాడిపోతున్న సమంత – విజయ్ దేవరకొండలకు ఈ సినిమా హిట్ అయితే వాళ్ల కెరియర్ ఏ […]