ఈ వారం ఓటీటీ, థియేటర్లలో…విడుదలయ్యే సినిమాలు ఇవే….!!

ప్రతివారం ఎన్నో సినిమాలు ఓటీటీ, థియేటర్ లో విడుదలవుతున్నాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆలరించే సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓటీటీ: ” అతిథి 4 ” మూవీ సెప్టెంబర్ 19న డీస్నీప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది. ” జానే జాన్ ” మూవీ సెప్టెంబర్ 21న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ” ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ ” ఈ మూవీ సెప్టెంబర్ 15న నెట్ ఫిక్స్ లో […]

మీనా రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన స్నేహితురాలు..!!

కోలీవుడ్, టాలివుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ మీనా.. దాదాపుగా అందరు హీరోలతో నటించిన మీనా ఈ మధ్యకాలంలో సెకండ్ ఎంట్రీ మొదలుపెట్టి పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది. కెరియర్ పిక్స్ లో ఉండంగానే 2009లో మీనా బెంగళూరుకు చెందిన ఒక బిజినెస్ మాన్ విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. వీరికి నైనిక అనే కూతురు కూడా జన్మించింది. వృత్తిపరంగా సంతోషంగా సాగుతున్న మీనా జీవితం గత ఏడాది ఒక్కసారిగా […]

హైదరాబాద్ సిపిని కలిసిన బేబీ డైరెక్టర్.. ఆ సీన్‌లు సినిమా నుంచి తీయడం కుదరదు..

ఆనంద్ దేవరకొండ, విరాజ అశ్విని, వైష్ణవి చైతన్యలు హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ బేబీ. ఈ సినిమా చిన్న సినిమాగా టాలీవుడ్ వద్ద రిలీజ్ భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రిలీజై అక్కడ కూడా మంచి వ్యూస్ పొందుతుంది. కాగా ఈ సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సినిమాపై ఫైర్ అయ్యాడు. […]

డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ.. అంటున్న నిత్యామీనన్..

స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎలాంటి స్కిన్ షో చేయకుండా కంటెంట్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. ఇకపోతే తాజాగా ” కుమారి శ్రీమతి ” అనీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నిత్యామీనన్ లీడ్ రోల్లో నటిస్తుండగా… ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ వీడియోను విడుదల […]

నైట్ పార్టీలో కీర్తి సురేష్ రచ్చ రంబోలా.. కాబోయే భర్త ఆయనేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందానికి అందం ..నటనకి నటన ..అభినయానికి అభినయం ..అనుకోవకు అనుకువ.. అన్ని కలగలిసిన ఓ స్టార్ హీరోయిన్. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిన కీర్తి సురేష్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త ట్రెండ్ అవుతుంది […]

“మీ ఇష్టం వచ్చింది చేసుకోండి” పెళ్లికి ముందే వరుణ్-లావణ్య కి షాకిచ్చిన నాగబాబు-పద్మ..!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలేకబోతున్నాడు . రీసెంట్ గానే లావణ్య త్రిపాఠితో నిశ్చితార్ధం చేసుకున్న వరుణ్ త్వరలోనే లావణ్యని పెళ్లి చేసుకోబోతున్నాడు. నవంబర్ ఒకటవ తేదీ వీళ్ల పెళ్ళి జరగబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు వీళ్ళ పెళ్లికి సంబంధించిన షాపింగ్ కూడా మొదలైపోయింది . ఇద్దరు పెళ్లికి షాపింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఈ వీడియోలో కేవలం లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లో ఉండడం […]

మెగా హీరోతో రొమాన్స్ చేయడానికి అనుష్క రెడీ..

మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన ‘భోళా శంకర్’ సినిమా ఇటీవలే విడుదల అయ్యి నెగిటివ్ టాక్ ని సంపాదించుకుంది. మొహార్ రమేష్ తెరకేక్కించిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద పరాజయం పాలయ్యిన విషయం అందరికి తెలిసిందే. దాంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మరింత ఆచి తూచి అడుగేస్తున్నాడు చిరు. తాజాగా బింబిసారా సినిమా దర్శకుడి దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి తన 157 వ సినిమా ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. […]

ఒక్క ఏడాదిలో 18 సినిమాలు వ‌దిలేసిన తనికెళ్ళ భరణి.. కార‌ణం తెలిస్తే షాకైపోతారు!

తనికెళ్ళ భరణి అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. న‌టుడిగా, ర‌చయిత‌గా, ద‌ర్శ‌కుడిగా, గాయ‌కుడిగా తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌నికెళ్ళ భ‌ర‌ణి త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. దాదాపు నాలుగు ద‌శాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో ప‌రుపురాని పాత్ర‌ల‌ను పోషించి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో బ‌ల‌మైన ముద్ర వేశాడు. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లో 800 చిత్రాల్లో న‌టించారు. యాభైకి పైగా సినిమాల‌కు స్క్రీన్ రైటర్ గా ప‌ని చేశారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. […]

జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ వెనుక ఉన్నది ఆమెనా..?

టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించారు. ఇటీవల దుబాయ్ లో నిర్వహించిన సైమా 2023 అవార్డు వేడుకలలో పాల్గొనడం జరిగింది. ఈ వేడుకలలో తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడుగా కూడా కొమరం భీమ్ పాత్రకు అవార్డు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. గతంలో […]