ప్రభాస్ ను పెళ్లాడాలంటే ఉండాల్సిన క్వాలిటీస్.. సుమ ప్రశ్నకు డార్లింగ్ రియాక్షన్ ఇదే..!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఇప్పటికే ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఐదుప‌దుల వయసు మీద పడుతున్నా.. ఇంకా పెళ్లాడకుండా సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు డార్లింగ్. ఈ క్రమంలోనే.. రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు బ్రతికి ఉన్న రోజుల్లో ప్రభాస్ పెళ్లి పై ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల కాలంలో కృష్ణంరాజు భార్య శ్యామలాదేవికి ఆ ప్రశ్నలు సంధిస్తున్నారు. కుమారుడు ప్రభాస్ గురించి తాజాగా ఆమె సమాధానాలు ఇచ్చింది. తనయుడు పెళ్లికి ఇంకెంతో సమయం […]

‘ వారణాసి ‘ కి రాజమౌళి బిగ్ టార్గెట్.. కేవలం ఓవర్సీస్ నుంచే అన్ని కోట్లా..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకు తాను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. తెలుగు సినిమా ఖ్యాతి అంతకంత‌కు పెంచుకుంటూ పోతున్నాడు. బాహుబలి తో నేషనల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఆ తర్వాత రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కించుకొని ఇంటర్నేషనల్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇక.. ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి ప్రాజెక్ట్‌లో బిజీ బిజీగా గడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో.. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన […]

” మన శంకర్ వరప్రసాద్ గారు ” మ్యాటర్ లో ఆ మ్యాజిక్ మిస్ చేస్తున్న అనిల్..!

సినీ ఇండస్ట్రీలో ఓ సినిమాను రూపొందించిన తర్వాత.. ఆ సినిమాకు మార్కెటింగ్ ఏ రేంజ్ లో చేయాలని విషయంలో టాలీవుడ్ దర్శకుడు రాజమౌళికి తెలిసినంతగా ఏ డైరెక్టర్‌కు తెలియదు.. ఇక ఆయన తర్వాత అంతలా తన సినిమాను మార్కెటింగ్ చేస్తూ.. ఆడియన్స్‌లో రిలీజ్‌కు ముందే భారీ హైప్‌ క్రియేట్ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ క్రమంలోనే.. ఆయన గత సంక్రాంతికి రిలీజ్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బ‌స్టర్‌గా […]

శంబాల హిట్ క్రేజ్.. బ్లాక్ బస్టర్ బ్యానర్లు ఆది కొత్త మూవీ..!

ప్రేమకావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైనా అది సాయికుమార్.. ఈ మూవీ తర్వాత ఒక సరైన హిట్ కూడా అందుకోలేకపోయాడు. దాదాపు 14 ఎళ్లుగా.. ఓ సరైన హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ఒక్కటి కూడా వర్కౌట్‌ కాలేదు. అలాంటి టైంలో రీసెంట్గా రిలీజ్ అయిన శంబాల హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచే భారీ అంచనాలను నెలకొల్పిన టీం.. రిలీజ్ తర్వాత కూడా ఆంచనాలను అందుకుని.. పాజిటివ్ రివ్యూస్ దక్కించుకుంటున్నారు. […]

మన శంకర వరప్రసాద్ గారు: మెగా, విక్టరీ మాస్ సాంగ్ పై అదుర్స్ అప్డేట్..

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ క్రేజీ ఫ్యామిలీ కామెడీ సినిమాలో విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ఇక.. ఈ ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో వస్తున్న సినిమా కావడం.. అనిల్ రావిపూడి దర్శకుడుగా వ్యవహరించడంతో ప్రాజెక్ట్‌పై మొద‌టి నుంచే మంచి హైప్ మొద‌లైంది. ఇక ఈ సినిమాల్లో మెగా, విక్టరీ కాంబో సాంగ్ కు సంబంధించిన మెసీవ్‌ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ […]

గర్ల్ ఫ్రెండ్ ను ఇంట్రడ్యూస్ చేసిన జబర్దస్త్ ఇమాన్యుల్.. ఆమె ఎవరంటే..?

2025 టాలీవుడ్‌లో పెళ్లి సందడి మాములుగా లేదు. ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టి హ్యాపీ లైఫ్ లీడ్‌ చేస్తుంటే.. మరి కొంతమంది తమ ప్రేమ వ్యవహారాలను రివిల్ చేస్తూ షాకిస్తున్నారు. తాజాగా ఈ కోవలోనే టాలీవుడ్ స్మాల్ స్క్రీన్ స్టార్ కమెడియన్.. బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 4 కంటెస్టెంట్ ఇమ్మానుయేల్ తన లైఫ్ లోని కొత్త చాప్టర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. చాలా కాలంగా సస్పెన్స్ లో ఉంచిన […]

రౌడీ జనార్దన్ వర్సెస్ పారడైజ్.. విజయ్ దేవరకొండ, శ్రీకాంత్ ఓదెల మధ్య వార్ మొదలైందా..?

ఇండస్ట్రీ ఏదైన హీరోల మధ్య పోటీ కామ‌న్‌. ఈ క్ర‌మంలోనే చాలామంది హీరోలు ఒక్క‌రిని మించిపోయేలా మ‌రొక‌రి కంటెంట్‌ను ఎంచుకుని మూవీస్ చేస్తుంటారు. వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ప్రస్తుతం నాని సైతం తన సినిమాల విషయంలో ఇదే చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ష‌న్‌లో ది ప్యారడైజ్‌తో ఆడియన్స్ ను పలకరించనున్నాడు. వీళ్ళ కాంబోలో గ‌తంలో ‘దసర’ వచ్చి సూపర్ సక్సెస్ కొట్ట‌డం.. మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ అవుతుండటంతో సినిమాపై […]

బాలయ్య టూ ప్రభాస్.. సినిమాల్లో గ్లామర్ క్వీన్.. 12 సంవత్సరాల తర్వాత గ్రాండ్ రీ ఎంట్రీ..!

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో ఒకప్పుడు తన గ్లామర్‌తో కుర్రకారును షేక్ చేసిన హీరోయిన్లలో నమిత ఒకరు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూరమైన ఈ గ్లామర్ క్వీన్.. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీకి సిద్ధం అయ్యింద‌ట‌. అయితే గ‌తంలోలా కాకుండా ఈసారి రూటు మార్చింద‌ని టాక్‌. గుజరాత్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మ‌డు.. తెలుగులో ఆర్యన్ రాజేశ్ సరసన ‘సొంతం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ […]

జైలర్ 2 సెన్సేషనల్ అప్డేట్.. బాలయ్య ప్లేస్ లో ఆ సీనియర్ హీరోనా..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. కెరీర్‌కీలక మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.600 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 రూపొందుతున్న క్రమంలో ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశానికంటాయి. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన ఏ చిన్న కంటెంట్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి ప్రమోషనల్ […]