100 టికెట్లతో ‘ సలార్ ‘ మిడ్ నైట్ షో కి రెడీ అంటున్న హీరో..

పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన‌ మూవీ సలార్‌. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు అంతా పాన్ ఇండియా లెవెల్‌లో వేచి చూస్తున్నారు. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. డిసెంబర్ 21 అర్ధరాత్రి […]

లిప్ కిస్ సీన్ లో నటించే ముందు హీరో-హీరోయిన్స్ అలా చేస్తారా..? అందుకే అంత మూడ్ లో నటిస్తారా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోగా హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలాంటి సీన్స్ అయినా చేయాలి. నేను పెద్ద హీరోని.. ఆ హీరో ఇంటి నుంచి వచ్చాను ఈ కుటుంబం నుంచి వచ్చాను అలాంటి పాత్రలు చేయను . ఇలాంటి బోల్డ్ సీన్స్ చేయను అంటే జనాలు వాళ్లని స్టార్ హీరోలుగా మారనివ్వరు. చిన్న హీరోలు గానే లైఫ్ లో అలాగే ఫేడ్ అయిపోవాల్సి వస్తుంది . అలా ఎంతోమంది తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఫ్లాప్ అయిపోయారు . […]

మహేశ్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? ఏ ప్రాబ్లమ్ వచ్చిన మొదట కాల్ వెళ్లేది అక్కడికేనా..?

సాధారణంగా మనిషి అన్న తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్లో ఒక ఫ్రెండ్ ..ఒక బెస్ట్ ఫ్రెండ్ అని ఉంటారు. కొంతమందికి ఇంకా ఎక్కువగా ఉంటారు . ఫ్యామిలీ మెంబర్స్ అమ్మానాన్నలతో షేర్ చేసుకోలేని విషయాలు కూడా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు . కొందరికి ఫ్రెండ్స్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ గా మారిపోతూ ఉంటారు. కాగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు కూడా ఫ్రెండ్స్ కీలకంగా మారారు . కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో […]

రోజు రోజుకి తగ్గిపోతున్న అనుష్క క్రేజ్.. డేంజర్ జోన్ లో స్వీటీ కెరీర్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఒకప్పుడు వరుస సినిమాలతో.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సినిమా సక్సెస్ కాకపోయినా నట‌న‌కు మంచి మార్కులు కొట్టేసింది. ఇక రవితేజ విక్రమార్కుడు సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించింది. దాదాపు పదిహేను, పదహారేళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లకు గట్టి […]

రవితేజ – హరీష్ శంకర్ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? అదే సెంటిమెంట్ రిపీట్..ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కన్ఫర్మ్..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే సెట్ అవుతూ ఉంటాయి. వన్స్ అవి సెట్ అయి హిట్ కొట్టాక మళ్ళీ అలాంటి క్రేజీ కాంబోలో వస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతూ ఉంటారు . అలాంటి ఓ క్రేజీ కాంబోనే హరీష్ శంకర్ మాస్ మహారాజ రవితేజ . ఇద్దరికి ఇద్దరే మంచి ఘాటైన మిర్చి లా ఉంటారు . కాగ గతంలో వీళ్ళ కాంబోలో షాక్ – మిరపకాయ సినిమాలు వచ్చాయి. షాక్ యావరేజ్ గా […]

అక్కడ ఫస్ట్ ప్రియారిటి టాలెంట్ కే.. సక్సెస్ గురించి ఆలోచించరు.. రాశిఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖ‌న్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జిల్ సినిమాతో కమర్షియల్ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌ల‌లో ఒక‌రు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరిసన కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ తన సినిమాలు వరుసగా ప్లాప్స్ అవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో తమిళ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. ప్రస్తుతం […]

” గుంటూరు కారం ” ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్… ఇక పూనకాలే…!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన తండ్రి పేరును ఇండస్ట్రీలో వాడుకుని పైకి రాకుండా.. తన సొంత టాలెంట్ తో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు మహేష్. ఇక తాజాగా మహేష్ హీరోగా నటిస్తున్న మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ సినిమాకి త్రివిక్రమ్ […]

ఎన్టీఆర్ తో గొడవలపై క్లారిటీ ఇచ్చిన వక్కంతం వంశీ.. సినిమా ఆగిపోవడానికి కారణం అదేనట..

గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, వక్కంతం వంశీ కాంబోలో సినిమా రాబోతుందంటు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఎన్టీఆర్ జై లవకుశ ప్లేస్ లో వక్కంతం వంశీ డైరెక్షన్లో సినిమా రావాల్సి ఉంది. అయితే ఆ ప్రాజెక్ట్ ఎందుకో ముందుకు వెళ్లలేదు. ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడడానికి గల అసలు కారణాలు ఏంటో చాలామందికి తెలియదు. దీంతో ఎన్టీఆర్ – వక్కంతం వంశీ మధ్యన జరిగిన గొడవలే ఈ సినిమా హోల్డ్ లో […]

మాస్ మహారాజ్ నెక్స్ట్ మూవీ హీరోయిన్ గా ఆ క్లాస్ బ్యూటీ.. అసలు ఊహించి ఉండరు..

ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ ఈగిల్ మూవీ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ని వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకేకుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చిన క్రమంలో రవితేజ మరో మూవీ షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. గత కొన్ని రోజులుగా రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో సినిమా […]