అడ్డంగా దొరికిపోయిన సందీప్ రెడ్డి వంగా… ఆ తెలుగు సినిమా నుంచే ” యానిమల్ ” కాపీ చేశారుగా…!!

యానిమల్ సినిమా హిందీలో రూపొందినప్పటికీ.. తెలుగులో కూడా ఈ సినిమా గురించి ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగ ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగింది . అలాగే ఈ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి గెస్టులుగా హాజరయ్యారు. ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా […]

రజినీ – లోకేష్ ప్రాజెక్ట్ లో ఓ యంగ్ హీరో ఎంట్రీ… ఇది కదా అసలు మజా అంటే…!!

రజనీకాంత్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన… రీసెంట్ గా ” జైలర్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. అంతేకాదు సెన్సేషనల్ కం బ్యాక్ ఇచ్చారనే చెప్పాలి. ఇక ఈ సినిమా అనంతరం ఈయన లైనప్ పట్ల రానున్న సినిమాల పట్ల మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ లైనప్ లో అవైటెడ్ బిగ్గెస్ట్ కాంబో దర్శకుడు లోకేష్ […]

” ఆ స్టార్ హీరో సినిమా పదిసార్లు చూసి ఎంపీ అయ్యాను “…. మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్…!!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక కలిసి నటిస్తున్న తాజా మూవీ ” యానిమల్ “. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మల్లారెడ్డి […]

Animal Event: రాజమౌళి కామెంట్లకు రియాక్ట్ అయిన ఆర్జీవి.. ఏం చేశాడంటే. ?

రామ్‌గోపాల్ వర్మ.. టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్న వర్మ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో బ్లాక్‌బాస్టర్ హిట్లను రూపొందించి క్రేజీ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు. మొదట్లో అక్కినేని నాగార్జున హీరోగా శివ సినిమా రూపొందించాడు. ఈ సినిమా అప్పట్లో ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఇది అప్పట్లో ఓ సరికొత్త ట్రెండ్ అయ్యింది. ఎవరికి సాధ్యం కానీ మేకింగ్ స్టైల్ ని చూపించిన వర్మ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచాడు. అదేవిధంగా ఆర్జీవి […]

అనవసరమైన సినిమాలు చెయ్యను …..నవదీప్ సంచలన కామెంట్స్!

“జై” చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి, ఒక మంచి నటుడు అనిపించుకున్నాడు నవదీప్. ఆ తరువాత “మనసు మాట వినదు”, “గౌతమ్ ఎస్ ఎస్ సి”, “చందమామ” వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్నారు. కానీ ఆ తరువాత అన్ని చెత్త సినిమాలు చేస్తూ, అనవసరమైన కథలను ఎంచుకుంటూ, తన పతనానికి తానె కారణమయ్యాడు. 2007 లో విడుదలైన చందమామ చిత్రం తరువాత నవదీప్ హీరోగా నటించిన ఒక్క […]

” శ్రీ లీలతో అలా చేయడానికి చాలా కష్టపడ్డా “… నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు…!!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, హీరోయిన్ శ్రీ లీల జంటగా నటిస్తున్న తాజా మూవీ ” ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ “. ఈ సినిమా డిసెంబర్ 8న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ట్రైలర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు ఈ మూవీ టీం. ఈ క్రమంలోనే నితిన్.. శ్రీ లీలపై ఆసక్తికర కామెంట్లు చేశాడు. ” […]

” చేతిలో ఫుడ్ లాక్కుని..చిత్రహింసలు పెట్టాడు “… ఆ డైరెక్టర్ పై నటి సంచలన కామెంట్స్..‌!!

కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ” కాఫీ విత్ కరణ్ ” షో ప్రస్తుతం ఆడియన్స్ ఆదరణతో దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు యంగ్ హీరో, హీరోయిన్స్ అటెండ్ కాగా… తాజాగా నెక్స్ట్ ఎపిసోడ్ కు సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ, కాజోల్ అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ షోలో వీరి ముగ్గురు కలిసి సందడి చేశారు. ఈ క్రమంలోనే ఓ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న కరణ్… షూటింగ్ టైంలో తన చేతిలో ఫుడ్ లాక్కుని.. […]

బిగ్ బాస్ సెట్ లో నాగార్జున ధరించిన స్వెట్ షర్ట్ ధర ఎంతో తెలుసా …?

ఆరు పదుల వయసు మీదపడుతున్నా, నాగార్జున ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నారు. కనిపించడమే కాదు, ఆయన పనితనం కూడా అలానే ఉంది. తన కొడుకులకు ఏ మాత్రం తీసిపోకుండా, ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం “నా సామిరంగా” చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నాగార్జున ఫుల్ మాస్ క్యారక్టర్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సెరవేగంగా సాగుతుంది. ఒక వైపు సినిమాలతో పాటు, మరో వైపు రియాలిటీ షోలలో కూడా […]

“బోయపాటితో సినిమాకు అలాంటి కండిషన్ పెట్టిన బన్ని…. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు…!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ” సరైనోడు ” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావాలని బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో కోరుకున్నారు. ఇక వారు కోరుకున్నట్లుగానే బోయపాటితో అల్లు అర్జున్ మూవీ ఓకే అయ్యిందట. కానీ బోయపాటికి ..బన్నీ కొన్ని కండిషన్స్ పెట్టక తప్పలేదు అంటున్నారు. ఎందుకంటే ” పుష్ప ” సినిమా […]