నటసింహం నందమూరి బాలకృష్ణ ఏది మొదలుపెట్టిన వదిలిపెట్టడు అలాంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తన 100 వ చిత్రమయిన గౌతమి పుత్ర శాతకర్ణి కి తానే స్వయంగా బ్రేక్ వేశాడు.గౌతమి పుత్ర శాతకర్ణి ప్రస్తుతం జార్జియా లో షూటింగ్ జరుపుకుంటుంది అప్పుడే 50 శాతం వరకు షూటింగ్ పూర్తిఅయినట్టు సమాచారం. ఇంతటి వేగంగా సాగుతున్న షూటింగ్ కి స్వయానా బాలయ్యే బ్రేక్ వేశాడు కానీ అది తనకోసం కాదు డైరెక్టర్ క్రిష్ కోసం. అవును ఆగస్ట్ 8 […]
Category: Movies
ఆ వెబ్ సైట్ కి కబాలి కూతురి వార్నింగ్
ప్రపంచమంతా కబాలి నామస్మరణతో గత 2-3 రోజులుగా మార్మోగిపోయింది.ఇక తమిళనాడు..చెన్నై నగరం లో అయితే ఇది పీక్స్.అభిమానులు రాత్రంతా వేచి..తమ ఆరాధ్య నటుడి సినిమాకోసం బారులు తీరారు.రజినీకి ఇది కొత్తేమి కాదు కానీ కబాలి కి వచ్చిన క్రేజ్ ఒక్క తమిళ్ లోనే కాదు మొత్తం ఇండియా లోనే వేరే ఏ సినిమాకు రాలేదనే చెప్పాలి.అది సూపర్ స్టార్ రజిని అంటే. అయితే సినిమా రిలీజ్ అవ్వడం డివైడ్ టాక్ రావడం చూస్తూనే వున్నాం మనందరం.అయితే సినిమా […]
‘బాహుబలి’ని క్రాస్ చేసిన కబాలి
ఒకప్పుడు ఫలానా సినిమా 100 రోజులు ఇన్ని సెంటర్లలో ఆడింది అదే ఇప్పటివరకు రికార్డు అని చెప్పుకునే వారు.దాన్నే బెంచ్ మార్క్ గా మిగతా సినిమాలు పోటీ పడేవి.అయితే కాలం మారింది.ఇప్పుడంతా కలెక్షన్స్ లెక్కలే ఏ సినిమాకైనా.అందులోనా కలెక్షన్స్ ని అందరు రెండుగా చూస్తున్నారు..బాహుబలి కి ముందు.. బాహుబలి తరువాత అని..అంతలా సౌత్ సినిమా రేంజ్ ని పెంచేసింది మన బాహుబలి.ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా సరే బాహుబలి కలెక్షన్ తో లెక్క కడుతున్నారు..అందరికి అదే […]
మూడోసారి నగరంలో రెజీనా సందీప్ జంటగా..
రెజీనా సందీప్ కిషన్ జంట మధ్య కెమిస్ట్రీ అదరహో అనిపిస్తుంది.వీరిద్దరిది వెండి తెరపై హిట్ పెయిర్ అనిపించుకుంది.ఇద్దరు వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు.సందీప్ యూత్ ఫుల్ సినిమాలతో మంచి జోష్ మీదుండగా రెజీనా నటనతో పాటు అందచందాలను అన్లిమిటెడ్ గా ఆరబోస్తూ తోటి హీరోయిన్స్ కి సవాల్ విసురుతూ కుర్రకారుని హోరెత్తించేస్తోంది. అయితే తాజాగా వీరిద్దరితో ఎ.కె.ఎస్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లోకేష్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంలో అశ్వనికుమార్ సహదేవ్ తెలుగు, తమిళ్ భాషల్లో ఓ […]
రవితేజకి ఏమయ్యింది !
హీరో రవితేజకి ఏమయ్యింది? అని సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే రవితేజ చకచకా సినిమాలు చేసేస్తాడు కానీ ఇప్పటిలా ఇంతకుముందెన్నడూ అతను గ్యాప్ తీసుకోలేదు. ‘రాబిన్హుడ్’ అనే సినిమా ఫైనల్ అయ్యిందని కొన్నాళ్ళ క్రితం వరకూ అనుకున్నా అది పట్టాలెక్కలేదు. ఇంకో ఇద్దరు ముగ్గురు దర్శకులతో రవితేజ సినిమాలు చేస్తాడనే వార్తలొచ్చినా అవీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. దాంతో రవితేజ అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. ఆ మధ్య సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించిన రవితేజ ఆ […]
మెగాస్టార్ కోసం అకిరా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా కోసం హీరోయిన్ ఎంపికై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. కాజల్ అగర్వాల్ పేరు ప్రస్తుతం వినిపిస్తుండగా, బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాతో సంప్రదింపులు జరుపుతోంది ఈ చిత్ర యూనిట్ అని ఇంకో టాక్ వినవస్తోంది. కాజల్తో, చిరంజీవికి స్క్రీన్ టెస్ట్ చేశారట. ఆమెతో చిరంజీవి జోడీ అశించినత ఫలితాన్విలేదనీ మళ్లీ హీరోయిన్ విషయంలో ఆలోచనలో పడ్డారట. అయితే తమిళంలో సోనాక్షి నటించిన ‘లింగా’ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది. దాంతో ఆమె […]
కబాలి ” రివ్యూ “
టాగ్ లైన్ : అభిమానులకి మరో “భాషా” TJ రేటింగ్ : 3/5 సినిమా: కబాలి నటీనటులు: రజనీకాంత్, రాధికాఆఫ్టే, నాజర్ తదితరులు బ్యానర్: వీ క్రియేషన్స్, షణ్ముఖ ఫిలింస్ సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: జీ మురళీ ఎడిటింగ్: కేఎల్.ప్రవీణ్ నిర్మాత: కలైపులి ఎస్.థాను కథ,దర్శకత్వం: పా. రంజిత్ థియేటర్ వాచ్డ్: ఏషియన్ GPR – స్క్రీన్ -3 మొత్తానికి సూపర్ స్టార్ బయటొచ్చాడు.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అభిమానుల్ని అలరించడానికి వచ్చేసాడు.ఎన్నో రూమర్లు,గాసిప్ లు […]
ప్రేక్షకులను ఆశ్చర్య పరచిన రజనీకాంత్
అమెరికాలో బుధవారం సాయంత్రం రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటుచేశారు. ఈ షోకు హాజరైన అభిమానులు అక్కడ రజని ని చూసి ఆశ్చర్యపోయారు. ‘కబాలి’ సినిమాకు వచ్చిన అభిమానులకు ఏకంగా రియల్ ‘కబాలి’ రజనీకాంత్ దర్శనమివ్వడంతో సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయారు. సాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన ఈ షోకు రజనీ ప్రత్యేక అతిథిగా హాజరై.. అభిమానుల్ని అలరించారు. భారత్లోనే కాదు అమెరికాలోనూ ‘కబాలి’ సినిమా తొలి మూడు రోజుల టికెట్లు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అమెరికా […]
నయన్ అందాల ఆరబోయనుంది
కెరీర్ ప్రారంభంలో కేరళ కుట్టి నయనతార బాగానే గ్లామర్ షో చేసింది. ‘బిల్లా’ చిత్రంలో బికినిలో కనిపించి యువతను ఉర్రూతలూగించింది. కాగా వయసు పెరిగే కొద్ది గ్లామర్ను కూడా పెంచుకుంటున్న ఈ అమ్మడు ఈమధ్య ఎక్కువగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. కాగా చాలా కాలం తర్వాత ఆమె చియాన్ విక్రమ్ సరసన నటించిన ‘ఇరుముగన్’ చిత్రంలో మరలా మునుపటి గ్లామర్ షో చేసి శౄంగార […]
