నాగ్ అవుట్ చిరు ఇన్

హిందీ లో సూపర్ హిట్ అయిన కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం ని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ మా టీవీ ప్రోగ్రాం ని హోస్ట్ చేయడా కింగ్ నాగార్జున తొలి రెండు సీసన్స్ లో పలకరించగా ఇక మూడో సీజన్లో కి నా ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నాడంటూ నాగార్జునే స్వయంగా ప్రకటించాడు. ఈ నెలాఖరులోనే చిరు ఈ ప్రోగ్రాం కి సంబంధించి షూటింగ్ లో పాల్గొనబోతున్నారు..అక్టోబర్ లో మిగిలిన ఎపిసోడ్స్ […]

సైలెంట్‌గా చక్కబెట్టేస్తున్న ‘ధృవ’.

దసరా దగ్గరకొచ్చేస్తోంది, మెగా అభిమానుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. సినిమా రిలీజ్‌పై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ సినిమా షూటింగ్‌ మాత్రం శరవేగంగా జరుగుతుండడం గమనించదగ్గ విషయం. ఎవరేమనుకున్నాసరే అక్టోబర్‌లో, దసరాకి ముందే సినిమాని రిలీజ్‌ చెయ్యాలని రామ్‌చరణ్‌ అనుకుంటున్నాడు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా లేట్‌ అయ్యే ఛాన్సుందని టాక్‌ వినవస్తోంది. ఆ టాక్‌కి భిన్నంగా సినిమా షూటింగ్‌ని పూర్తి చేసేస్తున్నారట. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్‌’ చిత్రాన్ని తెలుగులోకి ‘ధృవ’ పేరుతో రామ్‌చరణ్‌ హీరోగా […]

అందుకే కీర్తి వెరీ వెరీ స్పెషల్‌.

హీరోయిన్‌గా హిట్‌ వచ్చినంతమాత్రాన వెంటనే ఏదో ఒక సినిమా ఒప్పేసుకోవాలనుకోదామె. అందుకే ఆమె వెరీ వెరీ స్పెషల్‌ అయ్యింది. చాలా సెలక్టివ్‌గా కథల్ని ఎంచుకుంటూ కెరీర్‌ పట్ల ఖచ్చితమైన అవగాహనతో హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఆమె ఎవరో కాదు ‘నేను శైలజ’ ఫేం కీర్తి సురేష్‌. తమిళంలో, తెలుగులో హీరోయిన్‌గా తక్కువ చిత్రాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ నటించిన ‘రైల్‌’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పెద్ద హీరోల నుంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ, గ్లామర్‌ వంటి విషయాల్లో […]

రిస్క్‌ చేస్తున్న వెన్నెల ‘లచ్చి’.

జయతి అంటే బుల్లితెర యాంకర్‌గా మాత్రమే చాలామందికి తెలుసు. ‘వెన్నెల’ అనే మ్యూజిక్‌ షోతో పాపులర్‌ అయింది జయతి. యాంకరింగ్‌లో తనదో డిఫరెంట్‌ స్టైల్‌ అని చూపించింది ఈ ప్రోగ్రామ్‌తో ముద్దుగుమ్మ జయతి. అయితే తనకి సినిమాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్‌తో వెండితెర ఎంట్రీకి కూడా చాలా ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా తెలుగులో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘పార్టీ’ సినిమాలో తళుక్కున మెరిసింది. ఈ సినిమాలో ఓ పాటలో తన డాన్స్‌తో అలరించింది జయతి. ఆ తర్వాత […]

ఇల్లీ బేబీ రెండు ఛాన్సులు కొట్టేసింది

బాలీవుడ్‌లో వెలిగిపోవాలన్నది ప్రతీ హీరో యిన్ డ్రీమ్. ముఖ్యంగా సౌత్ హీరో యిన్లయితే హిందీ ఫీల్డ్ మీద చాలానే ఆశలు పెట్టుకుని.. ఇక్కడి కెరీర్‌ని కూడా పాడు చేసేసుకుంటూ ఉంటారు. త్రిష.. ఇలియానా.. తమన్నా.. రీసెంట్‌గా రెజీనా.. ఇలా చాలామంది హీరోయిన్లు ఏదో ఒక టైమ్ లో బాలీవుడ్ వైపు చూసినోళ్లే. ఇప్పటికే అడుగు పెట్టినోళ్లందరూ దాదాపుగా ఫెయిల్ అయిపోయారు. రీసెంట్‌గా రుస్తొం మూవీతో మంచి సక్సెస్ సాధించడంతో ఇల్లీ బేబికి మరో రెండు ఛాన్సులు వచ్చాయ్. […]

చిన్న సినిమా కాదది, చాలా పెద్దది.

హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ తెరంగేట్రం చేస్తున్న సినిమా ‘నిర్మలా కాన్వెంట్‌’ ముందుగా చిన్న సినిమా అనే అందరూ అనుకున్నారు. నాగార్జున అతిథి పాత్రలో కనిపిస్తాడని భావించారు. అయితే సినిమాకి మూల స్తంభం నాగార్జునేనని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తూ సినిమాలో నటిస్తోన్న నాగార్జున, సినిమా పబ్లిసిటీ బాధ్యతల్ని పూర్తిగా తన భుజాన వేసుకుంటున్నారు.  ఓ పెద్ద సినిమాకి, అది కూడా తాను హీరోగా నటించే ప్రతిష్టాత్మక చిత్రానికి నాగార్జున ఎలాగైతే ప్రమోషన్‌ […]

అఖిల్‌ రీ-లాంఛ్‌: నాగ్‌ ఫుల్‌ హ్యాపీ.

తొలి సినిమా ‘అఖిల్‌’ నిరాశపరిచిన విషయంపై నాగార్జున స్పష్టతనిచ్చాడు. మామూలుగా అయితే సినీ పరిశ్రమలో వైఫల్యాల్ని ఎవరూ ఒప్పుకోరు. కానీ నాగార్జున అలా కాదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాడాయన. అందుకే అఖిల్‌ తొలి సినిమా వైఫల్యాన్ని ఒప్పుకుంటూ, రీ-లాంఛ్‌కి అఖిల్‌ని సిద్ధం చేసినట్లు ప్రకటించాడు. ‘మనం’ వంటి పెద్ద హిట్‌ అందించిన విక్రమ్‌ కుమార్‌ చేతుల్లో అఖిల్‌ని పెడుతున్నట్లు అభిమానుల్ని ఉద్దేశించి ప్రకటించిన నాగార్జున, ఈ సినిమాతో కొత్త స్టార్‌ పరిచయమవుతున్నాడు, అతనే అఖిల్‌ అని చెప్పడం […]

అవసరాల అదరగొట్టేశాడోచ్‌.

తెలుగు సినీ పరిశ్రమకి ఒకప్పుడు ‘సెకెండ్‌ సినిమా సెంటిమెంట్‌’ ఉండేది. తొలి సినిమాతో హిట్‌ కొడితే, రెండో సినిమాతో డిజాస్టర్‌ని చవిచూసేవారు దర్శకులు. కానీ ఇప్పుడా ట్రెండ్‌ దాదాపుగా మాయమైపోయింది. దర్శకులు చాలా ప్లానింగ్‌తో వెళుతున్నారు. యువతరం ఆలోచనలు మారాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం. తొలి సినిమాకన్నా రెండో సినిమాని ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కొరటాల శివ ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలతో హ్యాట్రిక్‌ కొట్టి సత్తా చాటాడు. తాజాగా యంగ్‌ డైరెక్టర్‌, కమెడియన్‌ అవసరాల […]

కళ్యాణ్‌రామ్‌తో ఎన్టీయార్‌ నిజమేనా?

పూరి జగన్నాథ్‌కి ఎన్టీయార్‌ అంటే ఎంతో అభిమానం. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆంధ్రావాలా’, ‘టెంపర్‌’ సినిమాలొచ్చాయి. ఇంకో సినిమాకి రంగం కూడా సిద్ధమవుతోంది. అయితే ప్రస్తుతం కళ్యాణ్‌రామ్‌తో ‘ఇజం’ సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్‌, ఈ సినిమాలో ఎన్టీయార్‌తో ఓ చిన్న పాత్ర చేయిద్దామని అనుకుంటున్నాడట. అయితే ఆ పాత్ర కథలో ఉంటుందా? లేదంటే ఓ పాటలో గెస్ట్‌ అప్పీయరెన్స్‌కి పరిమితమవుతుందా? అనేది తెలియరావడంలేదు. ‘ఇజం’ సినిమాని పూరి, కళ్యాణ్‌రామ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. దాంతో సినిమాకి ఇంకా […]