మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ధ్రువ సినిమా షూటింగ్ తో బిజీగా వున్నాడు. ఈ సినిమా ని డిసెంబర్ నాటికి రిలీజ్ చేయటానికి సిద్ధం చేస్తున్నాడు. అయితే ఇప్పటిదాకా సినిమాకి సినిమాకి చాల గ్యాప్ తీసుకుంటూ వచ్చిన ఈ మెగా హీరో ఇకనుంచి వరుస సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాడు. వరుస క్రేజీ కాంబినేషన్స్ తో సినిమాలు చేయటానికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే ధ్రువ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమాకి సన్నాహాలు […]
Category: Movies
70 ఏళ్ళ ముసలాడిగా సల్మాన్ఖాన్.
విలక్షణ పాత్రల వైపు దృష్టి సారించిన బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్ ఇటీవల ‘సుల్తాన్’ అనే సినిమాలో నటించి మెప్పించాడు. అంతకు ముందు ‘భజరంగీ భాయిజాన్’ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఈ కండల వీరుడి నుంచి మరో సూపర్ సెన్సేషన్ రాబోతోంది. అదే ‘టైగర్ జిందా హై’. ఇందులో సల్మాన్ఖాన్ 70 ఏళ్ళ ముదుసలిగా కనిపించబోతున్నాడట. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ సినిమా స్క్రీన్పై అత్యంత […]
‘సుప్రీం’ డైరెక్టర్తో ఎన్టీయార్.
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజతో ‘సుప్రీం’ సినిమా చేసి హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడని సమాచారమ్. ముందుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీయార్ హీరోగా దిల్ రాజు ఓ సినిమా చేయవలసి ఉంది. అయితే సీన్లోకి అనిల్ రావిపూడి పేరు వచ్చి చేరింది. సినీ పరిశ్రమలో కాంబినేషన్లు అనూహ్యంగా మారిపోతుంటాయి. ఇంకో వైపున వక్కంతం వంశీ కూడా ఎన్టీయార్తో ఓ […]
కార్తీ తో హీరోయిన్ రహస్య వివాహం
బిచ్చ గాడు సినిమా గుర్తుందా..అంత ఈజీ గా మర్చిపోయే సినేమానా అది..కేవలం 50 లక్షల పెట్టి పిచ్చైక్కారన్ అనే సినిమా డబ్బింగ్ రైట్స్ కొని దానికి బిచ్చగాడు అనే వినూత్న టైటిల్ పెట్టిన సినిమాకి దాదాపు 35 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.ఆ సినిమాలో నటించిన సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా కూడా మంచి మార్కులే కొట్టేసాడు.ఆంటోని సరసన చిత్ర కథా నాయకిగా సాట్నా టైటస్ నటించిన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ సాట్నా […]
బన్నీ సరసన పూజా హెగ్దే ఫిక్స్.
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘డిజె’ అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘డిజె దువ్వాడ జగన్నాథమ్’ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ కోసం జరుగుతున్న అన్వేషణ ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ చిత్రాల ఫేం పూజా హెగ్దే దగ్గర ఆగిందట. పూజా హెగ్దే పేరుకి అల్లు అర్జున్, హరీష్ శంకర్ ఓటేసినట్లుగా తెలియవస్తోంది. గతంలో ఒకసారి ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ సరసన నటిస్తోందనే వార్తలు వినిపించాయి. కానీ మళ్లీ ఆ […]
జీవితంలో కొరుగునే గుర్తింపు ఇదే:రేణు దేశాయ్
ఈ ఫొటోలో అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా?పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్య.బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రేణు దేశాయ్,పవన్ కళ్యాణ్ లు ప్రేమించి పెళ్లి చేసుకుని అకిరా నందన్,ఆధ్య అనే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యాక విడిపోయిన విషయం తెలిసిందే.అయితే పిల్లలిద్దరూ రేణు దేశాయ్ తోనే వుంటున్నారు.ఆతరువాత పవన్ ఓ రష్యన్ మోడల్ ని మళ్ళీ పెళ్లి చేసుకున్న విషయం కూడా తెలిసిందే వీరిద్దరికీ ఓ పాపా పుట్టింది.ఇదే విషయాన్నీ స్వయంగా పవన్ తిరుపతి […]
పవన్ కళ్యాణ్ సంపాదన వారికే సరిపోతుందట
పవన్ కళ్యాణ్ ఈ పేరు అటు టాలీవుడ్ లోను ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ బాగా పాపులర్ పేరు. అయితే ఇప్పటిదాకా పూర్తిస్థాయి రాజకీయాలలోకి రాని పవన్ కళ్యాణ్ మొన్న తిరుపతి సభ, నిన్నటి కాకినాడ సభలతో ఇక ప్రత్యక్ష రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తానని చాటాడు. ఈ సభలలో తనదగ్గర డబ్బులేదని హిరంగంగానే చెప్పాడు పవన్ కళ్యాణ్. విమర్శకులు మాత్రం ప్రతి సినిమాకి 20 కోట్లు పారితోషకం తీసుకునే ఈ హీరో దగ్గర డబ్బు లేకపోవటం ఏంటని విమర్శించారు. […]
ఎన్టీఆర్,బన్నీ ఒకరి సినిమా లో ఒకరు
టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఎన్టీఆర్, బన్నీ వరుస విజయాలతో జోరుమీదున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో, బన్నీ సరైనోడు తో తమ కెరీర్ లోనే పెద్ద విజయాల్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరికోసం కథలు రాసుకుని ఎదురుచూస్తున్న దర్శకులకు షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం కావాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు కథా రచయిత వక్కంతం వంశీ. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఆ సినిమా చేసేవుద్దేశంలో లేడట. దాన్తో వక్కంతం వంశీ అదే […]
శృతి చెప్పిన శృంగార పాఠం
సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగు తోంది శృతి హాసన్.కమల్ హాసన్ కూతురిగా వెండితెరకు పరిచయమైన శృతి తండ్రి నీడనుండి అనతి కాలం లోనే బయటికొచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇటు అందం అటు అభినయం తో కెరీర్ లో దూసుకుపోతోంది. అయితే ఈ మధ్య సినిమాల్లో పెరుగుతున్న మితిమీరిన శృంగారం పై శృతి సరికొత్త శృంగార నిర్వచనం చెప్పారు.అప్పుడెప్పుడో విడుదలైన మహేష్ బాబు పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ […]
