సురేందర్రెడ్డి అనగానే మనకు కిక్, రేసుగుర్రం సినిమాలు కళ్ల ముందు కదలాడుతాయి. ఈ రెండు సినిమాలను సురేందర్రెడ్డి ప్రజెంట్ చేసిన తీరు ఆడియెన్స్ను ఫిదా చేసింది. కిక్ సినిమా విషయానికి వస్తే కథ, కథనాలు, ఊహించని ట్విస్టులు, హీరో-విలన్ మధ్య సాగే మైండ్గేమ్ ఆ సినిమాను ఓ రేంజ్లో నిలిపింది. అందుకే ఈ సినిమాకు సురేందర్ సీక్వెల్ కూడా తీశాడు. అయితే కిక్ స్టోరీతో సంబంధం లేకుండా రావడంతో కిక్-2 డిజాస్టర్ అయ్యింది. కిక్ సీక్వెల్ ప్లాప్ […]
Category: Movies
ఖైదీ 150 ఫస్ట్ వీక్ వసూళ్లు ఎంతో
9 సంవత్సరాల తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వెండితెరంగ్రేటం చేసిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చిరు తొమ్మిదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా తనలోని పవర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. చిరు ఖైదీ నెంబర్ 150 సక్సెస్ ఫుల్గా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.47 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా […]
డాన్స్ లే కాదు సర్కస్ కూడా చేస్తా
ఒకప్పుడు హీరోయిన్స్ అంటే అందం అభినయం ఉంటే సరిపోయేది.కానీ రాను రాను ప్రేక్షకుల అభిరుచులు కూడా మారిపోయాయి.అందంతో పాటు జీరో సైజు లు పై మోజు పెంచేశారు హీరోయిన్స్.ప్రేక్షకులు కూడా బొద్దుగా వుండే హీరోయిన్స్ కంటే నాజూగ్గా ఉంటేనే ఇష్టపడుతున్నారు. ఒకప్పటి హీరోయిన్స్ అయితే చక్కగా ముఖారవిందాలకే ప్రాధాన్యతనిచ్చేవారు.అయితే ఇప్పటి తరం మాత్రం రోజూ గంటల తరబడి జిమ్ అని యోగా అని చమటోడుస్తూ ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిగో ఈ ఫొటోలో వుంది ఎవరో […]
ఆ కుర్ర హీరోతో బయటపడ్డ రకుల్ ఎఫైర్
టాలీవుడ్లో ఒకప్పుడు అనామక హీరోయిన్ అయిన రకుల్ప్రీత్సింగ్ ఇప్పుడు గోల్డెన్గర్ల్గా మారిపోయింది. స్టార్ హీరోలతో వరుసపెట్టి ఛాన్సులు కొట్టేస్తోన్న ఆమె ఇప్పుడు ఆమె క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. గతేడాది నాన్నకు ప్రేమతో – సరైనోడు – ధృవ లాంటి మూడు బ్లాక్ బస్టర్ బిగ్గెస్ట్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆమె ఇప్పుడు మహేష్బాబుతో ఓ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తోంది. ఈ యేడాది కూడా ఆమె నటించిన నాలుగైదు క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. ఈ […]
చిరు గురించి చెప్పిన బాలయ్య
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా కొన్ని చానెల్స్ బాలయ్యతో జరిపిన ఇంటర్వ్యూ లో బాలయ్య చాల ఆసక్తికర విషయాలు చెప్పారు. బాలయ్యకు కోపమెక్కువ అని అంటుంటారు దీనికి మీరు ఏకీభవిస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా తనకు కోపమెక్కువ అని అనుకుంటూవుంటారని అయితే అది నిజం కాదని తాను అందరితో చాలా సరదాగా ఉంటానని ప్రజలతో చాల త్వరగా కలిసిపోతానని చెప్పి […]
పవన్ ” కాటమరాయుడు ” కథ ఇదే
పవర్స్టార్ పవన్కళ్యాణ్ – శృతీహాసన్ జంటగా తెరకెక్కుతోన్న కాటమరాయుడు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు డాలి దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. తమ్ముళ్ల బాగోగుల్ని కాంక్షిస్తూ ఓ అన్నయ్య ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు ? తను ప్రేమించిన […]
పవన్ పాలిటిక్స్ కోసం త్రివిక్రమ్ కృషి
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే అయితే ఇంతకు ముందు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ సినిమాలే. అయితే పవర్ స్టార్ అభిమానులు మాత్రం మళ్ళీ ఈ కంబినేషన్లో ఇంకో సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. […]
శాతకర్ణి ముందు బాహుబలి బలాదూర్ అంటోన్న హీరోయిన్
ఆమె అలనాటి అందాల రాణి. దివంగత లెజెండ్రీ నటులు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి నాటి తరం అగ్రహీరోల అందరి పక్కన తన అభినయాన్ని ప్రదర్శించిన మేటి నటి. ఆమె సినిమా రంగానికి గుడ్ బై చెప్పాక రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి నటి రాజమౌళి విజువల్ వండర్ బాహుబలికి-బాలయ్య చారిత్రక మూవీ శాతకర్ణి మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి. అలనాటి అందాల హీరోయిన్ జమునకు తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి […]
దిల్ రాజు ప్లాన్ లో తండ్రి కొడుకులు
అక్కినేని ఫామిలీ మూడుతరాల హీరోలు కలసి చేసిన మనం సినిమా తెలుగు సినీ జనాలకు మరచిపోలేని అనుభూతినిచ్చి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా సీక్వెల్ పై ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈ సినిమా ని దిల్ రాజు నిర్మించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి రెండు పెద్దహీరోల సినిమాల మధ్యలో వచ్చి కూడా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. అయితే ఇప్పుడు శతమానం భవతి […]
