చరణ్ సినిమా కోసం బెట్టు చేస్తున్న అనుపమ

త్రివిక్రమ్ ‘అ..ఆ’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అనుపమ ఆ సినిమా లో నెగిటివ్ టచ్ వున్నా క్యారెక్టర్ చేసికుడా తన అందం తో తెలుగు ప్రేక్షకులనిఆకట్టుకుంది. ఆ తరువాత నాగచైతన్య ప్రేమమ్ సినిమాలో ఒక హీరోయిన్గా చేసి హిట్ కొట్టింది. ఇంకా ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన ‘శతమానం భవతి’తో హ్యాట్రిక్ హిట్ కొట్టింది ఈ మలయాళీ కుట్టి. వరుస హిట్స్ రావడంతో  ఇప్పుడు ఈ భామాధి టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అయిపోయింది. హ్యాట్రిక్ […]

ఆ స్టార్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌న వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. శాత‌క‌ర్ణి బాల‌య్య కేరీర్‌లోనే ఏ సినిమాకు రాని రేంజ్‌లో క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతోంది. బాల‌య్య కేరీర్‌లో వందో సినిమా కావ‌డం, హిస్టారిక‌ల్ మూవీ కావ‌డం, తెలుగు జాతి గొప్ప‌త‌నాన్ని చాటి చెప్పిన సినిమా కావ‌డంతో పాటు సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో బాల‌య్య సైతం ఈ స‌క్సెస్ జోష్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లోనే బాల‌య్య త‌న […]

ప్రభాస్ పెళ్లి పై కృష్ణంరాజు క్లారిటీ…ముహూర్తం ఖరారు.

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్‌లో స్టార్ హీరో అయిన యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి గురించి గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నా….దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రావ‌డం లేదు. తాజాగా ప్ర‌భాస్ పెళ్లి గురించి లేటెస్ట్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ వ‌చ్చింది. ప్ర‌భాస్ పెద‌నాన్న‌..రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా విలేక‌ర్ల స‌మావేశంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 2017లో ప్ర‌భాస్ పెళ్లి ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని చెప్పిన ఆయ‌న..ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవ‌ర‌నే విష‌యాన్ని బాహుబ‌లి 2 […]

టాలీవుడ్ కు షాక్ ఇస్తోన్న మంచు ఫ్యామిలీ

టాలీవుడ్‌లో క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు అయిన మంచు ఫ్యామిలీలో ఇప్పుడు వార్ జ‌రుగుతోంది. మోహ‌న్‌బాబు ముగ్గురు పిల్ల‌లు అయిన విష్ణు – మ‌నోజ్ – ల‌క్ష్మి మ‌ధ్య బిగ్ ఫైట్ జ‌రుగుతోంది. అయితే ఇది రియ‌ల్ ఫైట్ కాదు సుమా..రీల్ ఫైట్‌. మ‌రి ఆ బిగ్ ఫైట్ మ్యాట‌ర్ ఏంటో చూద్దాం. టాలీవుడ్‌లో క‌లెక్ష‌న్ కింగ్ మంచు ఫ్యామిలీకి కొద్ది రోజులుగా కాలం క‌లిసి రావ‌డం లేదు. గ‌త రెండేళ్ల‌లో విష్ణు సినిమా ఈడోర‌కం – ఆడోర‌కం మిన‌హాయిస్తే […]

2017 సీక్వెళ్ల నామ సంవ‌త్స‌ర‌మే

ఒక‌ప్పుడు హాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా న‌డిచేది. త‌ర్వాత అది బాలీవుడ్‌కు పాకింది. ఇప్పుడు అది సౌత్ ఇండియాలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో కూడా జోరుగా న‌డుస్తోంది. ముందుగా తీసిన సినిమా హిట్ అయితే దానికి కొన‌సాగింపుగా సీక్వెల్ తీస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే 2017 సంవ‌త్స‌రం టాలీవుడ్‌లో సీక్వెల్స్ నామ‌సంవ‌త్స‌రంగా మార‌నుంది. ఈ యేడాది ఇక్క‌డ సీక్వెల్స్, పార్ట్‌-2లో హోరెత్తించ‌నున్నాయి. వీటిలో ఎక్కువ ఆస‌క్తి రేపుతున్న చిత్రం బాహుబ‌లి 2. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌లి […]

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ అదుర్స్ & డైరెక్టర్ డీటైల్స్

నంద‌మూరి వంశంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత ఆయ‌న వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన నంద‌మూరి బాల‌కృష్ణ త‌న తాజా చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో త‌న కేరీర్‌లో 100 సినిమాలు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్నాడు. బాల‌య్య కేరీర్‌లో వందో సినిమాగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సూప‌ర్ స‌క్సెస్ దిశ‌గా దూసుకుపోతోంది. శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా మంచి విజ‌యం సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఫ‌స్ట్ వీక్ […]

సూర్యకు అతి మంచితనమే మైనస్ అయ్యిందా..!

కోలీవుడ్ హీరో సూర్య-దర్శకుడు హరి కాంబినేషన్‌లో తెర‌కెక్కిన సింగం సిరీస్ సినిమాల‌కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సిరీస్‌లో తెర‌కెక్కిన మూడో సినిమా ఎస్ 3 (కొత్త పేరు సి 3) జ‌న‌వ‌రి 26న రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సౌత్ ఇండియాలోనే భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సినిమాగా రికార్డుల‌కు ఎక్కిన ఈ సినిమా రూ.100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. సీ 3లో సూర్య […]

ఖైదీ-శాతకర్ణి మధ్యలో శతమానంకు షాకింగ్ కలెక్షన్స్

టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి ఇద్ద‌రు అగ్ర‌హీరోలు న‌టించిన రెండు భారీ సినిమాల మ‌ధ్య రిలీజ్ అయిన శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి సినిమా రెండు పెద్ద సినిమాల పోటీలో కూడా అదిరిపోయే వ‌సూళ్లు రాబ‌డుతోంది. శ‌త‌మానం డీసెంట్ వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. శ‌త‌మానం భ‌వ‌తికి రెండు తెలుగు రాష్ట్రాల్లోను మొదటి ఐదురోజుల డిస్ట్రిబ్యూట‌ర్స్ షేర్ రూ.11.90 కోట్లుగా ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. ఇక ఓవ‌ర్సీస్‌లో కూడా హాప్ మిలియ‌న్ మార్క్ దాటేసింది. ఓవ‌రాల్‌గా తొలి 5 రోజుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా […]

ల్యాండ్ మార్క్ ను దాటేసిన శాతకర్ణి

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’.  సంక్రాంతి కానుక‌గా ఈ నెల 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాల‌య్య కేరీర్‌లోనే తిరుగులేని హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా చూసిన వారంద‌రూ తెలుగు జాతి గ‌ర్వించేలా ఉంద‌ని కితాబిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ వ‌సూళ్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ కలెక్షన్లు బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక వసూళ్లుగా నిలిచాయి. అన్ని ఏరియాల్లోను బాల‌య్య గ‌త సినిమాల రికార్డుల‌ను శాత‌క‌ర్ణి క్రాస్ […]