బాలయ్యను మెప్పించిన తమిళ డైరెక్టర్

యువ‌ర‌త్న నంద‌మూరి బాలకృష్ణ 100వ చిత్రంగా వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. శాత‌క‌ర్ణి సినిమా బాల‌య్య గ‌త సినిమాల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతూ బాక్సాఫీస్ వ‌ద్ద ఇప్ప‌టికే రూ.63 కోట్ల షేర్ రాబ‌ట్టింది. శాత‌క‌ర్ణి విజ‌యం ప్ర‌తి తెలుగువాడు గ‌ర్వించేలా ఉంది. ఈ గ్రాండ్ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న బాల‌య్య ఇప్పుడు త‌న 101వ సినిమాపై దృష్టి సారిస్తున్నాడు. బాల‌య్య 101వ సినిమాగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రైతు సినిమా ఉంటుంద‌ని […]

ఎన్టీఆర్ – బాల‌య్య మ‌ల్టీస్టార‌ర్‌

టాలీవుడ్‌లో టాప్ ఫ్యామిలీ అయిన నంద‌మూరి ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోలు యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ – యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య గ్యాప్ ఉంద‌న్న ప్ర‌చారం తెలిసిందే. అయితే నంద‌మూరి అభిమానులు మాత్రం వీరిద్ద‌రు ఎప్పుడు క‌లిసిపోతారా ? వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఎప్పుడు మ‌ల్టీస్టార‌ర్ సినిమా వ‌స్తుందా ? అని ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. నంద‌మూరి అభిమానుల ఆశ ఎలా ఉన్నా ఇప్పుడు ఓ టాప్ ప్రొడ్యుస‌ర్ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా […]

ర‌త్తాలుతో నంద‌మూరి హీరో రొమాన్స్‌

టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో ఓ మాంచి మాస్ బీట్ ఉండ‌డం కామ‌న్ అయిపోయింది. మాస్ బీట్ ఉంటే ఉండే కిక్కేవేరు. అందుకే ఇప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో ఐటెం సాంగుల్లో చేసేందుకు స్టార్ హీరోయిన్లు సైతం రెడీ అవుతున్నారు. ఈ ఐటెం సాంగుల‌తో ఆయా హీరోల అభిమానుల‌తో పాటు బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కులు మ‌స్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఐటెం సాంగుల్లో చిందేసే స్టార్ హీరోయిన్ల‌కు సైతం భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేస్తుండడంతో వారు […]

శ్రావ‌ణి ప్రేమ‌లో నంద‌మూరి మోక్ష‌జ్ఞ‌

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండితెరంగ్రేటానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది. మోక్ష‌జ్ఞ న‌టించే తొలి సినిమాను బాల‌య్య‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన వారాహి చల‌న‌చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌నున్నాడు. నిన్న‌టి వ‌ర‌కు మోక్షు డెబ్యూ మూవీకి ప‌లువురు ద‌ర్శ‌కుల పేర్లు వినిపించినా ఇప్పుడు మ‌రో డైరెక్ట‌ర్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. తాజాగా బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో బాల‌య్య‌కు కేరీర్‌లో మ‌ర్చిపోలేని మెమ‌ర‌బుల్ హిట్ ఇచ్చిన క్రిష్‌తోనే త‌న కుమారుడిని వెండితెరంగ్రేటం […]

ఎన్టీఆర్ కోసం పంచ భామ‌లు సిద్ధం

జనతా గ్యారేజ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకుని త‌న కొత్త సినిమాను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ప‌వ‌ర్ – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ లాంటి సినిమాల డైరెక్ట‌ర్ బాబి ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాలో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు జై ల‌వ […]

ఏపీకి హోదా పై టాలీవుడ్ కలిసివస్తుందా?!

ఏపీ జ‌నాల క‌ళ్లు, చెవులు  అన్నీ.. ఇప్పుడు విశాఖలోని ఆర్ కె. బీచ్‌పైనే ఉన్నాయి! అక్క‌డ ఉద్య‌మించేందుకు సిద్ధంగా ఉన్న యువ‌త‌పైనే ఉన్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో త‌మ త‌ల‌రాత‌లు మార‌తాయ‌ని, పెద్ద ఎత్తున ఉపాధి వ‌స్తుంద‌ని న‌మ్ముతున్న యువ‌త‌.. ఈ క్ర‌మంలో కేంద్రానికి తెలిసివ‌చ్చేలా.. పెద్ద ఎత్తున ఉద్య‌మించేందుకు సిద్ధ‌మైంది. ఆర్ కే బీచ్‌లో గురువారం మౌన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నుంది. అయితే, త‌మిళ‌నాడులో జ‌ల్లి క్రీడ‌పై సుప్రీం కోర్టు స్టే విధించినందుకు నిర‌స‌న‌గా కేంద్రానికి సెగ‌త‌గిలేలా […]

షారుఖ్ విషయం లో బీజేపీ మరోసారి రచ్చ!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌పై బీజేపీ మ‌రోసారి త‌న అక్క‌సంతా వెళ్ల‌గ‌క్కింది. గ‌తంలో బీజేపీ నేత‌ల‌కు వ్య‌తిరేకంగా కామెంట్లు చేసిన షారుఖ్‌ను ఆ పార్టీ ఇప్ప‌టికీ విడిచి పెట్టడం లేద‌నేందుకు ఇప్ప‌డు మ‌రో ఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌గా మిగిలింది. విష‌యంలోకి వెళ్లిపోతే.. షారుఖ్ తాజా మూవీ ర‌యీస్ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. అదేస‌మ‌యంలో హృతిక్ రోష‌న్ న్యూ మూవీ కాబిల్ కూడా అదే రోజు విడుద‌ల‌కు రెడీ అయింది. అయితే, షారుఖ్‌ మూవీని చూడొద్ద‌ని అందులో ప‌స లేద‌ని మీనింగ్ వ‌చ్చేలా […]

క్రిష్ తెలుగు ప్రజలను ఉద్దేశించి చెప్పింది ఇదే

ఆనందభాష్పాన్ని ఎలా పంచుకోవాలి..? ఒక దేశాన్ని గెలిచిన గర్వం… తెలుగు నేలంతా నన్ను కౌగలించుకున్నంత ఉద్వేగం.. మౌనం మాత్రమే చెప్పగల భావాన్ని ఎలా వ్యక్తం చెయ్యాలో తెలియటం లేదు.. చాలా మందికి తెలియని చరిత్రని చూపిస్తే కొత్తగా వుంటుందనుకున్నాను, కానీ ఆ చరిత్రే నన్ను కొత్తగా చూపిస్తుందని నేననుకోలేదు.. నాకైతే, నా తెలుగు ప్రేక్షకుల అభిరుచి మీద, కళ్ళనిండా మనసు నింపుకుని సినిమా చూసే తీరుమీద, తీర్పు మీద నాకున్న నమ్మకం ఋజువయింది. అసంఖ్యాకమైన అభినందనలు ఇంకా […]

నారాయణమూర్తి రెమ్యునరేషన్ అంతా..!

విప్ల‌వ చిత్రాల ద‌ర్శ‌క‌నిర్మాత‌గా పేరున్న ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి త‌న సినిమాల‌న్ని త‌న సొంత బ్యాన‌ర్‌లోనే త‌ప్ప బ‌య‌ట బ్యాన‌ర్లో చేయ‌డు. త‌న సినిమాల‌న్నింటికి తానే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం, అన్ని ప‌నులు తానే ద‌గ్గ‌ర నుంచి చేసుకోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. పూరి జ‌గ‌న్నాథ్ అంత‌టి స్టార్ డైరెక్ట‌రే టెంప‌ర్ సినిమాలో కీల‌క‌మైన రోల్ ఆఫ‌ర్ చేస్తే సారీ బ్ర‌ద‌ర్ అని చెప్పాడు. అలాంటి ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి చాలా రోజుల త‌ర్వాత బ‌య‌టి బ్యాన‌ర్‌లో ‘హెడ్ కానిస్టేబుల్ వెంట‌ట్రామ‌య్య‌’ సినిమ‌మాలో న‌టించాడు. ఈ […]