డ్ర‌గ్స్ లిస్టులో స్టార్ హీరో కూతురు, స్టార్ క‌మెడియ‌న్‌

టాలీవుడ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోన్న డ్ర‌గ్స్ ఇష్యూలో రోజుకో కొత్త నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. శుక్ర‌వారం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టును సిట్ అధికారులు విచారించిన‌ప్పుడు చాలా నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు వెల్ల‌డైంది. సుబ్బ‌రాజు డ్ర‌గ్స్‌తో లింకున్న ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఓ స్టార్ హీరో కూతురుతో పాటు స్టార్ క‌మెడియ‌న్ స‌హా మరో పది మంది వరకు సినీ ప్రముఖుల పేర్లను చెప్పినట్లు విశ్వనీయంగా తెలిసింది. డ్రగ్స్ పంపిణీకి అడ్డాలుగా ఉన్న అనేక పబ్‌లు, వాటికి సంబంధించిన […]

వైశాఖం TJ రివ్యూ

సినిమా :  వైశాఖం బ్యాన‌ర్: ఆర్‌.జె.సినిమాస్‌ ఆర్టిస్ట్స్: హ‌రీష్‌, అవంతిక‌, పృథ్వి, కాశీ విశ్వ‌నాథ్‌, ర‌మాప్ర‌భ‌, గుండు సుద‌ర్శ‌న్‌, సాయికుమార్‌, ఈశ్వ‌రీరావు త‌దిత‌రులు లైన్ ప్రొడ్యూస‌ర్‌: బి.శివ‌కుమార్‌ మ్యూజిక్‌: డి.జె.వ‌సంత్‌ సినిమాటోగ్ర‌ఫీ: వాలిశెట్టి వెంక‌ట సుబ్బారావు నిర్మాత‌: బి.ఎ.రాజు ద‌ర్శ‌క‌త్వం: జ‌య‌.బి. రిలీజ్ డేట్‌: 21 జూలై, 2017 చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’ వంటి విభిన్నమైన చిత్రాల్ని రూపొందించి మహిళా దర్శకురాలుగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. తాజాగా […]

ఫిదా TJ రివ్యూ

సినిమా : ఫిదా న‌టీన‌టులు : వ‌రుణ్‌తేజ్‌,సాయిప‌ల్లవి,రాజా,సాయిచంద్‌,శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌,గీతా భాస్క‌ర్‌,హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణే,నాథన్ స్మేల్స్ త‌దిత‌రులు. ఛాయాగ్ర‌హ‌ణం :  విజ‌య్ సి.కుమార్‌ ఎడిటింగ్ :  మార్తాండ్ కె.వెంకటేష్ సంగీతం : శ‌క్తికాంత్‌ నిర్మాణం :  దిల్‌రాజు, శిరీష్‌ సంస్థ‌ : శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ ద‌ర్శ‌క‌త్వం :  శేఖ‌ర్ క‌మ్ముల‌ డైరెక్టర్ శేఖర్ కమ్ముల అనగానే గుర్తుకొచ్చేది ఫీల్ గుడ్ మూవీస్. అలాంటి శేఖర్ కమ్ముల తో  టాల్ అండ్ హ్యాడ్సమ్ లుక్ తో వుండే మెగా హీరో […]

పైసా వ‌సూల్ రిలీజ్ డేట్‌లో కొత్త ట్విస్ట్‌

బాలకృష్ణ – పూరి జగన్నాథ్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పైసా వసూల్’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావోస్తోంది. ఈ యేడాది త‌న కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వందో సినిమాగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో బాల‌య్య పైసా వ‌సూల్ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమా డైరెక్ట‌ర్ కావ‌డంతో సినిమాను చాలా స్పీడ్‌గా కంప్లీట్ చేసేశాడు. వాస్త‌వానికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్పుడే పైసా వ‌సూల్ సినిమాను సెప్టెంబ‌ర్ […]

మెగాస్టార్‌కు టెన్ష‌న్ మొద‌లైందా..!

మెగాస్టార్ చిరంజీవికి టెన్ష‌న్ స్టార్ అయ్యిందట‌. ఆయ‌న రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఆయ‌న నెక్ట్స్ సినిమా ప్లాన్స్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఖైదీ హిట్ అయినా కోలీవుడ్ హిట్ మూవీ క‌త్తి సినిమాకు రీమేక్‌గా రావ‌డం, రొటీన్ స్టోరీ కావ‌డంతో విమ‌ర్శ‌లే ఎదుర్కొన్నాడు. ఇక అదే టైంలో ఖైదీకి పోటీగా వ‌చ్చిన శాత‌క‌ర్ణి సినిమాకు ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా వ‌చ్చాయి. దీంతో చిరు త‌న […]

బిగ్ బాస్ షోలో మెద‌టి ఎలిమినేట‌ర్ ఎవ‌రు..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బిగ్ బాస్ షో భారీ అంచ‌నాల మ‌ధ్య మొద‌లై మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకుంది. బిగ్ బాస్ షో అంటేనే స‌హ‌జంగా అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ మ‌ధ్య అస్స‌లు గిట్ట‌దు. వాళ్ల‌కు ఇచ్చే టాస్క్‌ల‌తోనే వాళ్ల మ‌ధ్య అస‌లు వార్ స్టార్ట్ అవుతుంది. ఈ క్ర‌మంలోనే తెలుగు బిగ్ బాస్ షోలో కూడా ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ని ప‌రిస్థితులు క‌న‌ప‌డుతున్నాయి. సీక్రెట్‌గా ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ని పరిస్థితులు ఏర్ప‌డ్డాయి. వారు ఎంత […]

టార్గెట్ పూరీ హడావిడి షురూ…!

ఇప్పుడు తెలుగు మీడియాలో పేప‌ర్లు చూసినా, టీవీ ఛానెల్స్ చూసినా డ్ర‌గ్స్ గురించిన వార్త‌లే పుంకాను పుంకాలుగా వస్తున్నాయి. పేప‌ర్ తిర‌గేసినా, ఛానెల్ మార్చినా డ్ర‌గ్స్ వార్త‌లే క‌నిపిస్తున్నాయి. ఇక తాజాగా డ్ర‌గ్స్ ఉదంతంతో సిట్ బుధ‌వారం నుంచి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న వారిని రోజుకు ఒక‌రి చొప్పున విచార‌ణ ప్రారంభించింది. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న మ‌మైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండ‌డంతో ఆమెకు మిన‌హాయింపు ల‌భించ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇక బుధ‌వారం విచార‌ణ‌కు హాజ‌రైన పూరిని తెలుగు మీడియా […]

పూరీ ఫ్యూచ‌ర్ ఇంక క్లోజేనా ? బ‌్యాంకాక్ వెళ్లేది డ్ర‌గ్స్ కోస‌మేనా?

డ్ర‌గ్స్ భూతం టాలీవుడ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఫ్యూచ‌ర్‌ని బ‌లి చేసిందా? ఇంక పూరీ ప‌రిస్థితి ఖ‌త‌మేనా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారిపై కొర‌డా ఝ‌ళిపించిన హైద‌రాబాద్ పోలీసులు ఇందులో ప్ర‌మేయం ఉన్న పెద్ద త‌ల‌కాయ‌ల‌ను టార్గెట్ చేసుకున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం హాట్ హాట్ గానే న‌డిచినా.. ఇంత సీరియ‌స్‌గా విచార‌ణ జ‌ర‌గ‌డం, ముందే షెడ్యూల్ విడుద‌ల చేయ‌డం, టాలీవుడ్ ప్ర‌ముఖుల పేర్ల‌ను బ‌హిరంగ ప‌ర‌చ‌డం వంటి చూస్తే.. […]