షాకింగ్‌గా మారిన ” స్పైడ‌ర్ ” త‌మిళ రైట్స్ డీల్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు – క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబోలో తెర‌కెక్కితోన్న భారీ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ మూవీ స్పైడ‌ర్‌. రూ. 100 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో తెరకెక్కుతోంది. సౌత్ ఇండియాలో ఈ యేడాది అత్యంత క్రేజ్ ఉన్న సినిమాల్లో స్పైడ‌ర్ ఒక‌టి. సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల‌తో స్పైడ‌ర్ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్‌లో జ‌రుగుతోంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో రికార్డ్ ధరకు […]

దిల్ రాజు పంట పండించిన ‘ ఫిదా ‘ ….సూప‌ర్ కలెక్ష‌న్స్‌

మ‌న తెలుగు సినీ జ‌నాల‌కు సినిమాలు న‌చ్చాలే కాని ఎంత‌గా నెత్తిన పెట్టుకుంటారో అందుకు ఫిదా సినిమాయే నిద‌ర్శ‌నం. పెద్ద సినిమాలే కాదు చిన్న హీరోల సినిమాల్లో సైతం బ‌ల‌మైన కంటెంట్ ఉంటే ప్రేక్ష‌కులు ఫిదా అయిపోతార‌ని ఫిదా సినిమాయే నిరూపించింది. వ‌రుణ్ ఇంత‌కు ముందు నాలుగు సినిమాలు చేశాడు..ఒక్క సినిమాకు హిట్ టాక్ రాలేదు. ముకుంద బిలో యావ‌రేజ్‌, కంచె అవార్డుల సినిమాగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు పొందింది. లోఫ‌ర్ డిజాస్ట‌ర్‌. మిస్ట‌ర్ మ‌రీ వ‌రెస్ట్ డిజాస్ట‌ర్‌. […]

కౌంట‌ర్ల వ‌ర్మ‌కే అకున్ అదిరిపోయే కౌంట‌ర్‌

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏ విష‌యంలో అయినా, ఎవ్వ‌రిని వ‌ద‌లకుండా కౌంట‌ర్లు ఇవ్వ‌డంలో దిట్ట‌. నాగ‌బాబు, స‌న్నీలియోన్‌, ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఇలా చెప్పుకుంటూ పోతే వ‌ర్మ ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డు. తాజాగా టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న డ్ర‌గ్స్ ఇష్యూలో సిట్ అధికారులు ప‌లువురు ప్ర‌ముఖుల‌ను విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక వ‌ర్మ శిష్యుడు అయిన పూరీ జ‌గ‌న్నాథ్ గ్యాంగ్‌ను సిట్ అధికారులు ప్ర‌ధానంగా టార్గెట్ చేయ‌డంతో వ‌ర్మ కాస్త నొచ్చుకుని ఉన్న‌ట్లున్నాడు. పూరీ, సుబ్బ‌రాజును విచారించిన‌ట్టుగా 12 […]

కాజల్ మేనేజర్ అరెస్ట్..రాశీఖ‌న్నా, లావ‌ణ్య‌కు లింకేంటి?

టాలీవుడ్ డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో రోజు రోజుకి కొత్త వ్యక్తుల పేర్లు బయటికొస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, కెమెరామ్యాన్‌ శ్యామ్‌ కే నాయుడు, నటులు సుబ్బరాజు, తరుణ్‌ సిట్‌ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరో టాలీవుడ్‌ హీరో నవదీప్ సోమవారం సిట్‌ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక చార్మి, ర‌వితేజ, మ‌మైత్ ఖాన్‌లు కూడా వ‌రుస‌గా విచార‌ణ‌కు రానున్నారు. ఈ విచార‌ణ‌ల్లోనే షాకింగ్ విష‌యాలు వెల్ల‌డి అవుతుంటే ఇప్పుడు మ‌రో కొత్త సంచ‌ల‌నం జ‌రిగింది. […]

ర‌వితేజ‌ను ప్రెజ‌ర్ పెడుతోన్న నాగార్జున‌..!

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కు ఇటీవ‌ల వ‌రుస ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఓ వైపు డ్ర‌గ్స్ ఇష్యూలో ఆయ‌న పేరు బ‌య‌ట‌కు రావ‌డం, త‌మ్ముడు భ‌ర‌త్ మృతిచెందాక అత‌డి అంత్య‌క్రియ‌ల‌కు సైతం ర‌వితేజ హాజ‌రు కాక‌పోవ‌డంతో ఆయ‌న‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక ఎప్పుడో 2015 ద‌స‌రాకు వ‌చ్చిన బెంగాల్ టైగ‌ర్ సినిమా త‌ర్వాత ర‌వితేజ న‌టించిన ఏ సినిమా థియేట‌ర్ల‌లోకి రాలేదు. ర‌వితేజ మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక ర‌వితేజ న‌టిస్తోన్న తాజా చిత్రం […]

ఎన్టీఆర్ స‌మ‌స‌మాజ్ పార్టీ… పోటీ ఎక్క‌డో తెలుసా…!

ప్ర‌స్తుతం తెలుగులో ఎక్క‌డ చూసినా, ఎవ‌రి నోట విన్నా బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. మామూలుగా బిగ్ బాస్ షోకు అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్ రావ‌డం లేదు. కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన వీకెండ్స్‌లో మాత్రం టీఆర్పీలు పేలిపోయాయి. ఇక ఇటు బిగ్ బాస్ షో హోస్టింగ్‌తో పాటు అటు త‌న తాజా సినిమా జై ల‌వ‌కుశ షూటింగ్‌లో కూడా ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. జై ల‌వ‌కుశ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ […]

సమంత..అసలే హాట్ హాట్

స‌మంత సౌత్‌లో ఓ స్టార్ హీరోయిన్… అది నిన్న‌టి వ‌ర‌కు.. కానీ రేపు ఆమె తెలుగులో ఎంతో క్రేజ్ ఉన్న అక్కినేని ఫ్యామిలీ ఇంట కోడ‌లిగా అడుగు పెట్ట‌బోతోంది. కింగ్ నాగార్జున పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య‌ను ఆమె మ‌నువాడ‌నుంది. మ‌రి అంత సంప్ర‌దాయ‌మైన కుటుంబంలో కోడ‌లిగా అడుగు పెట్టే స‌మంత ఎంత హుందాగా ఉండాలి. అయితే పెళ్లి కుద‌ర‌క ముందు వ‌ర‌కు కాస్త ప‌ద్ధ‌తిగా ఉన్న స‌మంత పెళ్లి కుదిరాక మ‌రింత‌గా రెచ్చిపోతోంది. హాట్ హాట్ స్టిల్స్‌తో, […]

” ఫిదా ” ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

మెగా ఫ్యామిలీ హీరో వ‌రుణ్ తేజ్ – సాయి ప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ఫిదా. రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుని శుక్ర‌వారం థియేటర్ల‌లోకి వ‌చ్చింది. వ‌రుణ్‌తేజ్ ఎన్నారైగా, సాయిప‌ల్ల‌వి తెలంగాణ అమ్మాయిగా న‌టించిన ఈ సినిమాలో ల‌వ్ సీన్లు, ఎమోష‌న‌ల్ సీన్ల‌కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఫిదా ఫ‌స్ట్ వీకెండ్‌లోనే 1 మిలియ‌న్ డాల‌ర్ వ‌సూలు చేస్తుంద‌ని యూఎస్ […]

ఎన్టీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోన్న బిగ్ బాస్‌

తెలుగు బుల్లితెర మీద అత్యంత ఖ‌రీదైన షో అయిన బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేస్తున్నాడనగానే క్రియేట్ అయిన హైప్ అలాంటిది ఇలాంటిది కాదు. ఈ షో ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అవుతుంద‌ని, టీఆర్పీ రేటింగ్స్ రికార్డులు బ‌ద్ద‌లు కావ‌డం ఖాయ‌మ‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఇక రెమ్యున‌రేన్ ప‌రంగా కూడా ఎన్టీఆర్ ఎన్నో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేయ‌డంతో బిగ్ బాస్ షోపై ప్ర‌సారానికి ముందు ఉన్న అంచ‌నాలు అన్నీ ఇన్నీ కావు. క‌ట్ […]