టాలీవుడ్ను కుదిపేసిన డ్రగ్స్ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. ఇక తాజాగా ఈ రోజు సిట్ ప్రముఖ హీరోయిన్ చార్మీని విచారిస్తోంది. ఇక విచారణ తీరును తప్పుపడుతూ చార్మీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విచారణలో బలవంతంగా రక్త సేకరణ, జుట్టు, గోళ్లు కత్తిరిస్తున్నారని, విచారణ మొత్తం బెదిరింపులతోనే నడుస్తోందని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. సిట్ అధికారులు ఎవ్వరి ఒత్తిళ్లను లెక్క చేయకుండా విచారిస్తోన్న టైంలో చార్మీ డేర్ చేసి హైకోర్టులో పిటిషన్ వేయడం […]
Category: Movies
రాంచరణ్కు అఖిల్కు గొడవెందుకు..?
టాలీవుడ్లో రెండు టాప్ ఫ్యామిలీ హీరోలు అయిన నవమన్మథుడు అఖిల్, మెగా పవర్స్టార్ రాంచరణ్ మధ్య గొడవ జరుగుతుందా ? అంటే టాలీవుడ్లో జరుగుతోన్న తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య రియల్ లైఫ్లో గొడవ అంటే అది పెద్ద సెన్షేషనల్ న్యూసే అవుతుంది. ఈ పాటికి మీడియాలో ఈ వార్త హోరెత్తిపోయేది. అయితే ఈ ఇద్దరు నట వారసుల మధ్య జరుగుతోంది రియల్ లైఫ్ వార్ కాదు..రీల్ లైఫ్ వార్. వీరిద్దరి సినిమాలు […]
హాట్ కేకు సేల్లా ‘ జై లవకుశ ‘ బిజినెస్
ఎన్టీఆర్ చివరి మూడు సినిమాలకు ప్రతి సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. టెంపర్ రేంజ్ రూ. 45 కోట్లలో ఉంటే నాన్నకు ప్రేమతో రేంజ్ రూ. 55 కోట్లకు దగ్గరైంది. ఇక జనతా గ్యారేజ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పాటు ఏకంగా రూ.85 కోట్లకు దగ్గరైంది. వరుస హిట్లతో వెండితెరను షేక్ చేస్తోన్న ఎన్టీఆర్ ఇటు బిగ్ బాస్ హోస్టర్గా బుల్లితెరను కూడా షేక్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా సినిమా జై […]
‘ పైసా వసూల్ ‘ లెక్క ఎన్ని కోట్లో తెలుసా
బాలయ్య సినిమాలను కమర్షియల్గా చూస్తే శాతకర్ణి ముందు వరకు ఒక ఎత్తు. శాతకర్ణి తర్వాత ఒక ఎత్తు. బాలయ్య కెరీర్లో 100వ సినిమాగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ శాతకర్ణి సూపర్ హిట్ అవ్వడంతో పాటు బాలయ్య కెరీర్లోనే తిరుగులేని వసూళ్లు సాధించింది. శాతకర్ణి ఓవరాల్గా రూ. 77 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత బాలయ్య రేంజ్ బాగా పెరిగిపోయింది. బాలయ్య సినిమాల బడ్జెట్తో పాటు బిజినెస్ కూడా పెరిగింది. బాలయ్య – పూరీ జగన్నాథ్ […]
పూరీ ఎక్కడ తగ్గట్లేదుగా …ఈ సారి నమ్మచ్చా…!
డ్రగ్స్ ఇష్యూలో సిట్ అధికారులు నిందితులకు షాకుల మీద షాకులు ఇస్తుంటే, ఈ నిందితుల జాబితాలో ఉన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ అయితే మనకు షాకులు ఇస్తున్నాడు. ఓ వైపు ఇప్పటికే సిట్ పూరీని విచారించింది. ఇలాంటి కీలక కేసుల్లో ఎవరిని అయినా విచారణకు పిలిస్తే వాళ్ల గుండె ఆగిపోతుంది. పూరీ ఈ విషయంలో ఏం అవుతాడా ? అని అటు పూరీ అభిమానులతో పాటు ఇటు బాలయ్య అభిమానులు షాక్లో ఉంటే పూరీ మాత్రం రిలాక్స్గా […]
నందమూరి అభిమానులకు “జై లవ కుశ” బంపర్ ఆఫర్!
యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అటు తన తాజా సినిమా జై లవకుశ సినిమాతో పాటు ఇటు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ టెంపర్ – నాన్నకు ప్రేమతో- జనతా గ్యారేజ్ లాంటి మూడు సూపర్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్రామ్ నిర్మిస్తోన్న జై లవకుశ సినిమాకు పవర్, సర్దార్ గబ్బర్సింగ్ సినిమాల దర్శకుడు కేఎస్.రవీంద్ర (బాబి) […]
డ్రగ్ ఇష్యూ లో కొత్త మలుపు.. భయపడుతున్నఛార్మి
టాలీవుడ్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపిన డ్రగ్స్ ఇష్యూ కేసును హీరోయిన్ చార్మీ కొత్త మలుపు తిప్పింది. సిట్ విచారణ జరుగుతోన్న తీరు తనకు నచ్చడం లేదని, చట్టానికి విరుద్ధంగా బ్లడ్ టెస్టులు చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు ఈ రోజు విచారణకు రానుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) కింద విచారణ పేరుతో పరీక్షల కోసం బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్లు వంటివి తీసుకోవడం చట్టవిరుద్ధమని ఛార్మి తన పిటిషన్లో పేర్కొంది. ఇక తనను […]
పవన్ కోసం కీలకమైన త్యాగం చేస్తున్నారాంచరణ్
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 2019 ఎన్నికలకు మరో 20 నెలల టైం మాత్రమే ఉంది. ఈ లోగా ఈ సినిమాతో పాటు పవన్ మరో రెండు సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత నీశన్, సంతోష్ శ్రీనివాస్ సినిమాలు పట్టాలెక్కించాల్సి ఉంది. పవర్ సినిమా కెరీర్ పరంగా వరుస ప్లాపుల్లో ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమా పవన్ […]
ఎలిమినేటర్ జ్యోతి బిగ్ బాస్ హౌస్లో రీ ఎంట్రీ
యంగ్టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా స్టార్ మా ఛానెల్ నిర్వహిస్తోన్న తెలుగు బుల్లితెర కాస్ట్లీ షో బిగ్ బాస్. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షో ఇప్పటికే ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ వీక్ ముగిశాక జ్యోతిని ఫస్ట్ ఎలిమినేటర్గా బయటకు పంపేశాడు ఎన్టీఆర్. బయటకు వచ్చిన జ్యోతి ఇప్పుడు తిరిగి బిగ్ బాస్లో రీ ఎంట్రీ ఇస్తుందా ? అంటే అవునన్న సందేహాలు వస్తున్నాయి. బయటకు వెళుతోన్న జ్యోతిని ఎన్టీఆర్ హౌస్లో జరిగిన పలు […]
