ర‌వితేజ సిట్ విచార‌ణ ప్ర‌కంప‌న‌లు

టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ సిట్ విచార‌ణ ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ర‌వితేజకు కొంద‌రు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేశార‌న్న ఆధారాలు సిట్ వ‌ద్ద ఉండ‌డంతో ర‌వితేజ వీటికి ఎలాంటి వివ‌ర‌ణ ఇచ్చుకుంటాడ‌న్న‌దే ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్‌గా ఉంది. సిట్ నోటీసులు జారీ చేసిన 12 మందిలో 9వ వ్య‌క్తిగా ర‌వితేజ‌ను సిట్ విచారిస్తోంది. ర‌వితేజ‌కు జీశ్యామ్‌తో ఎక్కువగా లింకులు ఉన్నాయని, అత‌డి ద్వారానే ర‌వితేజ డ్ర‌గ్స్ తెప్పించుకోవ‌డంతో పాటు నేరుగానే డ‌బ్బులు చెల్లించేవాడ‌ని తెలుస్తోంది. ఈ విష‌యాల‌న్ని జీ […]

‘ పైసా వ‌సూల్ ‘ స్టంప‌ర్‌ టాక్‌..బాలయ్య పంచ్ డైలాగ్స్

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ 101వ సినిమా పైసా వ‌సూల్ స్టంప‌ర్ వ‌చ్చేసింది. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు కొత్త‌గా స్టంప‌ర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా నుంచే ఈ స్టంప‌ర్ ట్రెండ్ క్రియేట్ అయ్యింది. టీజ‌ర్‌కు కాస్త ఎక్కువుగా ట్రైల‌ర్‌కు కాస్త త‌క్కువుగా ఉండేలా డిజైన్ చేసి వ‌దిలిందే ఈ స్టంప‌ర్‌. 1.30 నిమిషాల పాటు ఉన్న స్టంప‌ర్ మొత్తం బాల‌య్య స్టైల్ యాక్ష‌న్‌తో నిండిపోయింది. అన్నా రెండు బాల్క‌నీ టిక్కెట్లు కావాలి అని […]

‘ గౌత‌మ్‌నంద‌ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… హిట్టా ఫ‌ట్టా

మాస్ హీరో గోపీచంద్ కెరీర్ కొద్ది రోజులుగా అనుకున్న రేంజ్‌లో ముందుకు సాగ‌డం లేదు. సౌఖ్యం లాంటి డిజాస్ట‌ర్ సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న గోపీచంద్ గౌత‌మ్‌నంద‌ సినిమాతో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత భారీ గ్యాప్ తీసుకున్న మాస్ డైరెక్టర్ సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప‌క్కా మాస్ సినిమా గోపీచంద్ కెరిర్‌లోనే అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. టీజ‌ర్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న […]

ముమైత్‌ను సిట్ అడిగిన ప్ర‌శ్న‌లు ఇవే

టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు రేపిన డ్ర‌గ్స్ ఇష్యూలో సిట్ అధికారులు వ‌రుస‌గా ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సిట్ 8వ రోజు ప్ర‌ముఖ ఐటెం గ‌ర్ల్ మ‌మైత్‌ఖాన్‌ను విచారిస్తున్నారు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న మ‌మైత్‌కు పోలీసులు ప్ర‌త్యేకంగా వెళ్లి మ‌రీ నోటీసులు జారీ చేశారు. ఇక గురువారం ప‌వ‌న్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు మ‌హిళా అధికారుల బృందం మ‌మైత్‌ను విచారిస్తోంది. మ‌మైత్‌పై సిట్ బృందం ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తోంది. నాంప‌ల్లిలోని […]

బిగ్ బాస్ నుంచి జంప్‌… సంపూ క‌ట్టే పెనాల్టీ తెలిస్తే షాకే

బిగ్ బాస్ షో నుంచి సంపూ అర్దాంత‌రంగా వెళ్లిపోవ‌డం బిగ్ బాస్ అభిమానుల‌కు పెద్ద షాక్‌. బిగ్ బాస్ అంతా ఓ ఏడుపుగొట్టు షో అయిపోయింద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక సంపూ తాను ఇక్క‌డ ఉండ‌లేన‌ని బిగ్ బాస్‌ను వేడుకోవ‌డంతో బిగ్ బాస్ సంపూను బ‌య‌ట‌కు పంపేశాడు. సంపూ బిగ్ బాస్ హౌస్ నిబంధ‌న‌లు అతిక్ర‌మించి బ‌య‌ట‌కు వెళ్లినందుకు గాను సంపూకు భారీ పెనాల్టీ ప‌డింద‌ట‌. దాదాపుగా రూ.16 ల‌క్ష‌లు సంపూ బిగ్ బాస్ కి చెల్లించాల్సివ‌చ్చింద‌ని […]

నాని+నంద‌మూరి హీరో కాంబో సినిమా 

నేచుర‌ల్ స్టార్ నాని ఏడు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నిన్ను కోరి సినిమా నాని అక్కౌంట్‌లో వ‌రుస‌గా ఏడో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇదిలా ఉంటే నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ ఒకవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు ఇతర హీరోలతో సినిమాలు నిర్మిస్తుంటాడు. త‌న తాన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సినిమాలు తీస్తోన్న క‌ళ్యాణ్ గతంలో మాస్‌మహారాజ్‌ రవితేజ హీరోగా ‘కిక్‌-2’ సినిమా నిర్మించాడు. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యి క‌ళ్యాణ్‌రామ్ భారీ […]

ఈ  C.M. ని ఆదర్శంగా తీసుకుంటే ఒక్క రోజులో దేశం బాగుపడుతుంది….

ఔను  మీరు  విన్నది  నిజమే ఈ  నెల 28 న విడుదల కానున్న నాకు నేనే (తోపు-తురుము), ప్రస్తుతం మన నిజ జీవితం లో  మనందరికీ బాగా తెలిసిన పచ్చి నిజం ఏంటంటే ఎంతో మంది రాజకీయ నాయకులు   వాళ్ళ స్వార్థం కోసం  కుటుంబ సరదాల కోసం  ప్రజా  ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల కష్టాలను కాలరాస్తున్నారు ఇలా తమ బాధ్యతను మరిచి సమాజాన్ని భ్రష్ఠు పట్టిస్తున్న కొన్ని రాజకీయ దుష్ట శక్తులకు బుద్ధి చెప్పే […]

చిరు ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తోన్న బిగ్ బాస్‌

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బుల్లితెర కాస్ట్ లీ షో బిగ్ బాస్‌. ఈ షోకు మామూలు రోజుల్లో రేటింగ్స్ ఎలా ఉన్నా వారంతంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తుండ‌డంతో రేటింగ్ టాప్ రేంజ్‌లో ఉంటున్నాయి. మామూలు రోజుల్లో నీర‌సంగా ఉంటోన్న బిగ్ బాస్ టీఆర్పీలు వారంతంలో మాత్రం బాగా పుంజుకుంటున్నాయి. బిగ్ బాస్ షో మొత్తం మీద ఎన్టీఆర్ ఒక్క‌డే హైలెట్ అవుతున్నాడు. ఈ షో ఓన్లీ వ‌న్ అండ్ ఎన్టీఆర్ షోగా మారిపోయింద‌ని అంద‌రు హీరోల […]