ఒకే ఫ్రేమ్‌లో శ‌ర్వా-సిద్ధార్థ్..అదిరిన `మ‌హాస‌ముద్రం` న్యూ పోస్ట‌ర్‌!

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `మ‌హాస‌ముద్రం`. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు న‌టిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్.. ఇటీవ‌లె మ‌ళ్లీ స్టార్ట్ […]

హ‌రితేజ కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా..పిక్స్ వైర‌ల్‌!

సీరియ‌ల్ న‌టిగా, టీవీ యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హ‌రితేజ‌.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 1లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో మ‌రింత పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ షో త‌ర్వాత హ‌రితేజ అనేక చిత్రాల్లో మంచి మంచి పాత్ర‌లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఈ అమ్మ‌డు పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మధ్యే కూతురికి బారసాల ఫంక్షన్‌ అయ్యిందని, చిన్నారికి భూమి దీపక్‌రావు అని […]

ప్లాన్ మార్చుకున్న ప‌వ‌న్..వెన‌క్కి త‌గ్గిన డైరెక్ట‌ర్ క్రిష్‌!

వ‌కీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆ త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో పాటు సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో అయ్య‌ప్ప‌నుమ్ కొశీయుమ్ రీమేక్‌ను కూడా ప్రారంభించారు. ఈ రెండు చిత్రాలు కొంత షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నాయి. ఇంత‌లో క‌రోనా సెకెండ్ వేవ్ రావ‌డంతో.. ఈ మూవీ షూటింగ్స్‌కు బ్రేక్ ప‌డ్డాయి. అయితే వాస్త‌వానికి ఈ రెండు చిత్రాల్లో మొద‌ట […]

ధునుష్ కోసం బ‌రిలోకి దిగుతున్న ముగ్గురు హీరోయిన్లు?!

కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న క‌మిటైన ద‌ర్శ‌కుల్లో మిత్ర‌న్ జ‌వ‌హార్ ఒక‌రు. ధనుష్ 44వ చిత్రంలో ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్కుతోంద‌. అయితే ఈ చిత్రంలో ధునుష్ కోసం ముగ్గురు హీరోయిన్లు బ‌రిలోకి దిగుతున్న‌ట్టు కోలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. లేటెస్ట్ టాక్ ప్ర‌కారం.. ఈ చిత్రంలో హ‌న్సిక‌, ప్రియా భ‌వాని శంక‌ర్‌, నిత్యా మీన‌న్ హీరోయిన్లుగా న‌టించ‌నున్నారట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి […]

లేటు వ‌య‌సులో మంచు ల‌క్ష్మి ఘాటు అందాలు..పిక్స్ వైర‌ల్‌!

సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు కుమార్తె, న‌టి, నిర్మాత మంచు ల‌క్ష్మి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మొద‌ట ప‌లు ఇంగ్లీష్ సినిమాల్లో న‌టించిన మంచు ల‌క్ష్మి.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది. తొలి సినిమాతోనే త‌న‌లోని విల‌నిజం చూపించి ఉత్త‌మ విల‌న్‌గా అవార్డును అందుకుంది. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించినా.. మంచి ల‌క్ష్మికి భారీ హిట్టు మాత్రం ప‌డ‌లేదు. కానీ, ప‌లు టీవీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించి.. మంచి గుర్తింపు […]

‘మా’ ఎన్నికలు.. బ‌రిలోకి సోనూసూద్?

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాక రేపుతున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబర్‏లో జరగాల్సిన ఎన్నికలపై ఇప్పటినుంచి సినీ ఇండస్ట్రీలో హడావిడి మొదలైంది. ఈ నేథ‌ప్యంలోనే ఒక్కొక్క‌రిగా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం బ‌రిలోకి దిగుతున్నారు. ప్ర‌స్తుతం మా ఎన్నిక‌ల రేసులో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజ‌శేఖ‌ర్‌, న‌టి హేమ మ‌రియు సీవీఎల్ నరసింహ రావు ఉండ‌గా.. ఇప్పుడు న‌టుడు సోనూసూద్‌ పేరు తెర‌పైకి వ‌చ్చింది. క‌రోనా […]

బిగ్‌బాస్ సీజ‌న్ 5: హోస్ట్‌గా చేయ‌న‌న్న రానా..కార‌ణం అదేన‌ట‌!?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్ల‌ను పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకెండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే.. ఇప్ప‌టికే బిగ్ బాస్ సీజ‌న్ 5 కూడా స్టార్ట్ అయ్యి ఉండేది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ ఐదో సీజ‌న్ సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తి అయింద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్ హోస్ట్‌గా నాగార్జున చేయ‌డం […]

నాగ్-అమ‌ల పెళ్లి త‌ర్వాత అంత క‌థ న‌డిచిందా?

సీనియర్ న‌టుడు అక్కినేని నాగేశ్వర‌రావు న‌ట వారసుడు గా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు కింగ్ నాగార్జున‌. తండ్రి తగ్గ తనయుడుగా ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్న నాగ్‌.. వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే మొద‌ట‌ ఈయ‌న ద‌గ్గుబాటి వెంక‌టేష్ సోద‌రి ల‌క్ష్మిని వివాహం చేసుకున్నాడు. నాగ చైత‌న్య జ‌న్మించిన త‌ర్వాత.. ఈ దంప‌తులు ప‌లు కార‌ణాల వ‌ల్ల విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత నాగార్జున హీరోయిన్ అమ‌ల‌ను ప్రేమించి […]

యాంకర్‌ హరితేజ భర్త ఎంటి ఇలా అయ్యాడు…?

యాంకర్‌, ప్రముఖ నటి హరితేజ కొన్నిరోజుల క్రితం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే వారి చిన్నారి ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. కూతురికి భూమి దీపక్‌ రావు అని నామకరణం చేసినట్లు తెలపండి. నామకరణం కార్యక్రమం జరిగినా కానీ పాప పూర్తి ఫోటోని మాత్రం ఇంతవరకు రివీల్‌ చేయలేదు. అయితే కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు కూతురిని తన భర్త దీపక్‌ రావు పాపను ఆడిస్తున్న కొన్ని వీడియోలను, ఫోటోలను […]