తెలుగులో మొత్తంగా 4 సక్సెస్ ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇక 5వ సీజన్ కు రెడీ అవుతుంది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 5 జూలై లేదా ఆగష్టు నెలల్లో మొదలు అవుతుందని తెలుస్తుంది. ఈ సీజన్ లో ఇక టాప్ కంటెస్టంట్స్ ను తీసుకునే ఆలోచనలో బిగ్ బాస్ బృందం వారు ఉన్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5లో టిక్ టాక్ స్టార్ దుర్గా రావు, జబర్దస్త్ హైపర్ […]
Category: Movies
ఎన్టీఆర్ 30వ సినిమా పై లేటెస్ట్ అప్డేట్..!
ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజిబిజిగా ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ 30 వ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి సంబందించి ఎన్టీఆర్ కి విలన్ గా ఓ యువ నాయకుడు పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ పాత్ర కోసం అనేక ప్రముఖులను దృష్టిలో ఉంచుకున్నట్లు అర్థం అవుతోంది. ఇక ఈ పాత్ర కోసం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా మిగితా సినీ […]
సురేష్ ప్రొడక్షన్స్ లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా..?
టాలీవుడ్ లో సురేష్ ప్రొడక్షన్ అనేది ఎంతో గొప్పది. చాలా మంది ఆర్టిస్టులను, సినిమాను ఆ సంస్థ ప్రజలకు అందించింది. ఆ బ్యానర్ లో సినిమా వస్తోంది అంటే అది కచ్చితంగా ఓ వినూత్న కథాంశంతో వస్తున్నట్లు మనకు అర్థమవుతోంది. కొన్ని రోజులుగా కుర్ర హీరోలతో పాటు బడా హీరోలతో సినిమాలు చేస్తూ ఎస్పీ ప్రొడక్షన్ దూసుకుపోతోంది. తాజాగా ఈ నిర్మాణ సంస్థ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. “మత్తు వదలరా” సినిమాతో కీరవాణి కొడుకు […]
స్టేజ్ పై కత్రినాకు ప్రపోజ్ చేసిన విక్కీ..?
సెలబ్రిటీల ప్రేమలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వారి బ్రేకప్ వ్యవహారాలు, ప్రేమ రిలేషన్ షిప్ వ్యవహారాలు అన్నీ కూడా మనకు సోషల్ మీడియా తెలియజేస్తూనే ఉంటుంది. ఇకపోతే బాలీవుడ్ లో లవ్ కపుల్స్ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. అర్జున్ కపూర్ -మలైక అరోరా, రణ్బీర్ కపూర్-అలియా భట్, దిశ పటాని-టైగర్ ష్రాఫ్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ గురించి బాలీవుడ్ లో ఎన్నో స్టోరీలు రన్ అవుతూనే ఉన్నాయి. అయితే కత్రినా కైఫ్-విక్కీ […]
మేకప్ మెన్ కి సూపర్ స్టార్ స్పెషల్ విషెస్.!
చిత్ర పరిశ్రమలో ఎంతటి స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ అయినా సరే వారి అందర్నీ అభిమానులను ఆకట్టుకునే విధంగా మార్చేది ఒక్క మేకప్ టీంకి మాత్రమే చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా మేకప్ తో ఎంతో మాయాజాలం చేయగలిగేవారు సినీ పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు తెలిసిన ది బెస్ట్ మేకప్ మాన్ మీరే అని తన వ్యక్తిగత మేకప్ మాన్ పఠాభి గురించి చెప్పుకొచ్చారు. నేడు తన మేకప్ […]
హీరోగా బండ్లన్న..డైరెక్టర్ ఎవరంటే?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయమైన బండ్లగణేష్ బ్లాక్ బస్టర్ సినిమాలతో నిర్మాతగా విజయం సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబుతో కలిసి ట్రైన్ జర్నీలో కనిపించిన బండ్ల గణేష్ అభిమానులను నవ్వులతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ ఇకపై అలాంటి పాత్రలలో నటించను అని తెలియ చేశాడు. ఇలా ఉండగా తాజాగా తమిళ రీమేక్ సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చిందని […]
బన్నీ నిర్ణయంపై మైత్రీ అసంతృప్తి..?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. త్వరలోనే మొదటి భాగానికి సంబంధిచిన షూటింగ్ ఫినిష్ […]
టీటీడీకి ప్రముఖ నిర్మాత రూ.కోటి విరాళం!
సినీ నిర్మాత, ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ అధినేత, పారిశ్రామికవేత్త వి. ఆనందప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిత్య అన్నదాన కార్యక్రమానికి రూ.కోటి విరాళం అందించారు. సతీసమేతంగా బుధవారం స్వామిని దర్శించుకున్న ఆనందప్రసాద్.. అనంతరం టీటీడీ దేవస్థానం అడిషనల్ ఈవో ధర్మారెడ్డిని కలిసిన కోటీ రూపాయల చెక్ను అందించారు. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన ఆనంద ప్రసాద్.. టీటీడీకి గతంలోనూ రూ. కోటి విరాళం ఇచ్చిన విషయం […]
ఫ్యాన్స్ను ఖుషి చేస్తున్న రాశీఖన్నా జిమ్ వీడియో…!
టాలీవుడ్ బ్యూటీగా పేరు గాంచిన రాశీ ఖన్నా సోషల్మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫొటోలతో కుర్రకారుని అక్కటుకుంటుంది. ఆ మధ్య వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో చాలా బోల్డ్ రోల్లో నటించిన రాశీ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యనికి గురి చేసింది. అప్పటిలో చాలా బొద్దుగుమ్మలా ఉన్న రాశీ, ప్రస్తుతం మాత్రం నాజూగ్గా మారిపోయి అందరికీ షాక్ ఇస్తుంది. అందు కోసం రాశీ ఖన్నా ఏడాదికి పైగా కష్టపడి జీరో సైజ్లోకి వచ్చేచింది. అలాగే […]









