విభిన్నమైన చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సినీ పరిశ్రమలో డైరెక్టర్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు మణిరత్నం. ఆయన సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే అందరూ ఆయన చిత్రాలకు ఫిదా అవుతుంటారు. ఇదిలా ఉంటీ.. ఆ మధ్య మణిరత్నం మహేష్తో ఓ సినిమా చేయనున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, మహేష్ను మణిరత్నం కలిసి కథ చెప్పారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిరత్నం.. ఈ […]
Category: Movies
`నారప్ప` నుంచి న్యూ అప్డేట్..వెంకీ ఫ్యాన్స్కు సూపర్ ట్రీట్ రెడీ!
విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియమణి నటించగా..కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళంలో హిట్ అయిన అసురన్ చిత్రానికి ఇది రీమేక్. ఇప్పటికే షూటింగ్తో పాటు సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. వెంకీ ఫ్యాన్స్కు సూపర్ ట్రీట్ రెడీ చేశారు నారప్ప మెకర్స్. […]
`స్టాండప్ రాహుల్` టీజర్ వచ్చేసింది..మీరు చూశారా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం స్టాండప్ రాహుల్. కూర్చుంది చాలు అన్నది ట్యాగ్ లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ను దగ్గుబాటి రానా విడుదల చేశారు. హెడ్ ఫోన్స్ పిచ్చ లైట్ […]
వైరల్ అవుతున్న మిల్క్ బ్యూటీ డాన్స్..!
మిల్కీ బ్యూటీ తమన్నా తన చెక్కుచెదరని అందంతో అభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. ఈ పంచదార బొమ్మ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను దోచేశారు. కేవలం అందం మాత్రమే కాదు ఈ ముద్దుగుమ్మకి అద్భుతంగా డ్యాన్స్ చేయగల టాలెంట్ కూడా ఉంది. ఆ టాలెంట్ తోనే ఆమె అడపాదడపా ఐటమ్ సాంగ్స్ లో చిందేస్తూ భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో […]
సల్మాన్ఖాన్పై కేసు..?
బాలీవుడ్ లో ఖాన్ లలో ఒకరైన సల్మాన్ఖాన్ పై చండీగఢ్ లో తాజాగా చీటింగ్ కేసు నమోదైంది. సళ్లు భాయ్ సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రితో పాటు ఆయనకు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కు చెందిన మొత్తం 7 మందిపై అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపోతే ఈ ఫిరాదుపై జూలై 13లోపు వారు వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేశారు. ఈ ఆరోపణలలో ఏదైనా […]
విష్ణు ప్రియకి అలాంటి భర్త కావాలట..!
షార్ట్ ఫిల్మ్స్తో మంచి గుర్తింపు పొందిన విష్ణుప్రియ ఆ పై తెలుగు బుల్లితెరపై యాంకర్ గానూ తన సత్తా చాటుతూ దూసుకు వెళుతుంది. ఇందులో ముఖ్యంగా సుడిగాలి సుధీర్ – విష్ణుప్రియ తో చేసిన పోరా- పోవే షోతో బాగా పాపులర్ అయిన ఆమె.. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తుంది. వితోపాటు ఇంకోవైపు యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరికొంత మంది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇంకా చెప్పాలంటే లాక్ డౌన్ సమయంలో కూడా తన స్నేహితురాలు, […]
న్యూ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ..?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడు అలీ గురించి ప్రత్యేకంగా చేయనవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఆయన ఎన్నో వందల సినిమాలలో నటించారు. అలీ కమెడియన్ గా, హీరోగా.. నటించి ఎందరో ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందాడు. ఇక ఈ సంగతి పక్కనపెడితే.. ఇటీవల కాలంలో ప్రతిఒక్కరూ ఫేస్ బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ ల వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు తాజాగా అలీ కూడా ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని తాజాగా ఆయన చెబుతూ.. “ఇదే నా […]
నెట్ఫ్లిక్స్ లో `నవరస`.. ఇంట్రస్టింగ్గా టీజర్!
ఏస్ డైరెక్టర్ మణిరత్నంతో పాటు ప్రముఖ రైటర్, ఫిల్మ్ మేకర్ జయేందర్ పంచపకేశన్ సమర్పణలో తెరకెక్కిన తాజా వెబ్సిరీస్ నవరస. మొత్తం తొమ్మిది ఎపిసొడ్ లతో రానున్న ఈ వెబ్ సిరీస్ కి గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెంకట్, బెజాయ్ నంబియార్, కార్తిక్ సుబ్బరాజు, అరవింద్ స్వామి, సర్జున్, కార్తిక్ నరేన్, ప్రియదర్శన్, వసంత్, రతింద్రన్ లు దర్శకత్వం వహించారు. మద్రాస్ టాకీస్ మరియు క్యూబ్ టెక్నాలజీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిరీస్లో సూర్య, సిద్ధార్థ్, […]
పెళ్లి విషయంలో తాప్సీపై పేరెంట్స్ ఒత్తిడి..కారణం అదేనట?
ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తాప్సీ.. మొదటి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత పలు చిత్రాలు చేసిన తాప్సీ సరైన సక్సెస్ లేకపోవడంతో.. బాలీవుడ్కు మకాం మార్చేసి అక్కడ స్టార్ట్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీని త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆమె పెరెంట్స్ ఒత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఆమె ఎక్కడ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోతుందనే […]









