అదిరిపోయిన `ఆర్ఆర్ఆర్‌` ఫ‌స్ట్ సింగిల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌తో నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చారు. అయితే ఈ రోజు ఫెండ్షిప్ డే సంద‌ర్భంగా.. ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సాంగ్ ఒకేసారి […]

హీరో తరుణ్ గురించి రాజీవ్ కనకాల మాటలలో..!

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో,హీరోయిన్లు కొన్ని సినిమాలతోనే కనుమరుగైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మరీ తిరిగి విలన్ గా, సపోర్ట్ రోల్ క్యారెక్టర్ లో కొంతమంది చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకప్పటి స్టార్ హీరో తరుణ్ గురించి రాజీవ్ కనకాల ఏమన్నారో తెలుసుకుందాం. తరుణ్ తన మొదటి దశలోనే నువ్వే కావాలి, నువ్వులేక నేను లేను, ప్రియమైన నీకు వంటి బ్లాక్ బాస్టర్ మూవీలలో నటించి, స్టార్ హీరోగా ఎదిగిపోయారు. ఆ తర్వాత కొన్ని […]

మ‌హేష్ ఖాతాలో మ‌రో అదిరిపోయే రికార్డ్‌..!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేస్ బాబు ఖాతాలో మ‌రో అదిరిపోయే రికార్డ్ వ‌చ్చి ప‌డింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హేష్, ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లాస్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. అయితే నిన్న ఈ సినిమా నుంచి మ‌హేష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన […]

మూడేళ్లుగా వేధిస్తూనే ఉన్నారు..ప్రియా వారియర్ ఆవేద‌న‌!?

కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ ముద్దుగుమ్మ‌ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చెక్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తాజాగా తేజ స‌జ్జ హీరోగా తెర‌కెక్కిన ఇష్క్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. జూలై 30న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న‌ ప్రియా వారియ‌ర్.. సోష‌ల్ మీడియా వేదిక‌గా వేధింపుల‌కు గురిచేస్తున్న నెటిజ‌న్ల‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. […]

బాత్ ట‌బ్‌లో రెచ్చిపోయిన `వ‌కీల్ సాబ్‌` భామ..పిక్స్ వైర‌ల్‌!

అనన్య నాగళ్ల.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మల్లేశం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అన‌న్య‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన వ‌కీల్ సాబ్ చిత్రంలో కీల‌క పాత్ర పోషించి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా త‌ర్వాత మ‌రిన్ని అవ‌కాశాలు అందుకుంటున్న‌ అన‌న్య‌.. మ‌రోవైపు హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. ఇక తాజాగా ఈ భామ‌.. వైట్ షార్ట్ ఫ్రాక్ […]

ఈ నెలలో పుట్టినరోజు జరుపుకోనున్న హీరో, హీరోయిన్స్ వీళ్ళే..

సినీ ఇండస్ట్రీ లో తమ అభిమానుల పుట్టినరోజు అంటే ఎంతో ఘనంగా జరుపుకుంటారు మన ప్రేక్షకులు. ఇక అంతే కాకుండా వారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక స్పెషల్ ఉంటుందని, సినిమా గురించి అందరూ ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఇకపోతే కొంత మంది హీరో హీరోయిన్ల బర్తడే లను ఈ నెలలో ఎవరెవరి ఉన్నావో తెలుసుకుందాం.   1). ఆగస్ట్ 1: తాప్సీ పన్ను ఇది 34వ పుట్టినరోజు. హీరో హరీష్: ఈయనకు ఇది ఇది 46 […]

చిరుకి త‌ల‌నొప్పిగా మారిన చ‌ర‌ణ్‌..మ్యాట‌ర్ ఏంటంటే?

మెగ‌స్టార్ చిరంజీవికి త‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ త‌ల‌నొప్పిగా మార‌డం ఏంటీ..? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం మేలోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగిపోవ‌డంతో.. విడుద‌ల ఆగిపోయింది. […]

హీరోయిన్ భానుప్రియ రియల్ లైఫ్ ఎలా ఉందో తెలుసా ?

హీరోయిన్ భానుప్రియ అంటే సినీ ఇండస్ట్రీకి బాగా పరిచయం ఉన్న హీరోయిన్. ఈమె మెగాస్టార్ చిరంజీవి యుక్త వయసు నుంచే ఎన్నో సినిమాలలో నటించింది. ఇక నాగార్జున,వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కూడా నటించింది. అయితే ఈమె రియల్ లైఫ్ లో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. భానుప్రియ సితార సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమా తరువాత ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఈమెకి స్వర్ణకమలం అనే సినిమా ద్వారా […]

న్యూ మహేశ్ లుక్స్.. హిట్ గ్యారంటీ..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు హ్యాపీనెస్ ఇచ్చేసింది. ఇదిగో ఫస్ట్ లుక్ అంటూ అలర్ట్ పోస్టు పెట్టిన చిత్ర యూనిట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసేసింది. అది చూసి మహేశ్ అభిమానులు మాత్రమే కాదు సినీ లవర్స్ ఎంతో […]