ఆ సినిమాలో సీత పాత్రకు 12కోట్లు…?

పాన్ ఇండియా అల్లు `రామాయణం 3డి` ఇప్పుడు ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇందులో హృతిక్ రోషన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. టాలీవుడ్ హీరో ప్రభాస్ కూడా న‌టిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. పొడుగు కాళ్ల సుందరి దీపిక పదుకొనే రామాయణం చిత్రంలో సీత పాత్రకు సంప్ర‌దిస్తే ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసింద‌ని ప్ర‌చారం సాగుతోంది. దాంతో కరీనా కపూర్ ను సంప్రదిస్తే రూ.12 కోట్లు అడిగిందని స‌మాచారం. అయితే అంత పెద్ద పారితోషికం డిమాండ్ చేయడం సరైనదేనా? […]

దాసరి కుమారులపై పోలీస్ కేసు.. ?

తెలుగు సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజులా వర్థిల్లి కాలం చేసిన దర్శకరత్న దాసరి నారాయణ రావు కుమారులపై పోలీస్ కేసు నమోదైంది. ఈ కేసు గురించి తెలిస్తే మరీ ఇంత ఘోరమా అని అందరు అంటారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే… తన వద్ద చేసిన అప్పును తీర్చమన్నందుకు దాసరి నారాయణ రావు కుమారులు చంపుతామని బెదిరించారంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన సోమశేఖర్ రావు అనే […]

రికార్డ్ ధరకు ‘సర్కారు వారి పాట ‘ ఆడియో రైట్స్.?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం కోసం మహేశ్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశుమరామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. కాగా, ఈ సినిమా అప్‌డేట్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లోనూ ఈ మూవీ గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా […]

బాలీవుడ్ స్టార్ హీరోతో న‌భా న‌టేష్ రొమాన్స్‌..త్వ‌ర‌లోనే..?

న‌భా న‌టేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. ప్రస్తుతం క్రేజీ ఆఫ‌ర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. నితిన్ హీరోగా తెర‌కెక్కిన మాస్ట్రో చిత్రంలో న‌భానే హీరోయిన్‌గా న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్ చేసే అవ‌కాశాన్ని అందుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు..హృతిక్ రోషన్. […]

భారీ ధ‌ర ప‌లికిన ప‌వ‌న్-రానా మూవీ డబ్బింగ్ రైట్స్?!

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `అయ్యప్పనుం కోషియం` రీమేక్. సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మ‌రియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిత్యా మీన‌న్ న‌టిస్తోంది. ఇక క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌గా.. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా […]

మ‌ళ్లీ ఆ భామ‌కే ఫిక్సైన చ‌ర‌ణ్‌..ఒక్క పోస్ట్‌తో శంక‌ర్ క్లారిటీ!

టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా రూపుదిద్దుకోబోతున్న ఈ మూవీని బ‌డా ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఎప్ప‌టి నుంచో రకరకాల వార్త‌లు పుట్టుకొస్తూ ఉన్నాయి. అయితే తాజాగా ఈ విష‌యంపై శంక‌ర్ ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు […]

మ‌ళ్లీ ఆ సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్న వెంకీ..ఫ్యాన్స్‌కు పండ‌గేనా!?

పాత సెంటిమెంట్‌నే ఫాలో అవ్వ‌బోతున్నారు విక్ట‌రీ వెంక‌టేష్‌. ఇంత‌కీ ఏంటా సెంటిమెంట్‌..? ఏ విష‌యంలో ఫాలో అవుతున్నారు..? అన్న విష‌యాలు తెలియాలంటే.. లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కిన ఎఫ్ 2 చిత్రం 2019 సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ఎఫ్ 3 టైటిల్‌తో సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ […]

మ‌రో డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన‌ చిరు..నెట్టింట పోస్ట్ వైర‌ల్‌!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రిమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంతో వేదాళమ్ రీమేక్‌, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూడు చిత్రాలు సెట్స్ మీద‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. చిరు మ‌రో డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. సంపత్ నంది. […]