బుల్లితెరపై హాట్ యాంకర్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనసూయ.. వెండితెరపై కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రంగమ్మత్త యంగ్ హీరోల చిత్రాల్లోనే కాకుండా.. స్టార్ హీరోల చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ బ్యూటీ ఎయిర్ హోస్టెస్గా మారేందుకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. `పేపర్ బాయ్` సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన జయశంకర్.. తాజాగా ఓ సరికొత్త కథ రెడీ చేశాడు. […]
Category: Movies
“పుష్ప ” తాజా అప్డేట్ …ప్లాన్ వర్కౌట్ అవుతుందా ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రంలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా కనిపించబోతున్నాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ప్లాన్ చేశాడట సక్కూ. లేటెస్ట్ సమాచారం ప్రకారం..పుష్పలో ఫాహద్ కాకుండా మరో నటుడు […]
సుమంత్ ‘మళ్లీ మొదలైంది’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!
‘సత్యం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నట వారసుడు సుమంత్. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందిన సుమంత్ ఆ తర్వాత కాలంలో నటించిన సినిమాలన్నీ దాదాపుగా బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ఇటీవలి కాలంలో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక సినిమాల విషయానికొస్తే సుమంత్ ప్రస్తుతం ‘మళ్లీ మొదలైంది’ సినిమాలో నటిస్తున్నారు. నైనా గంగూలీ ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. తాజాగా ఈ సినిమా […]
నటుడిగా మారిన దర్శకేంద్రుడు..అదిరిన ఫస్ట్ లుక్!
ప్రముక దర్శకుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలియని వారుండరు. దర్శకేంద్రుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన.. నటుడిగా మారి మొదటిసారి వెండితెరపై అలరించబోతున్నారు. తన దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్న చిత్రం పెళ్లి సందD. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా..శ్రీలీలా హీరోయిన్గా పరిచయం అవుతోంది. అయితే ఈ సినిమాలో రాఘవేంద్ర రావు విశిష్ట అన కీలక పాత్రలో నటిస్తోన్నారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ ప్రోమోను […]
‘లక్ష్య’ న్యూ పోస్టర్ విడుదల..!
యంగ్ హీరో నాగ శౌర్య ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొన్ని చిత్రాల షూటింగ్స్ ఇప్పటికే పూర్తి కాగా మరి కొన్ని చిత్రాలు తుదిదశకు చేరుకునన్నాయి. ఈ క్రమంలో ప్రాచీన విలు విద్య అనగా ఆర్చరీ స్పోర్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘లక్ష్య’ టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్గా ఉంది. ఈ చిత్రంలో స్టైలిష్ విలన్ జగపతి బాబు కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీలో నాగ శౌర్య సరసన కేతిక శర్మ నటిస్తోంది. ధీరేంద్ర […]
ఆ ఇద్దరు దర్శకులు పవన్ ని ముంచుతారా…?
ఒకప్పుడు దర్శకులు, రచయితలు వేరువేరుగా ఉండేవారు. కానీ ప్రస్తుతం రచయితలంగా దర్శకులుగా మారారు. దాంతో సెట్లో రచయితల అవసరం తగ్గిపోయింది. ఒకవేళ దర్శకుడు వేరే రచయితతో పని చేయించుకున్నా సెట్లో మాత్రం అతని పాత్ర అంతంత మాత్రమే. దర్శకుడిని మించిన రచయిత కొన్ని సందర్భాలలో కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ సందర్భమే- పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్లో కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ – రానా నటిస్తున్న `అప్పయ్యయున్ కోషియమ్` సినిమాను రీమేక్ చేస్తున్న విషయం మనందరికి తెలుసు. […]
రష్మికను లైన్లో పెట్టిన `జాతిరత్నాలు` డైరెక్టర్?!
లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగులోనే కాకుండా.. కన్నడ, హిందీ, తమిళ భాషల్లోనూ నటిస్తూ క్షణం తీరిక లేకుండా గుడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్ముడు మరో సినిమాకు ఒకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. జాతిరత్నాలు సినిమాతో ఫామ్లోకి వచ్చిన కేవీ అనుదీప్ తన తదుపరి చిత్రాన్ని తమిళ హీరో శివ కార్తికేయన్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్కు ఇదే తొలి తెలుగు చిత్రం. సీనియర్ నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్, పీ […]
అశ్లీలం కూడా ఓ కళే… దుమారం రేపిన హాట్ హీరోయిన్ ?
ప్రస్తుతం బాలీవుడ్ను రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల వ్యవహారం ఓ కుదుపు కుదిపేస్తోంది. ప్రముఖ నటి శిల్పా శెట్టికి భర్తగా ఉన్న రాజ్ కుంద్రా ఇప్పటి వరకు ఏవేవో పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాడని అందరూ అనుకున్నారు. అయితే రాజ్ కుంద్రాలో ఇలాంటి చీకటి కోణాలు ఉన్నాయన్న సందేహాలు ఎవ్వరికి లేవు. అయితే కొద్ది రోజులుగా ఆయన పోర్న్ వీడియోలు తీసి యాప్ల లో అప్డేట్ చేస్తున్నాడన్న సమాచారం మేరకు ముంబై పోలీసులు చేసిన దాడుల్లో ఈ […]
భీమ్లా నాయక్తో జతకట్టబోతున్న నిత్యా మీనన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అయ్యప్పనుం కోషియం రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఈ చిత్రంలో పవన్ భీమ్లా నాయక్ అనే […]









