విడాకులు తీసుకోనున్న ప్రభాస్ హీరోయిన్..

ప్రస్తుతం హీరోయిన్లు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియక అందరూ సతమతమవుతున్నారు. ఎందుకంటే వారి నిర్ణయాలు అలా ఉంటున్నాయి. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, వాళ్లు తీసుకునే నిర్ణయాలు అందరిని ఆశ్చర్య పరిచేలా చేస్తున్నాయి. ఇక ప్రభాస్ హీరోయిన్ అటువంటి సంజన కూడా ఇలాంటి షాకింగ్ విషయాన్ని తెలిపి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సంజన మొదటి నుంచి ఎన్నో వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇక తన వ్యక్తిగత విషయానికొస్తే.. 2020 వ సంవత్సరంలో డాక్టర్ […]

బ‌ర్త్‌డే స్పెష‌ల్‌..దేవిశ్రీ గురించి ఈ ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా?

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలియ‌ని వారుండ‌రు. `దేవి` సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ పాపుల‌ర్ అయ్యి ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లోనూ అద్భుత‌మైన స్వరాల‌తో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారీయ‌న‌. ఇక చిన్న, పెద్ద సినిమాలనే తేడాలేకుండా ఒప్పుకున్న ప్రతి సినిమాకు ప్రాణం పెట్టి బాణీలు కట్టి ప్రేక్ష‌కుల‌ను రంజింపచేసే దేవిశ్రీ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గురించి […]

చైల్డ్ ఆర్టిస్ట్ గా రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నటించిన సినిమా..!

టాలీవుడ్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటే ఎంతో మంది అభిమానులను చూరగొన్నారు. ఇక వీరిద్దరి సినిమా రిలీజ్ అయిందంటే హంగామా అంతా ఇంతా ఉండదు. ఇక ఇద్దరూ పాన్ ఇండియా స్టార్ గా ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒక సినిమా ఉంది. ఆ సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందాం. వీరిద్దరూ నిజానికి ఎవడు సినిమాలో కలిసి మల్టీస్టారర్ మూవీ చేశారు. […]

`ఫ్రెండ్షిప్ డే`ను ఎనిమీ డే మార్చిన‌ ఆర్జీవీ..నెటిజ‌న్లు ఫైర్‌!

నేడు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే అంద‌రూ త‌మ త‌మ మిత్రుల‌తో క‌లిసి ఈ ప్ర‌త్యేక‌మైన రోజును ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఫ్రెండ్షిప్ డే పై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. `స్నేహితుడికి సాయం చేస్తే ఓ స‌మ‌స్య వ‌స్తుంది. వాడికి మ‌రోసారి సాయం అవ‌స‌ర‌మైన‌ప్పుడు కూడా మ‌ళ్లీ నీ ద‌గ్గ‌రికే […]

త‌ల్లి కాబోతున్న ప్ర‌భాస్ హీరోయిన్‌..పిక్స్ వైర‌ల్‌?!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌, ర‌ణ్‌వీర్ సింగ్ భార్య దీపిక‌ ప‌దుకోనె త‌ల్లి కాబోతోంద‌నే వార్త ప్ర‌స్తుతం నెట్టంట వైర‌ల్‌గా మారింది. ఉన్న‌ట్టు ఉంది ఈ ప్ర‌చారం జ‌గ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. రణవీర్, దీపిక శుక్రవారం సాయంత్రం ముంబైలోని హిందూజా ఆసుపత్రి నుండి బయటకు వస్తూ మీడియా కంట పడ్డారు. దాంతో దీపికా ప్రెగ్నెంట్ అనీ, అందుకే చ‌క‌ప్ కోసం భ‌ర్త‌తో హాస్ప‌ట‌ల్‌కి వెళ్లింద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రి తాజా ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియంటే.. దీపిక […]

పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి..

టాలీవుడ్ లో అచ్చు తెలుగమ్మాయి ఎవరంటే ప్రస్తుతం సాయిపల్లవి అనే చెబుతారు. అయితే ఈమె ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఫిదా సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకుంది సాయిపల్లవి. అయితే ప్రస్తుతం సాయి పల్లవి ఒక పాన్ ఇండియా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.   సాయి పల్లవి తన డాన్స్ తో, పల్లెటూరి భాషతో ప్రేక్షకులకు ఎంతగానో […]

మ‌ల్టీస్టార‌ర్‌గా చిరు-బాబీ సినిమా..క‌థ అదేన‌ట‌?!

మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ బాబీ కాంబోలో త్వ‌ర‌లోనే ఓ మూవీ తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అయితే ఈ చిత్రం ఓ మ‌ల్టీస్టార‌ర్ అని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యాన్ని బాబీ కూడా ధృవీక‌రించాడు. తాజాగా బాబీ చిరు సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట పెట్టారు. ఇది ఓ స్టార్ […]

ఎన్టీఆర్‌కు నో చెప్పిన కియారా..కార‌ణం అదేనా?

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఆ త‌ర్వాత కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ 30వ చిత్రంగా ఈ మూవీ తెర‌కెక్క‌బోతోంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించ‌బోతున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీని తీసుకోవాల‌ని కొర‌టాల భావించారు. ఈ నేప‌థ్యంలోనే […]

హీరోయిన్ రంభ భర్త ఎవరో తెలుసా ?

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు అలా వచ్చి ఇలా తళుక్కుమని మెరిసి, కొంతకాలం స్టార్ పొజిషన్ను అనుభవించి, సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు.. ముఖ్యంగా అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించిన స్టార్ హీరోయిన్ల లిస్టులో రంభ కూడా ఒకరు. ఈమె తన నటనతో, అందంతో, అమాయకపు మాటలతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. అప్పట్లో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి కుర్రకారును తనవైపు తిప్పుకున్న ఈ భామ ఎందుకో తెలియని […]