రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `సలార్`. ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ చిత్రంలో ఓ అదిరిపోయే మాస్ మసాలా ఐటెం […]
Category: Movies
ఇంట్రస్టింగ్గా `విజయ్ రాఘవన్` ట్రైలర్!
బిచ్చగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విజయ్ ఆంటోని.. తాజా చిత్రం `విజయ్ రాఘవన్`. ఆనంద కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై టి. డి. రాజా, డి. ఆర్. సంజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బస్తీలో పిల్లలకు […]
జంతువులే సినిమాలను హిట్ చేశాయా..
మన సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ, కథనం తో పాటు హీరో హీరోయిన్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఇలా అందరూ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక అంతే కాదు సినిమా విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడాల్సి వుంటుంది. కానీ ఇక్కడ కొన్ని సినిమాలు నటీనటులతో పాటు పక్షులు,జంతువులు కూడా పలు క్యారెక్టర్లు చేసి సినిమాను సూపర్ హిట్. అయితే ఆ సినిమాలు ఏంటో మీరు ఒక లుక్ వేయండి.. […]
హాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు దిగి వచ్చిన వేళ..
ఇటీవల సినీ ఇండస్ట్రీలో రీమేక్ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా బాగా సక్సెస్ ను అందుకుంది అంటే, ఆ సినిమాను ఇతర భాషల్లో అనువదించడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే ఇక్కడ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా సినిమాలు రీమేక్ చేయబడుతున్నాయి.ఇకపోతే ఒక క్రియేటివ్ డైరెక్టర్ మాత్రం కొత్తగా ఆలోచించి మన నేటివిటీకి సరి కొత్తగా అందరికీ అర్థమయ్యే విధంగా , ఒక హాలీవుడ్ చిత్రాన్ని […]
పుష్ప ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ ఖరారు..!
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా చూపించబోతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పుష్ప. ఈ సినిమాకు ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఆయన రచయిత కూడా. ఇక ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అయిన నవీన్ ఎర్నేని అలాగే వై రవి శంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, […]
ఒకే ఫ్రేమ్ లో బడా స్టార్స్..పిక్ వైరల్
ఫ్రెండ్ షిప్ డే ను పురస్కరించుకొని మన టాలీవుడ్ స్టార్ హీరోలు అంతా ఒకే ఫ్రేమ్ పై కనిపించి, సందడి చేశారు. ఇక ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలకు చెందిన హీరోలు, హీరోయిన్లు తమ స్నేహితులతో గడిపిన కొన్ని మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.. ఇక అంతే కాదు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ , రానా ల తో కలసి […]
సూపర్ పవర్స్తో ప్రభాస్ మ్యాజిక్..అసలు మ్యాటర్ ఏంటంటే?
సూపర్ పవర్స్తో ప్రభాస్ మ్యాజిక్ చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్తో ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఈ చిత్రంలో దీపికా పదుకోనె, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైమ్ ట్రావల్ బ్యాక్ డ్రాప్ […]
సుకుమార్ చేసిన పనికి షాక్ లో గ్రామస్తులు..
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గుర్తింపుపొందిన సుకుమార్, ఎప్పటికప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ ను మరింత హై రేంజ్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఇటీవల మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను కూడా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఇప్పటికే పుష్పా సినిమా షూటింగ్ పూర్తిగా చివరి దశకు చేరుకుంది. ఇక త్వరలోనే రెండవ పార్ట్ ను కూడా డైరెక్ట్ చేయడానికి […]
మేనేజర్ చేతుల్లో దారుణంగా మోసపోయిన ప్రముఖ నటి?!
ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, కన్నడ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషిస్తూ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందీమే. అయితే తాజాగా పవిత్రా లోకేశ్ను ఆమె మేనేజర్ దారుణంగా మోసం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివారల్లోకి వెళ్తే.. ఆమె మేనేజర్ జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడట్టు తెలుస్తోంది. దాదాపు 60 లక్షలకు పైగా జీఎస్టీ చెల్లింపులు చేయలేదని.. దీంతో ప్రభుత్వం నుంచి పవిత్రా లోకేశ్కు నోటీసులు అందాయని..ఇక […]









