“సలార్ హిట్ అయిన నో ప్రాబ్లం..మా సినిమాలో అది ఉంది”..బబుల్గం డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకి సంబంధించిన టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. బాహుబలి తర్వాత అస్సలు హిట్ కొట్టని ప్రభాస్ కి.. ఈ సినిమా మంచి క్రేజ్ ని తీసుకొచ్చి పెట్టింది. అంతేకాదు మొదటి రోజే ఏకంగా 177 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డును క్రియేట్ చేసింది . అయితే ఇంత పెద్ద సినిమా రిలీజ్ అయిన ఏడు అంటే ఏడు రోజుల తర్వాత చిన్న హీరో అదికూడా డెబ్యూ […]

ఆస్తులు అముకున్న జాన్వి, ఖుషి.. బోనీ కపూర్ కూడా అడ్డు చెప్పకపోవడానికి కారణం అదేనా..?

దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్న శ్రీదేవి కూతురు జాన్వి కపూర్, ఖుషి కపూర్ కి కూడా ఎటువంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇక ఇప్పటికే జాన్వి కపూర్ బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోయిన్గా దేవర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది జాన్వీ కపూర్. ఖుషి కపూర్ […]

నా రికార్డు బద్దలు కొట్టాలంటే అవతల కూడా నేనే ఉండాలి.. రెబల్ స్టార్ రేర్ రికార్డ్..

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ.. ప్రస్తుతం వన్ ఇండియా లెవెల్ లో బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్‌, శృతిహాసన్ కీలక పాత్రలు నటించిన ఈ సినిమాకు ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖుల ప్రశంసలు అందాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తమ హీరోని ఇలాంటి మాస్ యాంగిల్ లో చాలా కాలం తర్వాత చూసాం.. ఎట్టకేలకు మా హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ పడింది అంటూ […]

సలార్ సినిమా హిట్ అయ్యాక ప్రభాస్ కి మొదట కాల్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..? మోస్ట్ స్పెషల్ పర్సన్..

సలార్ ఇది ఒక సినిమా పేరు కాదు ఒక చరిత్ర ..ఒక ప్రభంజనం.. ఒక వైరస్ లా పట్టి పాకేసింది . ఇప్పుడు ఎవ్వరి నోట విన్న సలార్ అంటూ మారుమ్రోగిపోయేలా చెవులు తూట్లు పడేలా అరుస్తున్నారు . అఫ్కోర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది వినడానికి బాగానే ఉన్నా మిగతా జనాలకు మాత్రం ఏంట్రా ఈ సలార్ గోల అంటూ చర్చించుకుంటున్నారు . సలార్ సినిమా ఒక్కసారి చూస్తే ఆ పిచ్చి ఖచ్చితంగా ఎక్కేస్తుంది . […]

” సలార్ ” ఎఫెక్ట్ తో అడ్రస్ లేకుండా పోయిన ” డంకీ “… కలెక్షన్స్ లో మరీ ఇంత తేడానా…!

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాడు. రెండు సినిమాలు భారీ కలెక్షన్స్ రావడంతో…” డంకీ ” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఈ మూవీ. అయితే మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకోగా.. ఆశించిన స్థాయిలో బుకింగ్స్ రాబట్ట లేకపోయింది. ఇక రెండో రోజు ఈ మూవీ కలెక్షన్స్ డల్ అయిపోయాయి. ఇదిలా […]

ప్రభాస్ ” సలార్ ” మూవీలో ఫ్యాన్స్ ని ఆకట్టుకునే 5 డైలాగులు ఇవే…!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చూపించాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ప్రభాస్ కెరీర్లో బాహుబలి 2 తరువాత వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఇది. ఇక సలార్ మూవీలో ప్రేక్షకులని ఆకట్టుకునే […]

సలార్ – సలార్ – సలార్ అంటున్నారు సరే.. ఇంతకీ ఆ సలార్ అంటే అర్థం ఏంటో తెలుసా..?

ఇప్పుడు .. ఎక్కడ చూసినా సరే సలార్ అన్న పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . అసలు సలార్ అన్న పేరు నిన్న మొదటి వరకు ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్నాడో..ఈ సినిమాకు సలార్ అని పేరు పెట్టారో అప్పటినుంచి మొబైల్ లో వాట్సాప్ స్టేటస్లు.. ఇంస్టాగ్రామ్ లో స్టోరీలు.. డిపీలు అన్నీ కూడా ప్రభాస్ సలార్ సినిమాకి సంబంధించి ఉంటున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా […]

సలార్ సినిమాలో నటించిన ఈ కుర్రాడు ..ఆ టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు అనే సంగతి మీకు తెలుసా..?

సలార్ సినిమా ..రీసెంట్గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకున్న విషయం తెలిసిందే . ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించి సంచలనాన్ని క్రియేట్ చేసింది . ఈ క్రమంలోనే సినిమాలో నటించిన నటీనటులకు సంబంధించిన విషయాలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . కాగా సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒక ఫేస్ మాత్రం బాగా బ్లింక్ అవుతుంది. ఆ కుర్రాడే పృధ్విరాజ్ చిన్నప్పటి పాత్రలో మెరిసిన అబ్బాయి . ఎక్స్ప్రెషన్స్.. […]

“సలార్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అంత ఆయనే”.. స్టేజి పైనే యాంకర్ రవికి ఇచ్చి పడేసిన శృతిహాసన్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ తాజాగా నటించిన సలార్ సినిమాకి సంబంధించిన టాక్ ఎక్కువగా వినిపిస్తుంది . బాహుబలి సినిమా తర్వాత ఒక హిట్ అందుకొని ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ సంపాదించుకుంది . అంతేకాదు మొదటి రోజే ఏకంగా 175 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది […]