ఆ విషయంలో నాకంటే తేజ చాలా సీనియర్.. రానా దగ్గుపాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ హనుమన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఇక సూపర్ హీరో టూర్ పేరుతో ఈ సినిమా ప్రమోషన్స్ గత కొంతకాలంగా జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా హనుమంత్ టీమ్ మొంబై మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి అతిథిగా […]

“ఆమె నా లైఫ్ లో మోస్ట్ స్పెషల్”.. మన సిద్ధు ఇంత రొమాంటిక్ ఫెలో నా..? వెరీ నాటీ..!!

సిద్ధార్థ్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మల్టీ టాలెంటెడ్ హీరో.. బాయ్స్ – నువ్వొస్తానంటే నేనొద్దంటానా- బొమ్మరిల్లు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించి తన క్రేజ్ ను అమాంతం పెంచుకోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . కాగా హీరో సిద్ధార్ధ్ ప్రెసెంట్ హీరోయిన్ అదితి రావు తో డేటింగ్ చేస్తున్నాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . దానికి తగ్గట్టే వీళ్లు తరచూ కలిసి […]

“గుంటూరు కారం”లో కరివేపాకు అయిన క్యాండిడేట్ ఎవరో తెలుసా..? బాగా నమిలి ఊసేసారే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్ . చిత్ర బృందానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్లో పాల్గొని ఫంక్షన్ ని బాగా గ్రాండ్గా సక్సెస్ […]

జూనియర్ ఎన్టీఆర్ ‘ దేవర ‘ పై వేణు స్వామి జోష్యం.. ఏమన్నాడంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా […]

అమ్మ దీనమ్మ.. మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ప్రమోషన్స్ ఆఖరికి ఆ ప్యాకెట్లపై కూడా వదలడం లేదేంట్రా బాబు(వీడియో)

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా నటిస్తున్న మాస్ అండ్ యాక్షన్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానున్న ఈ మూవీలో శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ […]

” దర్శకుడు 100% ఎఫెక్ట్ కోరితే ఆ స్టార్ హీరో 200% ఎఫర్ట్ ఇస్తాడు “.. త్రివిక్రమ్ సెన్సేషనల్ కామెంట్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్, బ్రహ్మానందం, రఘు బాబు, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. అలాగే హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.   ఇక […]

సంక్రాంతి సినిమాల వార్.. ఫిలిం ఛాంబర్ లో కీలక నిర్ణయం..

టాలీవుడ్ ఇండస్ట్రీల సంక్రాంతి అంటేనే అతిపెద్ద పండుగ. ఎప్పటికప్పుడు సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు సినిమాలో రిలీజ్ అయ్యి వారి మధ్యన గట్టి పోటీ ఉంటుంది. ఇక ఈసారి మరింత గట్టి పోటీ జరగనుంది. ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల్లో ఏది చూడాలని డెసిషన్ ప్రేక్షకుల తీసుకుంటారు. అయితే ఈసారి సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో సోషల్ మీడియాలో గట్టిగానే హంగామా జరుగుతుంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు […]

” గుంటూరు కారం ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ రచ్చ చేసిన ఫ్యాన్స్.. తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలు (వీడియో)

మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ స్టార్ సినిమా ఈవెంట్ ని వీక్షించడం కోసం జనాలు రెండు రాష్ట్రాల […]

57 మిలియన్ న్యూస్ తో దూసుకుపోతున్న ” దేవర ” గ్లింప్స్… ఎన్టీఆరా మజాకానా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “. ఈ సినిమాపై తారక్‌ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా కోసం తారక్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన […]