అంతర్గత కుమ్ములాటలు, విభేదాలతో నిండిపోయిన టి-కాంగ్రెస్‌కు కొత్త రక్తం ఎక్కించేందుకు అధిష్టానం పావులు కదుపుతోంది. టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు సీఎం కేసీఆర్‌కు పోటీగా నిలిచే సరైన నాయకుడి కోసం వెదుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం పార్టీ బలోపేతంపై దృష్టిసారించడం మాని.. సీఎం అభ్యర్థిగా నిలబడేందుకు టి-కాంగ్రెస్ నేతలు కొందరు వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ఇక పగ్గాలను సీనియర్ నాయకుడికి అప్పగించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ తరఫున కీలకంగా వ్యవహరించిన నేత, ఢిల్లీలోనూ మంచి నాయకుడిగా […]
Author: admin
రూ.700 కోట్ల క్లబ్‌లో ” బాహుబలి 2 “
దర్శకధీరుడు రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి తన జర్నీలో ఓ మైలురాయిని చేరేసుకుంది. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైం రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనాలున్న బాహుబలి 2 ఇప్పటి వరకు రూ.700 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. తొలి 5 రోజులకు బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 367 కోట్ల షేర్, రూ. 700 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా ఏపీలో 54.4 కోట్లు – సీడెడ్‌లో 17.4 కోట్లు – నైజాంలో 28.4 […]
నాలుగు కొత్త నియోజవర్గాలు … నలుగురు కొత్త ఎమ్మెల్యేలు
ఏపీలో పశ్చిమగోదావరి పేరు చెప్పగానే సంచలన రాజకీయాలకు కేంద్రబిందువుగా నిలుస్తుంది. గత ఎన్నికల్లో జిల్లాలోని అన్ని సీట్లలో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లు (తాడేపల్లిగూడెంలో మిత్రపక్షం బీజేపీ)తో కలుపుకుని మూడు ఎంపీ స్థానాలు టీడీపీకే దక్కాయి. రాజకీయంగా జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతంగా ఉంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో నాలుగు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయన్న అంచనాలతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తోన్న ఆశావాహులు లిస్టు రోజు రోజుకు […]
జనసేనలో నాగబాబుకు రెండు ఆప్షన్లు..!
వచ్చే ఎన్నికల్లో జనసేన ఏపీ, తెలంగాణలో పోటీ చేయడం కన్‌ఫార్మ్ కావడంతో జనసేన రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలోనే జనసేనలో ఏ రోల్ అయినా పోషించేందుకు తాను రెడీగా ఉన్నానని జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబు ఇప్పటికే రెండుమూడుసార్లు ఓపెన్‌గానే ప్రకటించారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో నాగబాబు ఎంపీగా పోటీ చేయవచ్చనే టాక్ ఏపీ పొలిటికల్ ఇన్నర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పవన్ సామాజికవర్గం కాపు వర్గం అధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నుంచి […]
నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసులో కొత్త కోణం
బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసులో కొత్త కోణం బయట పడింది. ప్రదీప్ ఆత్మహత్య తర్వాత అతడి స్నేహితులు స్పందిస్తున్నారు. ప్రదీప్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని… అతడి భార్య పావనీరెడ్డితో ప్రొఫైల్ ఫొటోపై జరిగిన గొడవ వల్లే అతడు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ప్రదీప్ ఇంట్లో గత మూడు నెలలుగా శ్రావణ్ అనే వ్యక్తి ఉంటున్నట్టు తెలుస్తోంది. అతడితో పావనీరెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోను ఆమె ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకుందని…ఈ విషయమై […]
” బాహుబలి 2 ” 5 డేస్ తెలుగు & హిందీ కలెక్షన్స్
ప్రపంచవ్యాప్తంగా తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న బాహుబలి 2 సినిమా ఏపీ+తెలంగాణలో దూసుకుపోతోంది. వసూళ్ల పరంగా ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలుగు వెర్షన్‌లో ఏపీ+తెలంగాణలో ఈ సినిమా 5 రోజులకు రూ.100 కోట్ల షేర్ రాబట్టింది. ఐదో రోజున కూడా బాహుబలి 2 వసూళ్లు ఇలా ఉన్నాయి. ఏరియాల వారీగా బాహుబలి 2 5 రోజుల వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం – 28.15 కోట్లు సీడెడ్ – 17.45 […]
ఆనం, శివప్రసాద్ యూ టర్న్ తీసుకున్నట్టేనా
మంత్రి వర్గ విస్తరణ తర్వాత సీఎం చంద్రబాబును టార్గెట్ చేసిన నేతలు యూ టర్న్ తీసుకున్నారు. కానీ అక్కడక్కడా అసంతృప్తులు మాత్రం ఇంకా మిగిలిపోయారు. వీళ్లంతా ఇక పార్టీని వీడటం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో వీరందరినీ బుజ్జగించేందుకు స్వయంగా అధినేత రంగంలోకి దిగారు. రెండేళ్లలో ఎన్నికలు ఉన్న తరుణంలో ఇలాంటి అసంతృప్తుల ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించి అలక తీరుస్తున్నారు. ఎంపీ శివప్రసాద్, ఆనం వివేకా నందరెడ్డి.. ఇలా అందరినీ తన దారికి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతానికి […]
బాలకృష్ణ రాజకీయాలకు గుడ్ బై? ఇక సినిమాలకే పరిమితమా?
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఇక రాజకీయాలను లైట్ తీసుకున్నారా? సినిమాలే బెటర్ అని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని ప్రజలు తాగునీటికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు! ఎమ్మెల్యే ఎక్కడ అంటూ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం.. సినిమా షూటింగుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా బాలయ్య ఎందుకు హిందూపురం రావడంలేదు. అంటే వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు […]
బాహుబలిని ఎందుకు టార్గెట్ చేశారంటే..
బాహుబలి-2 సినిమా కోసం ఒక కలెక్టర్ ఏకంగా థియేటర్‌నే బుక్ చేశారు. కొంతమంది తమ రాజకీయ పలుకుబడినంతా ఉపయోగించి తొలి రోజే సినిమా చూశారు. దేశవ్యాప్తంగా తొలిరోజే ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆరాటపడ్డారు. దర్శకుడు రాజమౌళి అద్భుత టేకింగ్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. అన్ని బాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని `వుడ్`లు సాహో అంటుంటే.. కన్నడ చిత్రసీమలో మాత్రం `వద్దు బాహుబలిని చూడొద్దు` అంటూ.. అక్కడి దర్శకులు ప్రేక్షకులను కోరుతున్నారు. కన్నడ చిత్రాలనే ఆదరించాలని […]
