టైటిల్: కథలో రాజకుమారి నటీనటులు: నారా రోహిత్, నమితా ప్రమోద్, నాగశౌర్య తదితరులు మ్యూజిక్: ఇళయరాజా, విశాల్ చంద్రశేఖర్ నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, సౌందర్య, ప్రశాంతి, కృష్ణ విజయ్ దర్శకత్వం: మహేష్ సూరపనేని రిలీజ్ డేట్: 15 సెప్టెంబర్, 2017 నారా రోహిత్ హీరోగా నూతన దర్శకుడు మహేష్ సూరపనేని డైరెక్ట్ చేసిన సినిమా ‘కథలో రాజకుమారి’. నారా రోహిత్ వరుస సినిమాల పరంపరలో రిలీజ్ అయిన ఈ సినిమా పలు వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ […]
Author: admin
‘ జై లవకుశ ‘ స్వింగ్ జరా ఐటెం సాంగ్ డ్యాన్స్ కుమ్మేసిన తారక్-తమ్మూ (వీడియో)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా జై లవకుశలోని ఐటెం సాంగ్ ఊరించి ఊరించి ఈ రోజు రిలీజ్ చేశారు. తమన్నాతో ఐటెం సాంగ్ అనగానే ఎన్టీఆర్ అభిమానులు ఏ రేంజ్లో ఊహించుకున్నారో ఈ సాంగ్ కూడా అదే రేంజ్లో ఉన్నట్టు అర్థమవుతోంది. 45 సెకన్ల వీడియోలో ఎన్టీఆర్, తమన్నా డ్యాన్స్ అదరగొట్టేశారు. తమన్నా అందచందాలతో ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్లో ఎన్టీఆర్, తమన్నా ఎలా ఉండబోతున్నారో ? రివీల్ అయ్యింది. తమన్నా లుక్ తో […]
నయనతార – శింబు ‘ సరసుడు ‘ టాక్ ఇదే
కోలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో శింబు. శింబుకు తెలుగులో కూడా మన్మథ, వల్లభ సినిమాలతో క్రేజ్ వచ్చినా ఆ తర్వాత దానిని నిలుపుకోలేకపోయాడు. ఇక నయనతార-శింబు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలి పెళ్లి వరకు వెళ్లాక వాళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పారు. వీరిద్దరు విడిపోయాక కొన్నేళ్లకు మళ్లీ కలిసి చేసిన సినిమా ఇదు నమ్ము ఆళు. దీనిని తెలుగులో ఈ రోజు సరసుడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి శింబు తండ్రి అలనాటి […]
కలల రాజధానికి ఇన్నిసార్లు శంకుస్థాపనలా!
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని ఆంధ్రా ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచస్థాయి హంగులతో అంతర్జాతీయ స్థాయిలో అద్భుత నగరాన్ని నిర్మిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ప్రజలు కూడా అంతేస్థాయిలో ఆయనపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే డిజైన్లు మారుతున్నాయి.. మాస్టర్ ఆర్కిటెక్ సంస్థలు మారుతున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకూ ఏకంగా మూడు సార్లు అమరావతికి శంకుస్థాపన చేశారు చంద్రబాబు. కానీ భవంతుల నిర్మాణానికి అడుగు కూడా […]
షాక్.. వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేకి చుక్కలు చూపిన జనాలు
మనం ఏం చేసినా అడిగేదెవరు? జనాలు వెర్రిబాగులోళ్లు! మనం ఏం చెబితే అదే! జనాలు వినితీరతారు అంతే!! అని అనుకునే రాజకీయ నేతలకు గట్టి సమాధానం లాంటి ఉదంతం ఇది! అంతేకాదు, ప్రజలు పిచ్చివాళ్లు కారని, రాజకీయ నేతలను వారు నిశితంగా గమనిస్తుంటారని, నేతలను సమయం వచ్చినప్పుడు కడిగిపారేస్తారని నిరూపించే సంఘటన కూడా ఇది!! విషయంలోకి వెళ్తే.. వైసీపీని దెబ్బకొట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆకర్ష్ మంత్రం పఠించారు. దీంతో 20 మంది వరకు జగన్ బ్యాచ్ […]
ఉంగరాల రాంబాబు TJ రివ్యూ
టైటిల్: ఉంగరాల రాంబాబు నటీనటులు: సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆలీ , వెన్నెల కిషోర్ తదితరులు సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు మ్యూజిక్: జిబ్రాన్ ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు నిర్మాత: పరుచూరి కిరీటి దర్శకత్వం: క్రాంతి మాధవ్ సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ రిలీజ్ డేట్: 15 సెప్టెంబర్, 2017 కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ఒకే ఒక్క హిట్ కోసం మొఖం వాచిపోయి ఉన్నాడు. […]
పయ్యావులకు యాంటీగా టీడీపీలో కుట్ర
పయ్యావుల కేశవ్.. గత మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి ఆశించి.. భంగపడిన వారిలో ఆయన ఒకరు! మంత్రి పదవి దక్కకపోయినా.. అనంతపురం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు! అయితే కొద్దికాలంగా ఆయనకు పార్టీలోని నాయకుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నాయకులంతా ఒక్కటై ఆయన్ను దెబ్బకొట్టేం దుకు కుట్ర పన్నుతున్నారు. జిల్లా రాజకీయాల్లో ఎంతో అపార అనుభవం ఉన్నా.. ప్రస్తుతం ఆయనకు యాంటీగా నాయకులు పావులు కదుపుతున్నారు. కేశవ్కు వ్యతిరేకంగా సహాయ నిరాకరణకు కూడా […]
‘ జై లవకుశ ‘ పొలిటికల్ సెటైర్లు ఎవరికో…!
యంగ్టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. సినిమా భారీ అంచనాల మధ్య వస్తుండడతో అటు నందమూరి, ఎన్టీఆర్ అభిమానులకే కాకుండా యావత్ టాలీవుడ్ సినీ అభిమానులతో పాటు ఏపీలోని రాజకీయవర్గాలు కూడా సినిమాపై ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యూ / ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ మూడు వరుస హిట్లతో ఉండడంతో గతంలో ఎన్టీఆర్ సినిమాలకు జరగని రేంజ్లో […]
జై లవకుశ – స్పైడర్ ప్లస్సులేంటి – మైనస్లేంటి
టాలీవుడ్లో మరో సంక్రాంతి సీజన్ రెడీ అవుతోంది. ఈ దసరాకు ఇద్దరు అగ్రహీరోలు ఎన్టీఆర్ నటించిన జై లవకుశ, మహేష్బాబు స్పైడర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. త్రిపాత్రాభినయంతో ఎన్టీఆర్, మురుగదాస్ లాంటి డైరక్టర్ తెచ్చిన స్పై, ఇంటిలిజెన్స్ సబ్జెక్ట్ తో మహేష్ అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు. వీరిద్దరికి తోడుగా పెద్ద హీరోలతో తలపడుతూ హిట్లు కొడుతోన్న యంగ్ హీరో శర్వానంద్ మహానుభావుడుతో రెడీ అవుతన్నాడు. ఇక రెండు క్రేజీ ప్రాజెక్టులు అయిన జై లవకుశ, […]
