‘ క‌థ‌లో రాజ‌కుమారి ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… నారా రోహిత్ మళ్ళీ కొట్టినట్టేనా ?

నారా రోహిత్ హీరోగా, మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథలో రాజకుమారి. ఎప్పుడో ఆరేడు నెల‌ల క్రిత‌మే షూటింగ్ కంప్లీట్ చేసుకుని వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియ‌ర్ షోల టాక్ ప్ర‌కారం క‌థ‌లో రాజ‌కుమారికి ఎలాంటి టాక్ వ‌చ్చిందో చూద్దాం. ఈ షో చూసిన ఓవర్సీస్ ప్రేక్ష‌కులు జుట్టుపీక్కుంటున్నార‌ట‌. నారా రోహిత్ సినిమా అంటే హిట్ […]

ఆ ఒక్క గుడిలో మాణిక్యాల‌రావు పెత్త‌నం లేదా..!

గ‌త ఎన్నికల్లో చివ‌రి క్ష‌ణంలో బీజేపీ నుంచి గెలిచిన పైడికొండ‌ల మాణిక్యాల‌రావు దేవాదాయ శాఖా మంత్రిగా గెలిచారు. ఏపీలో దేవాదాయ శాఖ‌కు సంబంధించిన అన్ని వ్య‌వ‌హారాలు ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతుంటాయి. అయితే ఆయ‌న శాఖ‌కు సంబంధించిన ఓ గుడి విష‌యంలో మాత్రం ఆయ‌న పెత్త‌నం ఉండ‌ద‌ట‌. ఆ గుడి విష‌యంలో సంబంధిత శాఖాధికారులు కూడా మాణిక్యాల‌రావును లైట్ తీస్కొంటార‌ట‌. మంత్రిగా బాధ్యతలు తొలి ఏడాది నుంచి ఇప్పటి వరకు మాణిక్యాల రావు దుర్గగుడి వ్యవహారాల్లో పెద్దగా జోక్యం […]

ఈ సారైనా జేపీ స‌క్సెస్ అయ్యేనా?

మాజీ ఐఏఎస్ అధికారి, లోక్‌స‌త్తా పార్టీ మాజీ అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ ఉర‌ఫ్ జేపీ మ‌రోసారి ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నార‌ట‌. 2009లో హైద‌రాబాద్‌లోని కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈయ‌న త‌ర్వాత కాలంలో పార్టీని ప‌టిష్టం చేసుకోలేక‌పోయారు. లాజిక్ తెలియ‌కుండా వ్య‌వ‌హ‌రించిన ఫ‌లితంగా రాజ‌కీయాల‌నుంచి త‌ప్పుకున్నారు. అయితే, ఇప్పుడు మ‌ళ్లీ త‌న పాత స్వ‌రూపాన్ని ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. వ్యవస్థను మార్చేందుకు, పాలనలో ప్రజల్ని భాగస్వామ్యం చేసేందుకు లోక్‌సత్తా పార్టీ మలిదశ ఉద్యమానికి శ్రీకారం […]

సునీల్ ‘ ఉంగ‌రాల రాంబాబు ‘ క‌థ ఇదే

ఒక్క హిట్ పడితే చాలు అంతా మారిపోతుందని ఎన్నో పరాజయాలు ఎదురైనా ముందుకు వెళుతున్నాడు హీరో సునీల్. వ‌రుస‌గా ప్లాపుల మీద ప్లాపులు ఇస్తోన్న సునీల్ లేటెస్ట్ మూవీ ఉంగ‌రాల రాంబాబు. ఉంగ‌రాల రాంబాబు రేపు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమా దర్శకుడు క్రాంతి మాధవ్ ట్రాక్ రికార్డు చూస్తే సినిమాలో మ్యాటర్ ఉందని అనుకోవడంలో తప్పులేదు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి ఇంటెన్స్ సినిమాలు చేసిన దర్శకుడు కావడంతో ఉంగరాల […]

న‌ల్గొండ బాధ్య‌త‌లు ఉత్త‌మ్‌కి.. ప‌ద‌వికి ఎస‌రేనా?

రాజ‌కీయాల్లో ఎవ‌రు మిత్రులో ఎవ‌రు శ‌త్రువులో చెప్ప‌డం క‌ష్టం. అయిన వాళ్లు.. నిన్న‌టి దాకా భుజం భుజం రాసుకుని తిరిగిన వాళ్లు కూడా అవకాశం వ‌స్తే.. ఎక్కేయ‌డానికి, ఏకేయ‌డానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయ‌నపై గ‌తం కొంత కాలంగా స్థానిక నేత‌ల్లో చాలా మందికి ప‌డ‌డం లేదు. అటు పార్టీ ప‌రంగా కావొచ్చు, ఇటు వ్య‌క్తిగ‌త రాజ‌కీయ ప‌రంగానూ కావొచ్చు. […]

భార‌త్‌లో బుల్లెట్ ట్రైన్‌..మోడీకి విమ‌ర్శ‌ల వెల్లువ‌!

భార‌త్‌లో బుల్లెట్ ట్రైన్ వ‌స్తోంది. త్వ‌ర‌లోనే ఈ ట్రైన్ ప‌ట్టాల మీద‌కి కూడా ఎక్క‌బోతోంది. దేశంలో తొలి బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు కావడం, అది కూడా ప్ర‌ముఖ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్‌ఈఎల్‌) ద‌క్కించుకోవ‌డం ఒక ప‌క్క ఆనందం క‌లిగిస్తోంది. రూ.1.1 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును జ‌పాన్ సాయంతో పూర్తి చేయ‌నున్నారు. గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్- మ‌హారాష్ట్ర‌లోని ముంబైల మ‌ధ్య ఈ ట్రైన్ ప‌ర‌గులు పెట్ట‌నుంది. దీనికి సంబంధించిన శంకుస్థాప‌న కూడా గురువారం అహ్మ‌దాబాద్‌లో […]

కిర‌ణ్ వ‌ర్సెస్ పెద్దిరెడ్డి.. వారింకా మార‌లేదు!

అమెరికా-ఉత్త‌ర కొరియాలు ఫ్రెండ్స్ అవుతాయా? భార‌త్ క‌న్నా ఎక్కువ‌గా ఉత్త‌ర‌కొరియా అమెరికాకి వ్యూహాత్మ‌క భాగ‌స్వామి అవుతుందా? ఏమో చెప్ప‌లేం! ప‌రిస్థితులు, అంత‌ర్జాతీయ ఒత్తిడుల నేప‌థ్యంలో ఈ రెండు దేశాలు చెలిమి దిశ‌గా చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగినా ఆశ్చ‌ర్యం అనిపించ‌క మాన‌దు!! అయితే, ఏపీకి చెందిన ఇద్ద‌రు సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు మాత్రం మారేలా క‌నిపించ‌డం లేదు. అధికారంలో ఉన్నా, అధికారంలో లేక‌పోయినా.. కూడా ఆ ఇద్ద‌రూ త‌మ పంథా వీడ‌డం లేదట‌! వారిద్ద‌రే ఒక‌రు మాజీ సీఎం కిర‌ణ్ […]

వాళ్ల‌ని దించాలి.. వీళ్ల‌ని ఎత్తాలి.. జ‌గ‌న్‌కు జేజేలు అప్పుడే!!

అవును! జ‌గ‌న్ మారితేనో లేదా ఆయ‌న వ్యూహం మార్చుకుంటేనో త‌ప్ప ఏపీలో ప్ర‌ధాన విప‌క్షంగా ఉన్న వైసీపీకి మ‌నుగ‌డ ఉండ‌ద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 2019లో ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి వ‌చ్చి తీరాల‌ని గ‌ట్టి ప‌ట్టుమీదున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. దానికి అనుగుణంగా త‌న తీరును, పార్టీ న‌డ‌వ‌డిక‌ను మార్చి తీరాల‌ని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీలో అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌స్తుత విధానానికి త‌క్ష‌ణ‌మే ఫుల్ స్టాప్ పెట్టాల‌ని కూడా సూచిస్తున్నారు. నిజానికి జగ‌న్ 2014లోనే అధికారంలోకి రావాల్సి […]