ఒక్క సినిమాతో పరువు పోయింది.. దర్శకేంద్రా మీకు అవసరమా అంటూ..!

బుల్లితెర నటులతో నిండిన సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. సుడిగాలి సుధీర్, సునీల్, వెన్నెల కిషోర్, ఆలీ, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం ఇలా కమెడియన్స్ అందరూ ఈ సినిమా కనిపిస్తారు. ఆగస్టు 19న రిలీజ్ అయిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనం లేకుండా అత్యంత చెత్త సినిమాగా ప్రక్షకులు అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా చూడకుండానే థియేటర్ నుంచి మధ్యలోనూ వస్తున్నారంటూ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలోని కామెడీ ట్రాక్ అసలు […]

ప్రభాస్ లానే భాగ్యశ్రీతో క్రష్ ఉందన్న మరో హీరో..!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లైగర్’ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాను అతి భారీగా విడుదల చేస్తున్నారు. అందుకోసం హీరో, హీరోయిన్లు విజయ్, అనన్య పాండే సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా విజయ్, అనన్య పాండేతో కలిసి ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ […]

హరి హర వీరమల్లు రిలీజ్ డేట్.. ఆరోజున వస్తే సినిమా హిట్టే..!

విలక్షణ దర్శకుడు క్రిష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ‘హరి హర వీరమల్లు’. 17వ శతాబద్దం నాటి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను ఎంతో వైవిధ్యంగా తీర్చిదిద్దాడట.. ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ ఇప్పటికే 60 శాతం పూర్తయ్యింది.. తాజాగా ‘హరి హర వీరమల్లు కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతోందట చిత్ర బృందం. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్.రత్నం […]

తల పొగరెక్కి చిరంజీవిని టార్చర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

కొందరు హీరోయిన్స్ అవకాశాలు రాకపోతే కాళ్ల బేరానికి వస్తారు. అదే వరుస హిట్స్ అందుకొని.. ఒక స్టార్ హీరోయిన్ హోదాకి ఎదిగి.. లెక్కలేనన్ని ఆఫర్లు చేతికొస్తే తల మీదకెక్కి కూర్చుంటారు. వారిలో త్రిష కూడా ఒకరని చెప్పవచ్చు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఆమెకు చాలా గర్వం ఎక్కువ. ఈ ముద్దుగుమ్మ 2005 నాటికి వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ చెన్నై అమ్మడు తన […]

ఒకేసారి అన్నేసి పడవలపై కాళ్లు వేస్తున్న త్రివిక్రమ్.. ఇలా అయితే కష్టమే?

ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి హిట్ కొట్టక ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. గత ఐదేళ్లలో అతనికి అల వైకుంఠపురములో తప్ప మరో హిట్ లేదు. ఒక దర్శకుడిగా అతడు ఎక్కువగా సినిమాలు కూడా తీయలేకపోతున్నాడు. దీనికి కారణం అతడు ఒకేసారి నాలుగైదు పడవలపై కాళ్లు వేస్తూ ఉండడమే అని తెలుస్తోంది. అతని భార్య సాయి సౌజన్య నిర్మాణ రంగంలో అడుగు పెట్టడంతో ఆమె తీసే సినిమాల కథలు చెక్ చేయడం, వాటి […]

ప్రెగ్నెంట్ అయిన 3 నెలలకే అబార్షన్.. చిన్మయికి ఇలా జరిగింది ఏంటి, పాపం!

చిన్మయి.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, టీవీ ప్రెజెంటర్, రేడియో జాకీగా ఈమె సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎల్లప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. కాగా తాజాగా ఓ యూట్యూబ్ వీడియో ద్వారా తన ఫర్టిలిటీ జర్నీ, ప్రెగ్నెన్సీ బర్త్ స్టోరీ గురించి చాలా విషయాలను పంచుకుంది. తనకు అబార్షన్ కూడా అయ్యిందని చెప్పి షాక్ ఇచ్చింది. 2014లో చిన్మయి నటుడు రాహుల్ రవీంద్రన్ ని […]

చిరంజీవి బర్త్‌డే పార్టీకి వెళ్లడం బన్నీకి ఇష్టం లేదా.. అందుకే న్యూయార్క్ వెళ్లిపోయాడా..?

ఏదో ఒక సినిమా ఫంక్షన్‌కి అల్లు అర్జున్ రావడం.. అప్పుడే పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ మెగా అభిమానుల అరిచి గోల చేయడం ఇప్పటికే చాలా సార్లు జరిగింది. అయినా కూడా బన్నీ పవన్ కళ్యాణ్ పేరును “చెప్పను బ్రదర్” అని ఫ్యాన్స్‌ని నిరాశపరిచాడు. దాంతో మెగా ఫ్యాన్స్ బన్నీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సరైనోడు సినిమా సమయం నుంచి ఇది కొనసాగుతోంది. మెగా ఫ్యామిలీ పేరు ఉపయోగించుకుని స్టార్ట్ అయి ఇప్పుడు వారి పేరు […]

ఎన్ని మనస్పర్ధలు వచ్చినా.. పూజా హెగ్డేని వదలని యూవీ..?

అల వైకుంఠపురములో సినిమాతో పూజా హెగ్డే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతోనూ హిట్ అందుకుంది. తర్వాత రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేసింది. తర్వాత ఎఫ్3 సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు కభీ ఈద్ కభీ దివాలీ, సర్కస్ అనే 2 హిందీ సినిమాల్లో, మహేష్ బాబుతో కలిసి ఒక తెలుగు సినిమాలో నటిస్తోంది. నిజానికి ఈ ముద్దుగుమ్మ లాస్ట్‌గా […]

ఎన్టీఆర్ 30పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. సముద్రం నేపథ్యంలో పవర్ ఫుల్ యాక్షన్?

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. తారక్ కెరీర్ లో 30వ సినిమాగా మాస్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు కొంచెం నిరుత్సాహానికి గురయ్యారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ 30 ఇంటర్వెల్ […]