చిరంజీవిపై యాంకర్ అనసూయ సంచలన కామెంట్స్… అలా జరిగిందట!

మెగాస్టార్ చిరంజీవి… పరిచయం అక్కర్లేని ఓ అద్భుతం. తెలుగు తెరపై క్లాస్, మాస్ అనే తేడాలేకుండా అశేషజనాభిమానాలను సొంతం చేసుకున్న అగ్రనటుడు. నేడు మెగాస్టార్ అనే వృక్షఛాయలో ఓ అరడజనకు పైగా హీరోలు తయారయ్యారు అంటే అర్ధం చేసుకోండి. రాబోయే తరాలకు ఓ రూట్ ని ఏర్పాటు చేసారు కొణిదెల శివ శంకర వరప్రసాద్. సినిమాల పరంగా ఎప్పుడో సెంచరీ కొట్టేసిన మెగాస్టార్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కుర్ర హీరోలకు ధీటుగా అడుగులేస్తున్నారు. ప్రస్తుతం […]

NTR, రామ్ చరణ్ సరసన నిఖిల్.. మేటర్ ప్యాన్ ఇండియా కథ ఇదే!

నేడు తెలుగు సినిమా నేషనల్ లెవల్లో వెలిగిపోతుంది అంటే అంతా రాజమౌళి పుణ్యమే అని చెప్పుకోవాలి. బాహుబలి అనే సినిమా లేకపోతే తెలుగు సినిమా పేరు ప్రపంచానికి తెలిసేది కాదేమో. అంతకు ముందు ఒకరిద్దరు దక్షిణాది దర్శకులు ఇలాంటి ప్రయత్నం చేసినప్పటికీ ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయిన దర్శకుడు ఒక్క ‘రాజమౌళి’ అనే చెప్పుకోవాలి. బాహుబలితో ప్రభాస్‌ను ప్యాన్ ఇండియా స్టార్‌గా చేసిన జక్కన్న.. ఈ యేడాది RRR మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ప్యాన్ […]

లేటు వయసులో ఘాటు అందాలతో కాకరేపుతున్న మీరా జాస్మిన్!

మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. తమిళంలో ఆమె చేసిన కొన్ని సినిమాలతోనే తెలుగువాళ్ళకు పరిచయం అయింది. ఆ తరువాత తెలుగులో నేరుగా చేసిన సినిమాలతో డైరెక్ట్ గా మనవాళ్లకు కనెక్ట్ అయ్యింది. అచ్చం తెలుగు అమ్మాయి మాదిరిగా కనిపించడం ఆమె ప్రత్యేకత. దాంతో తెలుగులో ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘గుడుంబా శంకర్’ సినిమాలో చేసిన సంగతి తెలిసినదే. అయితే మీరా పెళ్లైన తరువాత సినిమాలకు […]

కృష్ణవంశీతో హీరో రవితేజకి చెడిందా? మాస్ మహరాజా గురించి మాట్లాడడానికి ససేమిరా అన్నాడు?

ర‌వితేజ‌ – కృష్ణవంశీ కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ర‌వితేజ‌ని సింధూరం అనే చిత్రంతో తెలుగు తెరకు ప‌రిచ‌యం చేశాడు దర్శకుడు కృష్ణ వంశీ. ఈ సినిమాలో ర‌వితేజ పాత్ర చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఇక సింధూరం సినిమాలోని పాట‌లు కూడా అప్పటి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించాయి. దానికంటే ముందే నాగార్జున హీరోగా నటించిన ‘నిన్నే పెళ్ళాడతా’ లో కూడా రవితేజకి ఓ ఛాన్స్ ఇచ్చాడు కృష్ణవంశీ. అటు తర్వాత వీళ్ళు ‘సముద్రం’ ‘ఖడ్గం’ అనే సినిమాలకు […]

అల్లరి నరేష్ ని ఆ హీరోయిన్ మోసం చేసిందా? తరువాత నరేష్ ఫ్రెండ్ తోనే అలా?

అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగునాట అతనికున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అల్లరి అనే సినిమాలో నటించాక నరేష్ వెనక్కి తిరిగి చూసుకోవలసిన pపని లేకుండా పోయింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో నరేష్ పేరు కాస్త ‘అల్లరి నరేష్’గా మారిపోయింది. ముఖ్యంగా సినిమాల్లో ఆయన చేసే కామెడీకి జనాలు పడి చస్తారు. ఏడాదికి కనీసం ఓ నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంటున్న అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో మాత్రం […]

డబ్బుల కోసమే ఒప్పుకున్న అంటున్న ఇలియానా.. విషయం అదేనా?

హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తనతో పాటు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఎంతోమంది పేడ్ అవుట్ అయిపోయి.. తట్టాబుట్టా సర్దుకుంటే, ఇల్లు బేబీ మాత్రం ఇంకా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటూనే వుంది. ఇటీవల హారర్ జానర్ కి సంబంధించిన సినిమాలకి సైన్ చేస్తోంది. ఈ క్రమంలో ఆ మధ్య ఓ హారర్ హిందీ సినిమా విషయంలో ఆమెకి ఎదురైన అనుభవాల రీత్యా కొన్ని […]

అదొక్కటే నా కోరిక.. ఎన్టీఆర్ కి లక్ష్మీపార్వతీ రిక్వెస్ట్..

ఎన్టీఆర్ ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే..ఇక ‘ఆర్ఆర్ఆర్’ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. అయితే ఈ భేటీపై భిన్న వాదనలు వస్తున్నాయి. కేవలం అభినందించేదుకే అమిత్ షా భేటీ అయ్యారని బీజేపీ శ్రేణులు అంటుంటే.. ఇది రాజకీయ భేటే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. అయితే ఈ భేటీలో ఏం చర్చించుకున్నారనే విషయం మాత్రం బయటకు రాలేదు.. కాగా, ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై […]

వామ్మో..ఈ హీరోల ఒకరోజు సంపాదన ఇంతనా?

ప్రపంచంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలను తీస్తున్న చిత్ర పరిశ్రమ బాలీవుడ్.. సినిమా అనేది వినోదాన్ని అందించే ప్రాథమిక వనరులలో ఒకటి కాబట్టి పెద్ద మొత్తంలో వసూళ్లు సాధిస్తాయి. బాలీవుడ్ లో పోటీ కూడా ఎక్కువే.. పోటీని తట్టుకోవడం అంత ఈజీ కాదు. యాక్టింగ్, ఎవరూ చూపించని స్టయిల్, స్టోరీ ఎంపిక ఆ సినిమా హిట్ కావడానికి ప్రధానమైనవి.. వీటన్నింటినీ తట్టుకుంటూ ఎక్కువ కాలం నిలబడిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అంతటి స్టార్ డమ్ […]

‘నువ్వు నా స్టేటస్ కి సెట్ కావు’.. నవీన్ చంద్రను దారుణంగా అవమానించిన మెగా హీరోయిన్..?

ఈప్రపంచంలో ధనంతోనే ఆప్తులు.. ధనంతోనే బంధాలు.. ధనంతోనూ ప్రేమలు.. ధనం ఉంటేనే ఇవన్నీ నీ చెంతకు వస్తాయి. ధనం లేకుంటే ఎవ్వరూ నీ దగ్గరకు కూడా రారు.. ప్రస్తుతం సమాజంలో డబ్బు మెయిన్ రోల్ పోషిస్తుంది.. అది సామాన్యులైనా.. సెలబ్రెటీలైనా.. డబ్బును చూసే మనిషికి విలువ ఇస్తున్నారు. మన సినీ ఇండస్ట్రీలో కూడా డబ్బులు లేక అవమాన పడ్డ హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో హీరో నవీన్ చంద్ర కూడా ఒకరు.. నవీన్ చంద్ర హీరోగానే […]