ఉదయ్ కిరణ్ తో చిరంజీవి కూతురు సుస్మిత పెళ్లి ఇందుకే జరగలేదట… పవన్ కారణమని అన్నారు?

తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ చిరంజీవిలాగా ఓ స్టార్ హీరోగా ఎదిగిన ఆర్టిస్ట్ ఉదయ్ కిరణ్. అయితే అతగాడు ఎంత త్వరగా స్టార్ డంని సంపాదించాడో అంతే త్వరగా ఆ స్టార్డమ్ ను కోల్పోయి చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన సంగతి అందరికీ తెలిసినదే. నాడు తెలుగు పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. మెగాస్టార్ చిరు అల్లుడు కావాల్సిన వాడు చివరికి సినిమాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు అనే […]

రామ్ చరణ్‌ గొప్పతనం బయటపెట్టిన ట్రైనర్… చరణ్‌ ఆ విషయం దాచాడట?

రామ్ చరణ్ గురించి తెలియని తెలుగువాడు ఉండడు. బేసిగ్గా మెగాస్టార్ కొడుకు అయినప్పటికీ ఎంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తుంటాడో అందరికీ తెలిసిందే. వివాదాలకు ఆమడ దూరం వుండే చరణ్ అంటే అభిమానులకు పిచ్చి. రామ్ చరణ్ ఎంత ఒద్దికగా ఉంటాడో సందర్భాన్ని బట్టి సినిమావాళ్లు, సన్నిహితులు, స్నేహితులు ఎక్కడో ఒకచోట ప్రస్తావిస్తూనే వుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ విషయాన్ని రామ్ చరణ్ ట్రైనర్ అయినటువంటి ‘కుల్దీప్ సేతి’ చెప్పుకొచ్చాడు. అతను ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ…. […]

బేబమ్మ సినిమాలు ఎక్కడ తేడా కొడుతున్నాయి? మెగా కాంపౌండ్ మళ్ళీ అవకాశం ఇస్తుందా?

బేబమ్మ అంటే ఎవరో చెప్పాల్సిన పనిలేదు. అవును… మొదటి సినిమా ‘ఉప్పెన’ తోనే వర్ధమాన తార కృతి శెట్టి.. తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఉప్పెన సూపర్ డూపర్ హిట్ అవ్వడం కూడా అమ్మడుకి బాగా కలిసొచ్చింది. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన ‘వైష్ణవ్ తేజ్’ తొలి సినిమా కూడా ఇదే కావడం యాదృచ్చికం. మొత్తానికి ఏదైతేనేం… అమ్మడుకి మెగా ఫ్యామిలీ సపోర్టు కూడా తోడయ్యింది. అయితే వరుసగా మూడు హిట్స్‌తో హాట్రిక్ హిట్స్ నమోదు […]

కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న హీరోయిన్ రాశి.. టాలీవుడ్ పట్టించుకోవడం లేదా?

సీనియర్ హీరోయిన్ రాశి గురించి తెలియని తెలుగువాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆనాడు మంచి మంచి సినిమాలలో నటించి సినిమా ప్రేక్షకులను మెప్పించిన నటి ప్రస్తుతం కష్టాల వలయంలో నలిగిపోతుంది అంటే మీరు నమ్ముతారా? బేసిగ్గా సెలిబ్రిటీ అయినటువంటి రాశి కష్టాల్లో ఉందంటే ఎవరు నమ్మరు. కానీ ఇది నిజం. ఓ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె ప్రస్తుతం అవకాశాలు లేక ఎకనామికల్ గా చాలా సఫర్ అవుతోంది. ఎమన్నా సాయం అడిగితే.. నీకేంటి […]

బిగ్ ఫెస్టివల్స్ పై కన్నేసిన మెగాస్టార్… ఈసారి గురి తప్పదు గురూ!

బహుశా తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని మనిషి వుండరు అంటే అతిశయోక్తిగా ఉంటుంది. నేడు ఆ మెగా వృక్షఛాయలో అనేకమంది హీరోలు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ‘పునాదిరాళ్ళు’ అనే సినిమాతో కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే వ్యక్తి చిరంజీవిగా ఎదిగిన తీరు వర్ణనాతీతం. ఇక అతని సినిమా వస్తుందంటే సినిమా థియేటర్ల దగ్గర ఎలాంటి సందడి నెలకొంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. మాస్ జనాలు అతని సినిమా అంటే పడి చస్తారు. క్లాస్ […]

ఓ మ్యాగజైన్ కవర్ పేజీకోసం రెచ్చిపోయిన దిశా ప‌టానీ.. వైరల్ అవుతున్న హాట్ పిక్స్!

దిశా ప‌టానీ.. అంటే ఎవరో తెలియని కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. అమ్మడు ఇండియన్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే తన ప్రతాపమేంటో చూపించింది. దాంతో చిన్న హీరోలనుండి అగ్రహీరోల వరకు అందరితోనూ బి టౌన్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. అవసరమైనపుడు అందచందాలను ఆరబెట్టడంలో అమ్మడు ఏమాత్రం సిగ్గు పడదు. సోష‌ల్ మీడియాలో క‌నీసం ఒక్క‌సారైనా హాట్ ఫోటోలను అప్‌లోడ్ చేయకపోతే ఈ భామకు నిద్ర పట్టదు. ఓ రకంగా చెప్పాలంటే అందాల ఆరబోతలో ఈ భామను మించిన […]

త్రిష పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ కావాలా? ఇదే నిదర్శనం!

హీరోయిన్ త్రిష గురించి తెలియని సినిమా ఆడియన్ ఉండడు. టాలీవుడ్లో స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న త్రిష తరువాతికాలంలో కోలీవుడ్లో మంచి హీరోయిన్ గా పాతుకుపోయింది. అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చి దశాబ్దకాలం దాటినప్పటికీ ఇప్పటికీ సినిమా ఆఫర్లు ఆమె ఇంటి తలుపు తడుతున్నాయి అంటే అర్ధం చేసుకోండి. ఇకపోతే, కొద్ది రోజులుగా త్రిష పాలిటిక్స్‌లో అడుగుపెట్ట‌బోతుందంటూ జోరుగా ప్రచ‌రాలు న‌డుస్తున్న విష‌యం అందరికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో రూమ‌ర్స్‌పై ఓ క్లారిటీ వ‌చ్చింది. అవును… […]

మన స్టార్ హీరోలు ఇష్టంగా తినే ఆహారం ఇదే.. వారి బ్యూటీ సీక్రెట్ ఇదేనా?

సాధారణ మానవులు తినే తిండికి, గ్లామర్ ప్రపంచానికి చెందిన మనుషులు తినే తిండికి కాస్త వ్యత్యాసం ఉంటుంది. మనం ఆకలేస్తే దొరికింది తినేస్తూ ఉంటాము. వారు అలా కాదు.. తినే తిండి విషయంలో అనేక నియమాలు పాటిస్తూ వుంటారు. లేకపోతే వారి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కోట్లు గడిచినా కూడా వారు కడుపు నిండా తినలేరు. తింటే లావు అయిపోతారు. అందుకే తమకు యిష్టమైన ఫుడ్స్ ఊరిస్తున్నా కూడా వారు కడుపు కట్టుకుని ఉంటారు. […]

టాలీవుడ్‌లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల జాబితాలో లైగర్… రౌడీనా మజాకా?

విజయ్ దేవరకొండ అనేకంటే రౌడీ దేవరకొండ అంటేనే జనాలు బాగా కనెక్ట్ అవుతారు. అవును.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యావత్ తెలుగు నాట మంచి పాపులర్ అయిన నటుడు విజయ్ దేవరకొండ. దానికి ముందు ‘ఎవడే సుభ్రహ్మణ్యం’, ‘పెళ్లి చూపులు’ సినిమాలు చేసినా, అర్జున్ రెడ్డితోనే అతగాడికి స్టార్ స్టేటస్ వచ్చింది. ఇక అక్కడినుండి వారు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అంతేకాకుండా విజయ్ కి యావత్ నేషనల్ లెవల్లో మంచి పేరు వుంది. […]