ఏపీ, తెలంగాణ‌లో శృంగార స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలివే…!

అవును.. మీరు విన్నది నిజమే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే – 5లో భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. శృంగారం విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని మగాళ్లు చాలా రసికులని తేలింది. ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ తాజాగా వెలుగు చూసింది. అవును… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మగవాళ్లు ఆడవారి కంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లో 1.1 లక్షల […]

ఢీ14 షోకి అఖిల్‌, హైపర్ ఆది తీసుకునే పారితోషికం తెలిస్తే గుండాగి చస్తారు!

ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ 14 షో ఎంత రసవత్తరంగా కొనసాగుతుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. కాగా ఈ షోలో మళ్లీ బిగ్‌ బాస్‌ అఖిల్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్ లోనే మధ్య లో బ్రేక్ అయ్యి బిగ్ బాస్ నాన్ స్టాప్ కు వెళ్లిన అఖిల్‌ మళ్లీ అనూహ్యంగా ఢీ 14 లో సందడి చేస్తున్నాడు. సాదారణంగా అయితే బిగ్‌ బాస్ లో పాల్గొన్న వారికి ఈటీవీలో ఇంత త్వరగా అవకాశం రాదు.. […]

తెలుగు సినిమాలలో చనిపోయే పాత్రలు చేసి హిట్లు కొట్టిన హీరోలు వీరే!

బేసిగ్గా మన తెలుగు సినిమాలలో ముఖ్యంగా హీరోల యొక్క పాత్రలు చనిపోతే ఆ సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు కనబడవు. కానీ కొన్ని సినిమాలలో హీరోలు క్లైమాక్స్ లో చనిపోతే ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. యంగ్ హీరో తరుణ్ మొదలుకొని NTR, కళ్యాణ్ రామ్, నాని ఇలా అనేకమంది స్టార్ హీరోలు సినిమా ఎండింగ్లో చనిపోయినా కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక అలా సినిమాలలో చనిపోయే పాత్రలు చేసి మెప్పించిన స్టార్ […]

Bigg Boss 6 హౌస్‌లోకి భార్యా భర్తలు వస్తున్నారు.. ఇద్దరిలో ఒక్కరైనా గెలుస్తారా?

తెలుగు వారికి బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదటి సీజన్ నుండే మనవాళ్ళు దానికి బ్రహ్మరధం పడుతున్నారు. ఈ క్రమంలో ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు అని అర్ధం అయిపోయింది. బిగ్ బాస్ మొదటి సీజన్‌ను NTR హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. అలాగే మూడు, […]

అలాంటి చర్యలవలన నా జీవితం నాశనం అయ్యింది… తాగుడుకు బానిసయ్యా అంటున్న నటి!

సినిమా జీవితం అంటే సగటు ప్రేక్షకుడు ఊహించినంత అందంగా ఏమీ ఉండదు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఆర్టిస్టులు జీవితాన్ని గడుపుతూ వుంటారు. అందులోనూ యాక్ట్రెస్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అయినా మంచి సినిమా ఛాన్సులు వారికి దొరికే అవకాశం ఉండదు. అన్నింటికీ తట్టుకున్నవారు ఏదోఒకలాగా నెట్టుకొచ్చేస్తారు కానీ, ఇలా ఉండాలి అనుకున్నవారు మాత్రం అనేక కష్టాలు ఇక్కడ చవిచూడాల్సి ఉంటుంది. గత కొన్నాళ్లుగా మీటు ఉద్యమం ద్వారా అనేకమంది మహిళా ఆర్టిస్టులు తన […]

‘మెంటల్ కృష్ణ’ మళ్ళీ వస్తాడా? ఓ సీరియల్ నటిని పట్టుకొని, నా భార్య అని అంటున్న పోసాని?

మెంటల్ కృష్ణ అనగానే తెలుగు వాళ్ళు అందరికీ గుర్తొచ్చే పేరు పోసాని కృష్ణ మురళి. అవును.. తెలుగు చిత్ర సీమలో మొదట రైటర్ గా, దర్శకుడిగా, నేడు ఆర్టిస్టుగా సోనసాగుతున్న పోసాని గురించి తెలియని వారు వుండరు. ముఖ్యంగా మెంటల్ కృష్ణ సినిమాతో పోసాని ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో తెలియంది కాదు. పోసాని ఏది మాట్లాడినా వైరల్ అవుతుంది. ఇక ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా ఎంతలా పెరిగిపోయిందో అందరికీ తెలిసినదే. ప్రతి ఒక్కరు కూడా […]

లైగర్ మహిమ… పాపం అనన్యాతో ఒక ఆట ఆడుకుంటున్నారుగా?

బాలీవుడ్ పాలబుగ్గల సుందరి అనన్యా పాండే, ‘లైగర్’ సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసిన సంగతి విదితమే. ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదగాలకున్న అమ్మడుకి కరెంట్ షాక్ తగిలినంత పని అయ్యింది. సినిమా హిట్ అయ్యుంటే నిజంగా ఆమె అనుకున్న రీతిలో స్టార్ హీరోయిన్ సరసన చేరేది. కానీ అలా జరగలేదే. అయితే ‘లైగర్’ హిట్టా.? ఫట్టా.? అనే సంగతి ఇప్పుడే తేల్చలేం కానీ, అనన్యా పాత్ర మాత్రం ఈ సినిమాలో తేలిపోయిందని […]

ఆ హీరోయిన్ ని దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడట… కానీ ఆఖరికి ఆమెతో జరిగింది!

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటే ఎవరో తెలియనివారు వుండరు. రాజు ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ఓ సినిమా హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో తెలుసుకొని మరీ కొనుగోలు చేస్తాడు. అంత ముందుచూపు వున్న నిర్మాత కనకే ఇప్పటికీ అతనే బడా నిర్మాతగా కొనసాగుతున్నాడు. అలాగే ఏ సినిమా ఎప్పుడు విడుదల అవ్వాలో, విడుదలయ్యాక ఎన్ని రోజులకు ఓటీటి లో రావాలో ఇలా సినిమాల విషయంలో మొత్తం ఆయనే చూసుకుంటారు. అలాగే […]

పూరీజగన్నాధ్ టాలీవుడ్ కి పరిచయం చేసిన హాట్ భామల లిస్టు ఇదే!

పూరీ జగన్నాథ్.. అంటే ఎవరో తెలియని సినిమా ప్రేక్షకుడు ఇండియాలోనే ఉండడు. ఎక్కడో విశాఖపట్నంలో పుట్టి పెరిగిన పూరి నేడు తెలుగు సినిమానే శాసించే స్థాయికి చేరుకున్నాడు అంటే మామ్మూలు విషయం కాదు. ఈయన సినిమాలలో ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. హీరోయిజాన్ని చూపించడంలో పూరీని మించిన దర్శకుడు ఇండియాలోనే లేదని చెప్పుకోవాలి. అలాగే ఈయన పరిచయం చేసిన చాలా మంది భామలు ఇండస్ట్రీని ఒక యేలు ఏలారని చెప్పుకోవాలి. తాజాగా ఈయన విజయ్ దేవరకొండ […]