తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్లు చేతులనిండా బాగానే సందపాదిస్తున్నారు. వాళ్లు నెలకు తీసుకునే రెమ్యునరేషన్ తెలిస్తే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు గూండాగి చస్తారు. అవును… తెలుగు ఇండస్ట్రీలో నెం 1 యాంకర్ అయినటువంటి సుమ కనకాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇప్పటికీ ప్రతీ రోజూ వివిధ ఛానెల్స్ లో రియాలిటీ షోస్ కు తోడు.. ఆడియో వేడుకలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఒక్కో ఆడియో ఫంక్షన్కు ఈమె దాదాపు […]
Author: Suma
కుర్రకారుని హీట్ ఎక్కిస్తోన్న ప్రణీత సుభాష్.. లేటెస్ట్ ఫోటో షూట్ అదరహో!
ప్రణీత అంటే ఎవరో తెలియని తెలుగు యువత ఉండరనే చెప్పుకోవాలి. చేసినవి అరకొర సినిమాలైనా.. తన అందచందాలతో తెలుగునాట మంచి గుర్తింపే సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ ప్రణీత. వివాహం తరువాత అమ్మగా ప్రమోషన్ కొట్టేసిన ప్రణీత గ్లామర్ షోలో మాత్రం జోరు తగ్గించడం లేదు. 2021 అక్టోబర్ లో సైలెంట్ గా వివాహం చేసుకున్న ప్రణీత సినిమాలు తగ్గించారు. వ్యాపారవేత్త నితిన్ రాజ్ ని పెళ్లాడిన ప్రణీత ఈ ఏడాది ఓ అందమైన అమ్మాయికి జన్మనిచ్చారు. పెళ్ళైన […]
నిన్నటివరకు ఆ హీరోయిన్ డిమాండ్ చేసేది.. కథ అడ్డం తిరగడంతో బతిమిలాడుకుంటుందా?
సినిమా ఇండస్ట్రీ అంటేనే దూరపు కొండలు నునుపు మాదిరి. చూడటానికి ఇది రంగుల ప్రపంచంలాగ కనిపిస్తున్నా లోలోపల ఎన్నో అగాధాలు ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్లకు చాలా ఛాలెంజింగ్స్ ఉంటాయి. ఇక అసలు విషయానికొస్తే, సినిమా పరిశ్రమలో క్రేజ్ అందుకున్న హీరోయిన్ల కంటే వాళ్ల తల్లిదండ్రులే క్రేజ్ దక్కించుకున్నంత ఎక్కువ ఫీల్ అవుతారు. ఇండస్ట్రీలో తమ కూతురు ఒక్కతే టాప్ పొజిషన్ లో ఉంది అన్నమాదిరి బిహేవ్ చేస్తూ వుంటారు. ఇక అదే హీరోయిన్ కు ఇండస్ట్రీలో వరుస […]
వరుస వివాదాలు అనసూయకి అడ్డంకిగా మారాయా? కొత్త ఆఫర్లు ఇక కష్టమేనా?
బుల్లితెర యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు యువత ఉండరనే చెప్పుకోవాలి. అయితే ఆమెని అభిమానించే అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో ఆమెను ట్రోల్ చేసేవాళ్లు కూడా అదే స్థాయిలో వున్నారని ఇటీవల జరిగిన వివాదాలవలనే తెలుస్తోంది. ఇకపోతే తాజాగా లైగర్ పై నెగిటివ్ కామెంట్లు చేసిన అనసూయ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు పెట్టుకుని అనసూయ లైగర్ సినిమాను టార్గెట్ చేశారు. అయితే అదే సమయంలో అనసూయకు నెటిజన్ల నుంచి […]
లైగర్ సినిమాకి వారు భారీగా పారితోషకం తీసుకున్నారు… ఇపుడు కొంతైన తిరిగి ఇచ్చేస్తారా?
పాన్ ఇండియా తెలుగు సినిమా లైగర్ హడావుడి మొన్నటితో ముగిసిపోయింది. సినిమా హిట్టైయుంటే హడావుడి కాస్త కొనసాగేది. కానీ డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ఒక్కరోజుతోనే కథ సుఖాంతం అయింది. డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రముఖ హీరోయిన్ ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్, బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదల […]
మీటూ ఉద్యమం కంటిన్యూ అవుతుందా? ఆఫర్ ఇస్తానని అక్కడ టచ్ చేశాడంటున్న హీరోయిన్?
సినిమా ఇండస్ట్రీలో గత కొన్నాళ్లుగా ‘కాస్టింగ్ కౌచ్’ ‘మీటూ ఉద్యమం’ అనే పదాలు ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి. అప్పట్లో ఈ కాస్టింగ్ కౌచ్ ఉన్నా కూడా అది కేవలం నాలుగు గోడలమధ్యే గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా మంది నూతన నటీమణులు ధైర్యంగా తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి మీడియా ముందు నిర్భయంగా చెబుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారు కూడా తమ సినీ కెరియర్ […]
తెలుగు దర్శకులపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరోలు!
బాహుబలి ఏ ముహూర్తాన వచ్చిందో గాని ఇక అప్పటినుండి తెలుగు సినిమాల స్థాయి మారిపోయిందని చెప్పుకోవాలి. అవును… గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా చప్పుడు యావత్ ఇండియా మొత్తం వినబడుతోంది. దీనికి ఉదాహరణే ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు. బి టౌన్ సూపర్ స్టార్లంతా సౌత్ డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చేస్తున్న జవాన్ సినిమాకు సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసినదే. అలాగే తమిళ దర్శకుడు శంకర్ […]
ఇంతకీ బొద్దుగుమ్మ ‘నిత్యా మీనన్’ను ఇబ్బంది పెడుతున్నది ఎవరు?
బేసిగ్గా మలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ అంటే తెలుగునాట తెలియని ప్రజలు ఉండరనే చెప్పుకోవాలి. తెలుగులో ‘అలా మొదలైంది’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిత్యా అటుపై వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. సహజమైన నటనే ఆమెకి ప్లస్ అయింది. ముఖ్యంగా స్కిన్ షోకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. అందుకనే ఇక్కడ ఆమెకి ప్రత్యేకమైన అభిమానులు వుంటారు. ఆమెలో వున్న ఇంకో ప్రత్యేకమైన లక్షణం ముక్కుసూటిదనం. అవును… […]
వింత ఆచారం కాదిది అదో రోగం… అక్కడ పెళ్లైన జంటలు ఇతరులతో సెక్స్ చేయాలట?
రోజులు మారుతున్నప్పటికీ ఇప్పటికీ అనేక ప్రాంతాల్లోని ప్రజలు కొన్ని వింత ఆచారాలను కొనసాగిస్తున్నారు. కొన్ని తెగలు ఇప్పటికీ ఎన్నో అనాగరికమైన ఆచారాలను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎందరో సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చి, అనేక రాక్షసమైన ఆచారాలను ఇప్పటికే అంతం చేసారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని తెగల్లో మాత్రం నేటికీ వింత ఆచారాలు సాగుతూనే ఉంటాయి. తమకు ఇష్టం లేకపోయినా, అక్కడి యువతీయువకులు బలవంతంగా అటువంటి ఆచారాలు పాటించాల్సి వస్తోంది. ఇపుడు అలాంటి ఓ తెగ […]









