తారక్ గురించి విజయ్ అలా మాట్లాడాక ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ఇక రచ్చ రంబోలానే!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ ప్రమోషన్‌లలో సూపర్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ హైప్ దేశమంతటా పెంచేలా అతడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. RRRలో ఎన్టీఆర్ నటనకు ఆస్కార్స్ 2023 నామినేషన్‌లో చోటు దక్కుతుందా అని ఒక ఇంటర్వ్యూయర్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు బదులిస్తూ.. ‘తారక్ అన్న ఆస్కార్ అవార్డు కచ్చితంగా గెలవాలి. అన్నకి అవార్డు వస్తే మెంటల్ […]

త్రివిక్రమ్‌తో మహేశ్ సినిమా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్..

డైరెక్టర్ త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. ఇది ఇద్దరి కాంబినేషన్ లో రానున్న మూడో చిత్రం..ఈ సినిమా నుంచి మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషీ అయ్యేలా అప్ డేట్ ఇచ్చారు త్రివిక్రమ్.. ఏకంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశాడు.. వచ్చే ఏడాది 28న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది మహేశ్ బాబుకు 28వ సినిమా.. SSMB28 సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.. హారిక అండ్ హాసిని […]

RC15 షూటింగ్‌లో అసలేం జరుగుతోంది.. చెర్రీ ఫ్యాన్స్‌కి షాకిస్తున్న ఆ వార్తలు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న RC15 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రూ.170 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాకి ఓ విశేషం ఉంది. అదేంటంటే ఇది శంకర్ టాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్. దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని గతేడాది ఫిబ్రవరి నెలలో ప్రకటించగా సెప్టెంబర్ నెలలో ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానులతో […]

ఎన్టీఆర్ కోసం క్యూలో ఉన్న దర్శకులు..

తన నటనతో ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతాడు.. అందుకే ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి దర్శకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా తన స్టామినా ఏంటో చూపించాడు.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కోసం స్టార్ దర్శకులు క్యూలో ఉన్నారు.. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్వకత్వంలో తారక్ 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ […]

సినిమాలతో పాటు.. బిజినెస్ లోనూ రాణిస్తున్న స్టార్స్..

సాధారణంగా ప్రొఫెషనల్ లైఫ్ లో సంపాదించడమే కాకుండా మనకు ఇష్టమైన రంగంలో బిజినెస్ చేయాలని చాలా మందికి ఉంటుంది.. దీనిని చాలా మంది సెలబ్రెటీలు కూడా ఫాలో అవుతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూ కోట్లలో సంపాదిస్తున్న సినీ సెలబ్రెటీలు.. బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రకరకాల వ్యాపారాలు చేస్తూ అందులోనూ రాణిస్తున్నారు. అలా సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న హీరో, హీరోయిన్లు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ.. […]

ఇండస్ట్రీ అంటే అంతే, ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి.. తప్పదు: అనసూయ భరద్వాజ్

బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్‌ తెలుగు కుర్రకారుకి అవసరం లేదు. తన అందచందాలతో ఫ్యాన్స్‌ మనసులను దోచేసిన ఈ బ్యూటీకి స్టార్‌ హీరోయిన్‌కు ఉన్నంత క్రేజ్‌ ఉందంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజం. అందుకే ఆమె బుల్లితెర నుండి వెండితెరమీదకు వెళ్లి తన సత్తా చాటుతోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే అనసూయ లైమ్‌లైట్‌లోకి వచ్చింది మాత్రం జబర్దస్త్‌ అనే కామెడీ షోతో అనే విషయం […]

100 మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ఫేసెస్‌లో ‘మంచు లక్ష్మి’కి చోటు… ఒప్పుకోమంటున్న నెటిజన్స్?

మంచు లక్ష్మి.. ఆపేరు చూసినా, ఆపేరు చదివినా జనాలకి ఒకటే గుర్తుకు వస్తుంది. అదే లక్ష్మి టాక్ షో. అవును… కొన్ని సంవత్సరాలక్రితం బుల్లితెరపైన అలరించిన ఈ షో గురించి ఆహుతులు అంత త్వరగా మర్చిపోలేరు. ఈ షో ద్వారా పలువురు టాలీవుడ్ సెలిబ్రిటీల వింతలూ, విశేషాలను బయటపెట్టిన మంచు లక్ష్మి మంచి గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా ఆ షోలో ఆమె మాట్లాడిన తెలుగు అమెరికన్ యాక్సెంట్ కి అందరు పడిపోయారు… నిజం చెప్పాలంటే ఆమె సినిమాలలో […]

పెళ్లికాకముందే ఫస్ట్ నైట్ కావాలంటున్న యాంకర్ విష్ణుప్రియ… రెండు సార్లు అంటూ నోరు జారింది?

తెలుగు బుల్లితెర యాంకర్లలో సుమ, ఉదయభాను, అనసూయ, రష్మీ తరువాత మనకి వినబడే పేరు విష్ణుప్రియ. అవును… పొడుగు కాళ్ళ సుందరి విష్ణుప్రియ భీమనేని అంటే తెలియని తెలుగు కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. మోడలింగ్ రంగం నుంచి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. అనతికాలంలోనే మంచి ఫాలోయింగ్‌ను అందుకుంది. ఫలితంగా వరుస షోలతో హవాను చూపించింది ఇకపోతే ఈమె తాజాగా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ యూనిట్‌తో తాజాగా క్యాష్ షోలోకి […]

లోదుస్తులు వేసుకోకుండా కీర్తి సురేష్ అందాల ఆరబోత… షాక్ లో ఫాన్స్!

కీర్తి సురేష్ గురించి తెలుగు యువతికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను శైల‌జ’ అనే సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయిన ఈ బబ్లీ రాణి అనతికాలంలోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత కీర్తి తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఆ తరువాత వచ్చిన సావిత్రమ్మ బయోపిక్ ‘మహానటి’లో నటించి మహానటిగా పేరు సంపాదించింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకున్నది. ఇక ఈ భామ […]