Jr. NTR ఫ్యాన్స్ ఆ విషయంలో ఇంకా సంతృప్తి చెందలేదా? తదుపరి చిత్రం సంగతేంటి?

Jr NTR గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు. RRR సినిమా తర్వాత NTR అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. విదేశీ మీడియా సంస్థలు కూడా NTR నటనాకౌశల్యాన్ని గురించి ప్రశంసలు కురిపించారు. అయితే NTR అభిమానులు మాత్రం RRR సినిమా విషయంలో సందర్భం వచ్చినప్పుడల్లా కాసింత అసహనాన్ని వెళ్లగక్కుతూనే వున్నారు. ఇటీవల ఓ హాలీవుడ్ పత్రిక ఆస్కార్ నామినేషన్లకు NTR విషయాన్ని పేర్కొన్న విషయం తెలిసినదే. అయితే ఈ విషయం వినైనా అతని అభిమానులు సంతృప్తి […]

సావిత్రికి బుద్ధి లేదు.. అందుకే చనిపోయినా వెళ్లలేదంటూ స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి నటి కృష్ణకుమారి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఆమె తన సినిమాలలో అందం, నటనాభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. నవరత్నాలు అనే సినిమాతో పదహారేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆమెకు 14 సినిమాల్లో నటించడానికి అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె మొదటి సినిమా నుంచి మొదలు ‘బంగారు పాప’ సినిమా వరకు అన్ని వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో సినీ ఇండస్ట్రీలో ఆమెపై ‘ఫ్లాప్ హీరోయిన్’ […]

ఇష్టం లేకపోయినా నాగార్జునతో ఆ పని చేశానంటున్న సీనియర్ నటి.. ఎవరో తెలిస్తే అవాక్కవుతారు?

టాలీవుడ్ మన్మధుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకే ఒక్కరు. అతడే అక్కినేని నాగార్జున. అవును… తన తండ్రి.. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మొదట నాగార్జునని ఇండస్ట్రీకి పరిచయం చేసినపుడు ఒకింత వ్యాకులత చెందారట. సన్నగా వున్నాడు, పీలగా వున్నాడు, అంత అందం కూడా లేదు.. వీడిని తెలుగు ప్రజలు ఆశీర్వదిస్తారా? అనే మీమాంశతోనే పరిచయం చేసాడట. ఇక తరువాతి రోజుల్లో ఆ బక్క అబ్బాయే టాలీవుడ్ మన్మధుడు అయ్యి కూర్చున్నాడు. ఇకపోతే నాగ్ అంటే తెలుగునాట […]

సమంత SSC మార్క్‌షీట్‌ని ఎపుడైనా చూశారా? గమ్మత్తుగా ఉంటుంది.. డూప్లికేట్ అంటున్నారు?

సమంత గురించి రోజుకి ఒక్కసారైనా ఎక్కడో ఒకచోట ఒక గమ్మత్తైన విషయం తెలుస్తోంది. అవును.. సామ్ 10వ తరగతి రిపోర్ట్ కార్డ్ తాజాగా ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అదే విషయాన్ని ఆమె చాలా సంతోషంగా రీట్వీట్ కూడా చేశారు. సమంత విద్యాభ్యాసం చెన్నైలోని CSI సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో జరిగింది. అప్పట్లో స్కూల్‌లో ఆమె టాపర్‌గా నిలిచింది. అదేవిధంగా ఇప్పుడు సినిమాల్లో కూడా ఆమె టాపర్‌గా నిలిచిందని సామ్ అభిమానులు తగ పొగిడేస్తున్నారు. ఇక ఆ […]

యంగ్ హీరోయిన్ తో కలిసి తాగి, తందానాలు ఆడిన బడా నిర్మాత!

ఆ బడా నిర్మాత మరెవరో కాదు కరణ్ జోహార్. అవును.. కాఫీ విత్ కరణ్ 7 వరుస ఎపిసోడ్స్ తో కరణ్ బాలీవుడ్ ని షేక్ చేస్తున్నాడు. ఇతడి షోలు అక్కడి సినిమాలకంటే కూడా బాగా ఆడుతున్నాయి. ఇక ఆ షో సంగతి అందరికీ తెలిసిందే. అందులో పార్టిసిపేట్ చేసిన సెలిబ్రిటీల నుండి కరణ్ ఎంతో చాకచక్యంగా రహస్యాలను రాబడతాడు. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా అతగాడు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈసారి సిద్ధార్థ్ మల్హోత్రా – […]

ఇంద్రగంటితో అఫైర్ ఉందన్న సుధీర్ బాబు… అయోమయంలో ఫాన్స్!

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. అలాగే హీరో సుధీర్ బాబుకి, ఇంద్రగంటి వున్న బంధం గురించి కూడా తెలిసినదే. ఇకపోతే హీరో సుధీర్ బాబు, హీరోయిన్ కృతి శెట్టిల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కొత్త నిర్మాతలు మహేంద్ర, కిరణ్, సుధీర్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిత్రీకరించిన ఓ వెరైటీ పాటను ఈ రోజు ఎ ఎబ్ బి థియేటర్ లో […]

జియాఖాన్ ను శారీరకంగా హింసించిన నటుడు?

2013లో సంభవించిన బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జియాఖాన్ ఆత్మహత్య అప్పట్లో పెను సంచలమే సృష్టించింది. బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలీతో జియా రిలేషన్ షిప్ వికటించి అది ఆత్మహత్యకు ప్రేరేపించిందని అప్పట్లో కధలు కధలుగా వినిపించాయి. జియా ఖాన్ ను శారీరకంగా వేధించాడని.. మాటలతో హింసించేవాడని ఆమె తల్లి రబియా తాజాగా ఈ బుధవారం నాడు ప్రత్యేక కోర్టుకు తెలిపారు. CBI విచారిస్తున్న ఈ కేసులో 25 ఏళ్ల జియాఖాన్ తో సంబంధం కలిగి ఉన్న పంచోలిపై […]

బన్నీ ఫాన్స్ రామ్ చరణ్ ఫాన్స్ మధ్య వార్ పీక్స్… నేషనల్ లెవల్‌లో పరువులు తీస్తున్నారుగా?

ఇదొక దురదృష్టకరమైన కండిషన్ అని చెప్పుకోవాలి. ఏ పరిశ్రమలో అన్నా హీరోల మధ్య వైరుధ్యాలు ఎప్పుడూ వుండవు. ఎటొచ్చి ఈ ఫాన్స్ అని చెప్పుకొనేవారే గుడ్డలు చించుకుంటూ వుంటారు. కనీస బాధ్యతలేని యువకులు అనేకమంది మన సమాజంలో ఆ హీరో ఫాన్స్.. ఈ హీరో ఫాన్స్ అని చెప్పుకుంటూ హీరోల్లాగా ఫీల్ అయిపోతూ వుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే ఒకరినొకరు చంపుకొనే సంఘటనలు కూడా మనం అనేకం చూశాం. వీళ్ళ ఊళ్ళల్లో వీరు పక్క పోకిరిగా చలామణీ […]