సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పరిచయం అక్కర్లేదేమో. 1985లో వచ్చిన ‘భలే మిత్రులు’ చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించి మొదట ఐరెన్ లెగ్ గా పేరు పొందారు. దాంతో సినిమాలు నెమ్మదించాయి. అయితే 1989లో వచ్చిన ‘సూత్రధారులు’ చిత్రం ఆమెకి మంచి నటిగా పేరు సంపాదించి పెట్టింది. అయినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకూ సరయిన అవకాశాలు రాలేదు. ఒకానొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో […]
Author: Suma
త్వరలో 8 సినిమా రిలీజులున్నాయి.. అయినా ప్రమోషన్స్ లేవే?
టాలీవుడ్ దుమ్ములేపుతోంది. ఇండియాలోనే అగ్రగామి చిత్ర పరిశ్రమగా దూసుకుపోతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే.. బాహుబలికి ముందు, తరువాత అని చెప్పుకోవాలి. జక్కన్న ఎప్పుడైతే పాన్ ఇండియాలో అడుగు పెట్టాడో అక్కడినుండి మన తెలుగు సినిమాలు ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇకపోతే జులై నెలలో రిలీజైన సినిమాలన్నీ తీవ్రంగా నిరాశపరచగా.. ఆగస్ట్ మొదటి రెండు వారాల్లోనే మూడు బ్లాక్ బస్టర్స్ అందుకోవడం అందరిలో జోష్ నింపింది. ‘బింబిసార’ ‘సీతారామం’ మరియు ‘కార్తికేయ 2’ […]
ఇలియానా సూసైడ్ అటెంప్ట్ అందుకే చేసిందా? కారణం అతడేనా?
తెలుగునాట ఇల్లు బేబీ అంటే ఎవరో తెలియని యువత ఇంచుమించుగా ఉండరనే చెప్పుకోవాలి. 14 ఏళ్ల కింద దేవదాస్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సెగలు పుట్టించింది ఈ గోవా సుందరి. ఇక ఆ తర్వాత మహేష్ బాబుకి జోడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పోకిరి సినిమాలో నటించి పోకిరి కుర్రాళ్లను సైతం అమ్మడు కిర్రెక్కించింది. ముఖ్యంగా ఆమె నడుము అందాలకు తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు. ఇక దర్శకులు కూడా ఆమె నడుముని కవర్ […]
అల్లు అర్జున్ స్టార్ డం చూస్తే మతి పోతోంది… ఇదిగో ఇదే ఉదాహరణ!
అల్లు అర్జున్ స్టార్ డం ఇప్పుడు మామ్మూలుగా లేదు. అవును… పుష్ప సినిమాతో అల్లు వారి అబ్బాయి ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయిపోయాడు. ఇక మనోడికి మలయాళం మార్కెట్ ఉండనే వుంది. అంతటి గుర్తింపును దక్కించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సోషల్ మీడియా సెన్షేషన్ అని చెప్పాల్సిన పనిలేదు. ఇతగాడు అందరికంటే అత్యధికముగా ఇన్ స్టా గ్రామ్ తో పాటు ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో కూడా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న స్టార్స్ […]
అల్లు వారింట్లో చిచ్చు పెడుతున్న సో కాల్డ్ నిర్మాత… అల్లు అర్జున్ బెల్టు తీస్తాడేమో చూడాలి?
ఈ మధ్య ఓ సినిమా నిర్మాత తరచూ మీడియా ముందుకు వచ్చి వింత వింత విషయాలు మాట్లాడుతూ వున్నాడు. అతడు మరెవరో కాదు నిర్మాత నట్టి కుమార్. ఈయన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న హాట్ టాపిక్స్ గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రస్తుతం కొన్ని రోజులుగా అల్లు అరవింద్ కుటుంబంలో విభేదాలు వస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాటి గురించి తాజాగా నట్టి కుమార్ తనదైన రీతిలో స్పందించారు. […]
కూతురుని రెడీ చేస్తున్న రోజా… అన్షుకి అంత మేటర్ ఉందంటారా అంటున్న సినీ జనం?
అవును… మినిష్టర్ రోజా తన కూతురుని రెడీ చేస్తోంది. దేనికని అనుకుంటున్నారా… దేనికని అంటారేంటండీ.. ఒక నటి కూతురు నటి కావాలనే అనుకుంటుంది మరి. అన్షు మాలిక సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం అయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో ఈమె కథానాయికగా ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే డాన్సుతో పాటు యాక్టింగ్లో ట్రెయిన్ అవుతోంది. త్వరలో ఈమె హీరోయిన్గా నటించే విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. అన్షు ఒక […]
దర్శకుడికి సారీ చెప్పిన ఉంగరాల జుట్టు సుందరి… అసలేం జరిగిందంటే?
మన తెలుగులో ఉంగరాల జుట్టు సుందరి అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది అనుపమ పరమేశ్వరన్. అవును.. నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ నాయకానాయికలుగా నటించిన ‘కార్తికేయ 2’ ఇటీవలే థియటర్లలోకి వచ్చి దుమ్ముదులుపుతోంది. ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు హిందీ బెల్ట్ లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ప్రతిచోటా బాక్సాఫీస్ వద్ద హడావుడి చేస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తాజాగా హైదరాబాద్ లో చిత్ర […]
సైమా అవార్డ్స్ 2021లో సత్తాచాటనున్న పుష్ప, అఖండ… నామినేషన్స్ ప్రకటన!
సౌత్ ఇండియాలోని 4 భాషలైనటువంటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా అవార్డుల పండగ అంటే సైమా అవార్డ్స్ అని చెప్పుకోవాలి. ఈ వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021 యేడాదిలో విడుదలైన దక్షిణాదికి చెందిన నాలుగు భాషల సినిమాలకు సంబంధించి నామినేషన్స్ను ప్రకటించారు. ఇందులో అల్లు అర్జున్.. ‘పుష్ప’,తో పాటు బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ ఎక్కువగా నామినేషన్స్ దక్కించుకోవడం విశేషం. టాలివుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ చిత్ర […]
అక్కినేని అభిమానులకు శుభవార్త.. 40 ఏళ్ల కితం ఆగిన ANR సినిమా రిలీజ్ కాబోతోంది!
అవును, ఇది నిజంగా అక్కినేనికి అభిమానులకు ఓ పండగలాంటి వార్తనే చెప్పుకోవాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అప్పట్లోనే ఒక ట్రెండ్ ని తీసుకొచ్చిన అలనాటి దిగ్గజ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే తన ఫ్యామిలీకి, అభిమానులకి ప్రాణమనే చెప్పుకోవాలి. ANR కెరీర్ లో ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు అప్పట్లోనే వచ్చాయి. వాటిలో భారీ స్థాయి ఇండస్ట్రీ హిట్స్ కూడా అనేకం ఉన్నాయి. దేవదాసు అనే సినిమాలు ఎన్ని వచ్చినా మన తెలుగు సినిమా […]








