గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రచ్చ గురించి అందరికీ తెలిసినదే. ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి నరసింహరావు మధ్య చోటు చేసుకున్న సంఘటన రాష్ట్రంలో పెద్ద దుమారమే సృష్టించింది. చిరంజీవిని ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఈ ఈ వివాదంపై సంచలన దర్శకుడు వర్మ రోజూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. గరికపాటిని నిందిస్తూ వరుస ట్వీట్స్ చేశాడు. ఇక ఆ […]
Author: Suma
కండక్టర్ ఝాన్సీకి చెక్ పెట్టిన నెల్లూరు కవిత.. ఆ పాటకి డాన్స్ ఇరగదీసేసింది?
కండక్టర్ ఝాన్సీ అంటే ఎవరో తెలియని యువత ఉండదు. ఆమధ్య జబర్దస్త్ అనే ప్రోగ్రాంలో ‘పల్సర్ బైక్’ పాటకి ఆమె వేసిన స్టెప్స్ యావత్ తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసాయి. దాంతో ఒక్కసారిగా కండక్టర్ ఝాన్సీ ఫేమస్ అయిపోయింది. అక్కడినుండి ఆమె గతంలో చేసిన వివిధ డాన్స్ షోలకు సంబంధించిన వీడియోలు కూడా ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ ద్వారా మల్లెమాలవారు ఎంతోమంది కొత్తవారికి అవకాశాలు […]
చిరంజీవి ఇచ్చిన బంపర్ ఆఫర్ ని పూరీ వాడుకుంటాడా?
ఈమధ్య చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో పూరీజగన్నాధ్ ఓ కీలక రోల్ లో నటించి మెప్పించిన సంగతి తెలిసినదే. ఆచార్య ప్లాప్ అయిన తరువాత ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఫ్యాన్స్ కి మరింత చేరువగా ఉండటానికి సోషల్ మీడియా ద్వారా ఎంగేజ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మొదటి సారి పూరి […]
మహేష్ బాబు మేనకోడలని ఎపుడైనా చూసారా? ఇదిగో చూడండి ఇక్కడ!
టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోని చెప్పుకోదగ్గ నటులలో మహేష్ ఒకరు. కేవలం కళ్ళతోనే అభినయించగల సత్తా వున్న నటుడు మహేష్. ఇప్పటికే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి 3 తరాల నటీనటులు పరిశ్రమకు పరిచయం అయ్యారు. సూపర్ స్టార్ కృష పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా హీరోగా కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నాడు. అలానే మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా […]
నాగ చైతన్య లాగే సమంత మళ్ళీ ప్రేమలో పడిందా కొత్తగా? ఇద్దరికిద్దరూ సరిపోయారు!
అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం తంతు ముగిసి సంవత్సరం కావస్తున్నా వారికి సంబంధించినటువంటి ఏదో ఒక వార్త ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఈమధ్య నాగ చైతన్య ఓ వర్ధమాననటితో పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ అనే వార్తలు వచ్చిన విషయం తెలిసినదే. ఆ విషయం మర్చిపోక ముందే ఇప్పుడు సమంత మళ్ళీ ప్రేమలో పడిందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అవును, ఆమె రెండో పెళ్లి కూడా చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇక అసలు విషయానికొస్తే […]
దానికి నిరసనగా స్టార్ నటి నగ్న ప్రదర్శన… బట్టలు విప్పుతూ అది అన్యాయం అని ఆరోపిస్తోంది?
ఈమధ్య ఇరాన్కు చెందిన 22 సంవత్సరాలు వయసుగల ‘మహ్సా అమినే’ అనే యువతి ట్రెహ్రాన్ మెట్రో స్టేషన్ వద్ద హిజాబ్ సరిగ్గా ధరించలేదని పోలీసులు అరెస్టు చేసి, దారుణంగా చెంపేసిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో ఆ అమ్మాయి మరణంతో యువతులు, మహిళలు, పురుషులు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఇక ఇరాన్లోనే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో హిజాబ్ తీసేసి, జుట్టు కత్తిరించుకుని ప్రభుత్వానికి వ్యతిరేఖంగా […]
సమంత, అమలను చిన్న చూపు చూసేదట? నాగార్జున సీరియస్ వెనుక అదేనా కారణం?
వారు విడాకులు తీసుకొని సంవత్సరం కావస్తున్నా సమంత, అమల, నాగార్జున, చైతన్య పేర్లు తెలుగు మీడియాలో ఇప్పటికీ వినబడుతున్నాయి. తెలుగు పరిశ్రమలో అక్కినేని వారసుడు అయినటువంటి చైతన్య తన తండ్రి నాగార్జునకు మల్లె స్టార్ హీరోయిన్ సమంతను పెళ్లిచేసుకొని, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే ఆ ఆనందం అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు ఎంతోకాలం మిగల్చలేదు. పెళ్లిచేసుకున్న అనతికాలంలోనే నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకున్నారు. ఇక వారు విడిపోయిన నాటినుండి వారి గురించి అనేక […]
అచ్చం కవలలుగా కనిపించే 13 మంది హీరోయిన్స్ వున్నారు తెలుసా?
మీరు విన్నది నిజమే. ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారనేది ఎప్పటినుండో వస్తున్న ఓ నానుడి. ఈ విషయాన్ని నిజం చేస్తూ అనేక విషయాలు మన చుట్టూ జరుగుతాయి. అంతెందుకు ఇక్కడ వున్న ప్రతి ఒక్కరికి ఓ అనుభవం వుండే ఉంటుంది. మీరు ఎక్కడికన్నా వెళ్ళినపుడు హఠాత్తుగా ఎవరో ఒకరు మీరు… పలానా వ్యక్తిలాగా వున్నారని అంటే మీకు ఎలా ఉంటుంది? వెంటనే ఆశ్చర్యపోతారు కదూ. కానీ ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. […]
చైతూని పరోక్షంగా టార్గెట్ చేసిన సామ్… తోడు లేకపోతే అస్సలు బతకలేడట?
నాగ చైతన్య, సమంత విడిపోయి ఏడాది కావస్తున్నా వారి గురించిన వార్తల ప్రవాహం మాత్రం ఆగడంలేదు. అయితే దానికి సంబంధించినటువంటి ఏదో ఒక విషయం బయటపడటంతో న్యూస్ అవుతున్నారు. ఏ మాయ చేసేవే లో నటించిన వీరు ఇద్దరు అనతికాలంలోనే ప్రేమికులుగా మారారు. దాంతో ఆ ప్రేమకథ పెళ్లి వరకు దారితీసింది. కొన్నాళ్ల వరకు చిలకల్లాగా జీవించిన పిమ్మట ఏమయ్యిందో తెలియదు కానీ, 2021 అక్టోబర్ నెలలో సోషల్ మీడియా ద్వారా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర […]









