సోనాల్ చౌహాన్ గురించి తెలిసే ఉంటుంది. మొదట అపుడెపుడో నందమూరి అందగాడు బాలయ్య సినిమాలో నటించి, తన అందచందాలతో మెప్పించిన ఈ అమ్మడు, కొన్ని సంవత్సరాల తరువాత మరలా తాజాగా హీరో నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీలో హత్తుగా మెరిసింది. సోనాల్ చౌహాన్ అంటేనే అందాల ఆరబోత అనేది ఉంటుందని వేరే చెప్పాలా? అయితే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు బాగానే ఉన్నప్పటికీ కాలం కలిసిరావడం లేదు. కెరీర్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్నా.. హీరోయిన్ […]
Author: Suma
అదేంటి అలా అనేసింది… మనోజ్ విషమై ‘ఎవడి గుల వాడిది’ అని స్పందించిన అక్క మంచు లక్ష్మి!
మంచు లక్ష్మి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. మంచు ఫామిలీ అంటేనే జనాలకి ఎంతో ప్రీతి. డైలాగ్ కింగ్ మోహన్ బాబు నట వారసులైన మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మి గురించి రోజూ ఏదోఒక వార్త వింటూనే ఉంటాం. కాగా ఈమధ్య కాలంలో మనోజ్ రెండో పెళ్లిపై పుకార్లు వింటూ వున్నాము. దివంగత భూమా నాగిరెడ్డి – భూమా శోభ దంపతుల రెండో కుమార్తె అయినటువంటి భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఈమధ్య సన్నిహితంగా […]
సందు దొరకడంతో అమెరికా చెక్కేసిన సమంత… అందుకోసమేనా?
సమంత.. పరిచయం అక్కర్లేని పేరు. ‘ఏమాయచేసావే’ అనే సినిమా ద్వారా యావత్ తెలుగు కుర్రాళ్లను మాయలో పడేసిన మాయలేడి సమంత. అక్కడితో ఆగకుండా ఆ సినిమాలో యాక్ట్ చేసిన అక్కినేని వారసుడు నాగ చైతన్యను కూడా మాయ చేసి పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన వారు విడాకులు తీసుకున్నారు. అది పక్కనబెడితే… సమంత ప్రస్తుతం మంచి స్వింగ్ లో వుంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో ఒక్క ఐటెం […]
టాలీవుడ్ సీనియర్ హీరోల పక్కన ప్రత్యామ్నాయ హీరోయిన్లు వీరే కనబడుతున్నారు?
నిన్నటి తరం టాలీవుడ్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ల వయస్సు 60 పడిలో పడింది. దాంతో వారికి హీరోయిన్ల విషయంలో ఓ చిక్కు వచ్చి పడింది. కుర్ర హీరోయిన్లను వీరి పక్కన ప్రేక్షకుడు వూహించుకోలేడు. సరే వాళ్ళు కూడా వీరితో నటించడానికి సిద్ధంగా కనపడటంలేదు. ఇలాంటి తరుణంలో కొంతమంది హీరోయిన్లు వారికి కరెక్ట్ జోడిగా కనబడుతున్నారు. ఈమధ్య కాలంలో చూసుకుంటే, ఆయా జంటలు వెండితెరపైన బాగానే అలరించాయి. ఇకపోతే ఈ హీరోయిన్ల జాబితాలో తమిళ […]
Jr NTRపై విరుచుకుపడిన ముసలవ్వ… నువ్వు ఉంటే ఏమీ చస్తే ఏమి అంటూ తిట్ల పురాణం!
నిన్నటినుండి నందమూరి అభిమానులు, ముఖ్యంగా Jr Ntr అభిమానులు ఒక ముసలామెపై గుర్రుగా వున్నారు. విషయం ఏమంటే, ఆమె ఎన్టీఆర్ పైన తన తిట్ల పురాణంతో విరుచుకుపడింది. ఇంతవరకు ఎన్టీఆర్ ను అలా ఎవరూ తిట్టి ఉండరేమో. పైగా చూస్తుండగానే నడి రోడ్డుపై మైక్ లో తిడుతూ తెచ్చిపోయింది. కాగా దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పెద్ద రచ్చ జరిగిన […]
నందమూరి మోక్షజ్ఞ జాతకం చెప్పేసిన జ్యోతిష్యుడు… స్టార్ హీరో అయ్యే యోగం లేదా?
నందమూరి అభిమానులు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ విషయం ఎన్నో సంవత్సరాలనుండి సాగుతుంది గాని, ముందుకు కదలడంలేదు. ఆయన ఫస్ట్ మూవీ గురించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్స్ లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం శ్రమిస్తున్నారని, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. అలాగే బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పక్కాగా ప్లాన్స్ చేస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. […]
కృతిశెట్టికి నాగచైతన్యకి మధ్య ఏమైనా? మరి నాగార్జున ఎందుకు అలా అన్నారు?
తెలుగు కుర్రకారుకి కృతిశెట్టి పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాలో అమ్మడు చేసిన ‘బేబమ్మ’ రోల్ తెలుగు యువత గుండెల్లో నాటుకుపోయింది. దాంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ సరసన చేరిపోయింది కృతి శెట్టి. అవును, కేవలం 16 ఏళ్ల వయసు గల కృతిశెట్టి ఇండస్ట్రీకి రావడంతోనే తన నటనతో పాటు అందంతో అందరినీ పడేసింది. ఉప్పెన సినిమా తర్వాత ఆమె తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఇక దాని తరువాత నాని హీరోగా […]
ఆ విషయంలో మహేష్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఫాలో అవుతున్నాడా?
కరోనా తరువాత టాలీవుడ్లో కొన్ని విషాదాలు ఛాయలు అలముకున్నాయి. కొంతమంది సీనియర్ నటులు, తమ కుటుంబాలకి చెందినవారు అకాలమరణం చెందుతున్నారు. తాజాగా రెబల్ స్టార్ కృష్ఱంరాజుతో పాటు సూపర్ స్టార్ కృష్ఱ మొదటి భార్య, మహేష్ బాబు తల్లి అయినటువంటి ఇందిర దేవి చనిపోయారు. గత నెల 11 కృష్ఱంరాజు మరణించగా, అదేనెలలో 28వ తేదీన మహేష్ బాబు తల్లి కాలం చేసారు. ప్రభాస్ తన పెదనాన్న సంస్మరణ సభను స్వగ్రామం అయినటువంటి మొగల్తూరులో ఎంతో ఘనంగా […]
ఆఖరికి ఆదిపురుష్ వివాదం కోర్టుకు చేరింది… ఇపుడు ప్రభాస్, ఓం రౌత్ రియాక్షన్ చూడాలి!
ఈమధ్య కాలంలో బాగా వినబడుతున్న సినిమా పేరు ఆదిపురుష్. అవును, గత కొద్ది రోజులుగా ట్రెండ్ లో వున్న సినిమా పేరు ఇది. పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. కాగా ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల అవ్వడంతో సంక్రాతి పండగ ఓ రెండు నెలల ముందు వచ్చేసిన ఫీలింగ్ కనబడుతోంది. ఎందుకంటే […]









