యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు యువతకి వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు లేడీ యాంకర్లలో చెప్పుకోదగ్గ వారిలో శ్రీముఖి ఒకరు. ఆమె తన వాగ్దాటితో అందచందాలతో చాలా చలాకీగా వుంటూ బుల్లితెర ప్రేక్షకుల మనసులను ఎంతగా రంజింపజేస్తుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా శ్రీముఖి అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి తన ఉనికిని చాటుకుంది. ఆ సమయంలో అయితే […]
Author: Suma
డైరెక్టర్ బాబీ మెగా 154 ఇంటర్వెల్ బ్లాక్ లీక్ చేశాడా? ఏదో పొరపాటులో అలా!
తెలుగు తెర అద్భుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా దసరా కానుకగా ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి, దుమ్ము దులిపిన సంగతి విదితమే. మార్నింగ్ షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ముఖ్యంగా మెగాభిమానులు ఆనందంతో తనమునకలైపోతున్నారు. భారీ కలెక్షన్స్ తో గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా నిన్న శనివారం రోజు ఈ చిత్ర సక్సెస్ […]
దుమ్ము దులిపేస్తోన్న అన్స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్.. కౌబోయ్ గా అదరగొట్టిన బాలయ్య!
బాలయ్య అభిమానులు, బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న “అన్స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్” సరిగ్గా గంట క్రితమే రిలీజై హోరెత్తిస్తోంది. అవును, ఆహాలో అలరించిన ఈ టాక్ షో గురించి వేరే చెప్పనక్కర్లేదు. నటసింహ నందమూరి బాలకృష్ణ దీనిని సక్సెస్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన తనదైన మేనరిజంతో యాంకరింగ్ అనే పదానికి అర్ధాన్ని మార్చేశారు. అన్స్టాపబుల్ సీజన్ 1 గ్లోబల్ నెంబర్ 1 టాక్ షోగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి […]
నడివయసులోకూడా రమ్యకృష్ణను చూస్తే యువతులు కుళ్ళుకోవాల్సిందే… ఈ ఫొటోలు చూడండి!
రమ్యకృష్ణ… పరిచయం అక్కర్లేని ఓ అందాలతార. ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కృష్ణవంశీ భార్య. 90sలో ఒక వెలుగు వెలిగిన ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈమె ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రజనీకాంత్… ఇలా ఒకరేమిటి భారతీయ అగ్రహీరోల అందరితోనూ ఈమె నటించి మెప్పించింది. 1985లో భలే మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసి అనతికాలంలోనే మంచినటిగా పేరు సంపాదించింది. అయితే అంత […]
షారుఖ్ కొడుక్కి తలపొగరంటున్న నెటిజన్లు… విషయం ఇదే!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. మనోడు ఇంకా సినిమాలలో నటించకుండానే ఆమధ్య డ్రగ్స్ వివాదం వలన యావత్ ఇండియాలోనే ఫేమస్ అయ్యాడు. ఆ విషయం ప్రస్తుతం పక్కన బెడితే, మరో సారి ఆర్యన్ ఖాన్ తలపొగరు చూపించాడని నెట్టింట జనాలు అనుకుంటున్నారు. తాజాగా దానికి సంబంధించినటువంటి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరలా న్యూస్ అయ్యాడు. ఎదురుగా ఉన్న ఓ సెలబ్రీటీని.. లెక్క […]
వరుణ్ తేజ్ అలాంటి సెంటిమెంట్స్ ఫాలో అవుతాడా? గుట్టురట్టుచేసిన దర్శకుడు!
వరుణ్ తేజ్.. పరిచయం అక్కర్లేని 6 అడుగుల టాలీవుడ్ ఫిగర్. మెగా ఫ్యామిలీనుండి వచ్చినా, మొదటి నుండి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని వరుణ్ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెట్లు అనేవి చాలా కామన్ గా ఉంటాయి. చాలా మంది దర్శకులకు, హీరోలకు చాలా రకాల సెంటిమెంట్లు అనేవి ఉంటాయి. అలాగే మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు కూడా ఓ బలమైన సెంటిమెంట్ ఉందని తాజాగా తెలిసినది. అదేంటో […]
వయసు పైబడుతున్నా కుర్రాళ్లతో సై అంటున్న సురేఖావాణి… డార్లింగ్స్ అంటూ కవ్విస్తోంది?
తెలుగులో చెప్పుకోదగ్గ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖా వాణి ఒకరు. ఈమధ్య కాలంలో ఆమె సినిమాల్లో అరుదుగా కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం ఆమె తన అభిమానులకు చేరువగానే ఉంటోంది. కాగా ఆమె వయసులో 50కి దగ్గరపడుతున్నా, ఆమె తన కూతురితోనే పోటీ పడుతోంది. తనని, తన కూతురిని చూసినవారు వారిని తల్లి కూతుళ్లు అని అనుకోరు.. అక్క, చెల్లెల్లు అని అనుకుంటారు. అంతలాగ సురేఖ తన అందచందాలను కాపాడుకుంటోంది. అందానికి తోడు తనదైన […]
ఈమధ్య కాలంలో తెలుగులో ఎక్కువగా లాభాలు తీసుకొచ్చిన సినిమాల లిస్ట్ ఇదే!
కరోనా తరువాత అనేక పరిశ్రమలు కుదేలు అవుతున్నవేళ, తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం మంచి మంచి సినిమాలతో సత్తా చాటింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ సినిమాలనేవి వినోదాత్మకంగా నిర్మింపబడతాయి. ఓ కోటి రూపాయిలు పెట్టిన నిర్మాతకు ఓ మూడు నాలుగు కోట్లు వస్తే సినిమా హిట్ కింద పరిగణిస్తారు. నిర్మాతలు చాలా ఖుషి అవుతారు. అయితే ఈమధ్యకాలంలో మనదగ్గర హిట్టైన కొన్ని సినిమాల గురించి ఇక్కడ చూద్దాము. ఈ నేపథ్యంలో ముందుగా RRR సినిమా గురించి […]
శంకర్, రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ సమంత… బుంగమూతి పెట్టుకున్న అక్కినేని వారసుడు?
RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బడా డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చరణ్ 15వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా బాలీవుడ్ భామ కియరా అద్వాని నటిస్తుంది. సినిమాలో చరణ్ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు అనే విషయం ఇప్పటికే లీక్ అయింది. అయితే ఈ సినిమాలో కియరా […]









